మెగాస్టార్ చిరంజీవి 150కు పైగా చిత్రాలు చేశారు. అందులో తప్పకుండా చూడాల్సిన బెస్ట్ మూవీస్ గురించి... 
ABP Desam

మెగాస్టార్ చిరంజీవి 150కు పైగా చిత్రాలు చేశారు. అందులో తప్పకుండా చూడాల్సిన బెస్ట్ మూవీస్ గురించి... 

'ఇంద్ర'... 'సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది'! మెగా ఫ్యాక్షన్ మూవీ
ABP Desam

'ఇంద్ర'... 'సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది'! మెగా ఫ్యాక్షన్ మూవీ

'జగదేక వీరుడు అతిలోక సుందరి'... చిరంజీవి కెరీర్‌లో ఎవ‌ర్‌గ్రీన్ ఫిల్మ్.
ABP Desam

'జగదేక వీరుడు అతిలోక సుందరి'... చిరంజీవి కెరీర్‌లో ఎవ‌ర్‌గ్రీన్ ఫిల్మ్.

చంటబ్బాయ్... మెగాస్టార్‌లో మాంచి కామెడీ టైమింగ్ ఉంది. అందుకు సాక్ష్యంగా నిలిచిన చిత్రాల్లో టాప్ ఇదే.

చంటబ్బాయ్... మెగాస్టార్‌లో మాంచి కామెడీ టైమింగ్ ఉంది. అందుకు సాక్ష్యంగా నిలిచిన చిత్రాల్లో టాప్ ఇదే.

గ్యాంగ్ లీడర్... 'చెయ్యి చూశావా! ఎంత రఫ్‌గా ఉందో?' - ఈ డైలాగును, సినిమాను మర్చిపోవడం అంత సులభం కాదు.

ముఠామేస్త్రి... మెగాస్టార్ మాస్ అంటే ముందు గుర్తొచ్చే చిత్రాల్లో ఇదీ ఒకటి.

ఠాగూర్... అవినీతి మీద చిరంజీవి ఎక్కుపెట్టిన అస్త్రం. వాణిజ్య హంగులు, వినోదం సమపాళ్లలో మేళవించిన చిత్రమిది.  

'స్వయంకృషి'... చిరంజీవిలో నటుడిని కొత్తగా చూపించిన సినిమా. మాస్ ఇమేజ్ పక్కన పెట్టి మరీ మెగాస్టార్ చేసిన సినిమా

'రుద్రవీణ'... సినిమాకు జాతీయ పురస్కారం వచ్చింది. చిరంజీవి నటనకు ప్రసంశలు వచ్చాయి.

ఖైదీ... చిరంజీవి కమర్షియల్ స్టామినా నిరూపించిన సినిమా.

కొండవీటి దొంగ... రాబిన్ హుడ్ తరహా కథాంశంతో చిరంజీవి చేసిన సినిమా.

ఛాలెంజ్... చిరంజీవి సినిమాల్లో క్లాసిక్ అనదగ్గ సినిమాల్లో ఇదీ ఒకటి. 

సైరా నరసింహారెడ్డి... చిరంజీవి మనసు పడి మరీ చేసిన తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్

ఖైదీ నంబర్ 150... చిరంజీవి రీ ఎంట్రీ సినిమా కావడంతో కథ, కథనం వంటివి పక్కన పెట్టి ఫ్యాన్స్ ఎంజాయ్ చేసిన సినిమా.