News
News
X

Tollywood: నాగ్ 'ది ఘోస్ట్' కోసం మహేష్ బాబు - మెగాస్టార్ కి ఉపాసన లేట్ విషెస్!

ఈరోజు టాలీవుడ్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం..

FOLLOW US: 

నాగ్ 'ది ఘోస్ట్' కోసం మహేష్ బాబు:
అక్కినేని నాగార్జున నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'ది ఘోస్ట్'. దీనికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. ఇందులో నాగార్జున మాజీ 'రా' ఏజెంట్ పాత్రను పోషిస్తున్నారు. సిస్టర్ సెంటిమెంట్‌తో కూడిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్‌గా గూస్ బంప్స్ వచ్చే యాక్షన్ సీన్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చిత్రయూనిట్ చెబుతున్నారు. ఈ మూవీ ఓటీటీలో విడుదల కానుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. 

అయితే, ఆ ప్రచారంలో నిజం లేదని, థియేటర్లలో సినిమాను విడుదల చేస్తామని ఇటీవలే చిత్ర బృందం క్లారిటీ ఇచ్చారు. అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్ డేట్‌ను చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. గురువారం (ఆగ‌స్ట్ 25) రోజున ది ఘోస్ట్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీద రిలీజ్ చేయించబోతోన్నట్టు కాసేపటి క్రితమే ప్రకటించారు. మరి మహేష్ ఆన్లైన్ లో ట్రైలర్ ను రిలీజ్ చేస్తారా..? లేక ఈవెంట్ కి హాజరవుతారా అనేది చూడాలి!

View this post on Instagram
 
A post shared by Northstar Entertainment (@northstarentertainmentofficial)

మెగాస్టార్ కి ఉపాసన లేట్ విషెస్:
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు, సెలబ్రిటీలు విషెస్ చెప్పారు. టాలీవుడ్ తో పాటు మిగిలిన ఇండస్ట్రీలకు చెందిన స్టార్లు కూడా చిరుకి విషెస్ చెప్పారు. కాసేపటి క్రితం ఉపాసన.. చిరుకి విషెస్ చెబుతూ పోస్ట్ పెట్టింది. నిన్న పుట్టినరోజు అయితే ఈరోజు ఆమె పోస్ట్ చేసింది. 'ఇలా ఆలస్యంగా విషెస్ చెబుతున్నాను. ఎందులకంటే సెలబ్రేషన్స్ లో మేం బిజీగా ఉన్నాం. ఆ మెమొరీస్ ను ఎప్పటికీ గుర్తుంచుకోవాలనుకుంటున్నాను. హ్యాపీ బర్త్ డే డియరెస్ట్ మావయ్య' అంటూ ఉపాసన రాసుకొచ్చింది.  

Also Read : 'లైగర్' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా? ఏ ఏరియా రైట్స్ ఎన్ని కోట్లకు అమ్మారో చూడండి

View this post on Instagram
 
A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)

Also Read : ఎవరు ఆపుతారో చూద్దాం - విజయ్ దేవరకొండ

Published at : 23 Aug 2022 10:11 PM (IST) Tags: Mahesh Babu tollywood updates nagarjuna Upasana The Ghost Movie

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: ఆరోహి ఎలిమినేషన్, వెక్కి వెక్కి ఏడ్చేసిన సూర్య - ఆదివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: ఆరోహి ఎలిమినేషన్, వెక్కి వెక్కి ఏడ్చేసిన సూర్య - ఆదివారం ఎపిసోడ్ హైలైట్స్!

Adipurush: 'ఆదిపురుష్' టీజర్ పై ట్రోల్స్ - ట్రెండింగ్‌లో 'Disappointed' హ్యాష్ ట్యాగ్!

Adipurush: 'ఆదిపురుష్' టీజర్ పై ట్రోల్స్ - ట్రెండింగ్‌లో  'Disappointed' హ్యాష్ ట్యాగ్!

Rahul Ramakrishna: ‘గాంధీ గొప్పవాడని నేను అనుకోను’.. నటుడు రాహుల్ రామకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు!

Rahul Ramakrishna: ‘గాంధీ గొప్పవాడని నేను అనుకోను’.. నటుడు రాహుల్ రామకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు!

Colours Swathi: విడాకుల కోసం కోర్టుకెక్కిన కలర్స్ స్వాతి, అప్పుడు వద్దన్నా పెళ్లి చేసుకుని ఇప్పుడిలా!

Colours Swathi: విడాకుల కోసం కోర్టుకెక్కిన కలర్స్ స్వాతి,  అప్పుడు వద్దన్నా పెళ్లి చేసుకుని ఇప్పుడిలా!

Adipurush Teaser: 'న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం' - 'ఆదిపురుష్' టీజర్!

Adipurush Teaser: 'న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం' - 'ఆదిపురుష్' టీజర్!

టాప్ స్టోరీస్

Etela Rajender : వీఆర్ఏల శవాల మీద విమానం కొంటారా?, టీఆర్ఎస్ కు వందల కోట్ల ఫండ్ ఎలా వచ్చింది- ఈటల రాజేందర్

Etela Rajender : వీఆర్ఏల శవాల మీద విమానం కొంటారా?, టీఆర్ఎస్ కు వందల కోట్ల ఫండ్ ఎలా వచ్చింది- ఈటల రాజేందర్

Hyderabad News: హైదరాబాద్ లో ఉగ్రకుట్న భగ్నం, ముగ్గుర్ని అరెస్ట్ చేసిన సిట్ పోలీసులు

Hyderabad News: హైదరాబాద్ లో ఉగ్రకుట్న భగ్నం, ముగ్గుర్ని అరెస్ట్ చేసిన సిట్ పోలీసులు

IND Vs SA 2nd T20 Highlights: దక్షిణాఫ్రికాని కమ్మేసిన స్కై, కింగ్ - టీమిండియా భారీ స్కోరు!

IND Vs SA 2nd T20 Highlights: దక్షిణాఫ్రికాని కమ్మేసిన స్కై, కింగ్ - టీమిండియా భారీ స్కోరు!

Cyber Crime : సైబర్ కేటుగాళ్లు డబ్బు కొట్టేశారా? అయితే ఇలా చేస్తే మీ సొమ్ము తిరిగొస్తుంది!

Cyber Crime : సైబర్ కేటుగాళ్లు డబ్బు కొట్టేశారా? అయితే ఇలా చేస్తే మీ సొమ్ము తిరిగొస్తుంది!