హీరోయిన్ నజ్రియా 'అదో అందమైన పెళ్లి వేడుక. డార్లింగ్స్ పెళ్లి చేసుకున్నారు' అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఫోటో పోస్ట్ చేశారు.

నజ్రియా చెప్పింది సినిమాటోగ్రాఫర్ నికేత్ బొమ్మిరెడ్డి, ఆర్జే కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ మెర్సీ జాన్ గురించి!

నాని, నజ్రియా జంటగా నటించిన 'అంటే సుందరానికీ', 'ఈ నగరానికి ఏమైంది', 'యూ టర్న్' చిత్రాలకు నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రాఫర్.

నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ 'ఆకాశమే నీ హద్దురా' చిత్రానికీ నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రాఫర్.

నికేత్ భార్య మెర్సీ జాన్ తమిళంలో ఆర్జేగా చేశారు. ఆమె డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా!

నికేత్, మెర్సీ జాన్ పెళ్లిలో ఉంగరం కోసం వధూవరులు పోటీ పడుతున్న దృశ్యం

మూడు ముళ్ళు, ఏడు అడుగులు తర్వాత తలంబ్రాలు పోసుకుంటున్న నికేత్, మెర్సీ జాన్.

నికేత్ బొమ్మిరెడ్డి పెళ్లిలో నాని, నాజ్రియా, దర్శకుడు వివేక్ ఆత్రేయ తదితరులు

దండలు మార్చుకుంటున్న నికేత్ బొమ్మి, మెర్సీ జాన్

నికేత్ బొమ్మి, మెర్సీ జాన్ (All Images Courtesy : Instagram)