Image Source: All Images, Videos : vignesh shivan instagram

నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు ఇప్పుడు స్పెయిన్ లో ఉన్నారు. సెకండ్ హనీమూన్ ట్రిప్ వేశారు.

నయన్ - విఘ్నేష్ క్యూట్ కపుల్. ఆ క్యూట్‌నెస్‌, రొమాంటిక్ మూమెంట్స్‌ను స్పెయిన్ టూరులో చూపిస్తున్నారు.

నయనతార నుదిటిపై ఆత్మీయంగా ముద్దు పెడుతున్న విఘ్నేష్ శివన్.

స్పెయిన్ వీధుల్లో స్ట్రీట్ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్న నయనతార.

స్పెయిన్‌లోని బార్సిలోనా నుంచి వేలెన్సియా ట్రైన్‌లో వెళ్తున్న నయన్, విఘ్నేష్ దంపతులు

వేలెన్సియాలో బాల్కనీలో కూర్చుని వ్యూ ఎంజాయ్ చేస్తున్న నయనతార 

స్పెయిన్ వీధుల్లో డ్యాన్స్ చేస్తున్న నయనతార

శ్రీమతి నయనతారను తన కెమెరాలో బంధించిన విఘ్నేష్ శివన్. స్పెయిన్‌లో ఐకానిక్ లొకేషన్ ముందు నయన్ ఫోజు 

ఫుడ్ తినేసి తర్వాత దీర్ఘాలోచనలో పడిన నయనతార. మరికొన్ని రోజులు నయన్, విఘ్నేష్ స్పెయిన్ టూర్ ఉంటుందట.