విజయ్ దేవరకొండ కెరీర్‌లో హయ్యస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా 'లైగర్' రికార్డ్ క్రియేట్ చేసింది. పూరి జగన్నాథ్ పాన్ ఇండియా ఫిల్మ్‌కు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ద్వారా ఎంత వచ్చాయి? అనే వివరాల్లోకి వెళితే...

నైజాం రైట్స్ - రూ. 25 కోట్లు

నైజాం రైట్స్ - రూ. 25 కోట్లు

సీడెడ్ (రాయలసీమ) రైట్స్ - రూ. 9 కోట్లు

సీడెడ్ (రాయలసీమ) రైట్స్ - రూ. 9 కోట్లు

ఉత్తరాంధ్ర (విశాఖ) రైట్స్ - రూ. 7.5 కోట్లు

ఉత్తరాంధ్ర (విశాఖ) రైట్స్ - రూ. 7.5 కోట్లు

తూర్పు గోదావరి - రూ. 5 కోట్లు & పశ్చిమ గోదావరి - రూ. 3.8 కోట్లు

తూర్పు గోదావరి - రూ. 5 కోట్లు & పశ్చిమ గోదావరి - రూ. 3.8 కోట్లు

గుంటూరు రైట్స్ - రూ. 5.2 కోట్లు

గుంటూరు రైట్స్ - రూ. 5.2 కోట్లు

కృష్ణా జిల్లా - రూ. 4.3 కోట్లు & నెల్లూరు - రూ. 2.2 కోట్లు

కృష్ణా జిల్లా - రూ. 4.3 కోట్లు & నెల్లూరు - రూ. 2.2 కోట్లు

ఏపీ, తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ద్వారా మొత్తం రూ. 62 కోట్లు వచ్చాయి.

ఏపీ, తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ద్వారా మొత్తం రూ. 62 కోట్లు వచ్చాయి.

కర్ణాటక రైట్స్ - రూ. 5.2 కోట్లు

కర్ణాటక రైట్స్ - రూ. 5.2 కోట్లు

తమిళనాడు - రూ. 2.5 కోట్లు

తమిళనాడు - రూ. 2.5 కోట్లు

కేరళ - రూ. 1.1 కోట్లు

కేరళ - రూ. 1.1 కోట్లు

నార్త్ ఇండియా (హిందీ) - రూ. 10 కోట్లు 

నార్త్ ఇండియా (హిందీ) - రూ. 10 కోట్లు 

ఓవర్సీస్ - రూ. 7.5 కోట్లు

ఓవర్సీస్ - రూ. 7.5 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా రూ. 88.35 కోట్లకు 'లైగర్' డిస్ట్రిబ్యూషన్ రైట్స్ విక్రయించారు.