'కార్తికేయ 2' విడుదలై వారం అయ్యింది. ఏడు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది? ఏయే ఏరియాల్లో ఎన్ని కోట్లు వచ్చాయి? అనేది ఒకసారి చూడండి

నైజాం - రూ. 7.02 కోట్లు

ఉత్తరాంధ్ర - రూ. 2.59 కోట్లు

సీడెడ్ - రూ. 2.91 కోట్లు

నెల్లూరు - రూ. 59 లక్షలు

గుంటూరు - రూ. 1.65 కోట్లు

కృష్ణా జిల్లా - రూ. 1.02 కోట్లు

తూర్పు గోదావ‌రి - రూ. 1.36 కోట్లు

పశ్చిమ గోదావ‌రి - రూ. 1.03 కోట్లు

తెలుగు రాష్ట్రాల్లో ఏడు రోజులకు రూ. 29.55 కోట్ల గ్రాస్ (షేర్ వసూళ్లు రూ.18.69) కలెక్ట్ చేసింది.

రెస్టాఫ్ ఇండియా ప్లస్ కర్ణాటక - రూ. 1.64 కోట్లు

ఓవర్సీస్ మార్కెట్‌లో - రూ. 3.25 కోట్లు

హిందీ మార్కెట్ - రూ 4.45 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా తొలి వారంలో రూ. 50.55 కోట్ల గ్రాస్ (రూ. 28.03 కోట్ల షేర్) కలెక్ట్ చేసింది.