అన్వేషించండి

Telugu TV Movies Today: ఫిబ్రవరి 27, శుక్రవారం.. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో అదిరిపోయే సినిమాలున్నాయ్.. ఆ లిస్ట్ ఇదే!

Friday TV Movies List: థియేటర్లు, ఓటీటీలు న్యూ కంటెంట్‌తో సందడి చేస్తున్నాయి. ఇక ప్రేక్షకలోకాన్ని ఎంటర్‌టైన్ చేసే టీవీలలో కూడా ఈ శుక్రవారం మంచి సినిమాలు టెలికాస్ట్ కాబోతున్నాయి. ఆ సినిమాల లిస్ట్ ఇదే..

Telugu TV Movies Today (27.02.2026) - Friday TV Movies List: ఈ వారం కొన్ని కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. మరో వైపు ఓటీటీలో ఎన్నో సినిమాలు, సిరీస్‌లు దిగాయి. ఇవి ఎన్ని ఉన్నా, ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలకు మాత్రం ప్రేక్షకులలో ఎప్పుడూ ఓ క్రేజ్ ఉంటుంది. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను టీవీలలో చూస్తూనే ఉంటారు. ఈ శుక్రవారం (ఫిబ్రవరి 27) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. ఏ సినిమా, ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇక్కడుంది. మరెందుకు ఆలస్యం, శుక్రవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్, అలాగే షెడ్యూల్ చూసేయండి.

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘గంగోత్రి’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘వంశోద్ధారకుడు’

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సర్కారు వారి పాట’
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఎవడు’
ఉదయం 5 గంటలకు- ‘అదుర్స్’
ఉదయం 9 గంటలకు- ‘నువ్వే నువ్వే’

ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘అబ్బాయి గారు’
ఉదయం 9 గంటలకు - ‘పెళ్లి పందిరి’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘శివాజీ’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘దమ్ము’
ఉదయం 9 గంటలకు- ‘చిరుత’
సాయంత్రం 4.30 గంటలకు- ‘ఆట’

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఎంతవాడు గాని’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘గౌరవం’
ఉదయం 7 గంటలకు- ‘నవ మన్మధుడు’
ఉదయం 9 గంటలకు- ‘సామజవరగమన’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘క్రాక్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘వినయ విధేయ రామ’
సాయంత్రం 6 గంటలకు- ‘ఆర్ఆర్ఆర్’
రాత్రి 10 గంటలకు- ‘ది ఘోస్ట్’

Also Read : విజయ్ దేవరకొండ, రష్మిక వెడ్డింగ్ - పసందైన విందు భోజనం... మెనూలో నేషనల్ క్రష్‌కు ఇష్టమైన స్వీట్స్

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘యముడికి మొగుడు’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’
ఉదయం 6 గంటలకు- ‘అసుర’
ఉదయం 8 గంటలకు- ‘గౌతమ్ SSC’
ఉదయం 11 గంటలకు- ‘అన్నాబెల్లె సేతుపతి’
మధ్యాహ్నం 1.30 గంటలకు- ‘కృష్ణ బాబు’
సాయంత్రం 5 గంటలకు- ‘హనుమంతు’
రాత్రి 8 గంటలకు- ‘డాన్’
రాత్రి 11 గంటలకు- ‘గౌతమ్ SSC’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘ఇంగ్లీష్ పెళ్ళాం ఈస్ట్ గోదావరి మొగుడు’

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘కేడీ నెం 1’ (ఎన్టీఆర్)
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘నాగుల చవితి’
ఉదయం 7 గంటలకు- ‘మేడమ్’
ఉదయం 10 గంటలకు- ‘అజ్ఞాతవాసి’
మధ్యాహ్నం 1 గంటకు- ‘దేవి’
సాయంత్రం 4 గంటలకు- ‘అభిలాష’
సాయంత్రం 7 గంటలకు- ‘శివరామరాజు’
రాత్రి 10 గంటలకు- ‘ప్రతినిధి 2’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘అగ్ని’
రాత్రి 9 గంటలకు- ‘చట్టానికి కళ్ళు లేవు’

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘క్లాస్ మేట్స్’
ఉదయం 7 గంటలకు- ‘శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్’
ఉదయం 10 గంటలకు- ‘అబ్బాయిగారు అమ్మాయిగారు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘వంశానికొక్కడు’
సాయంత్రం 4 గంటలకు- ‘ఆడుతూ పాడుతూ’
సాయంత్రం 7 గంటలకు- ‘అంతులేని కథ’

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘కార్తికేయ 2’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఏవండీ పెళ్లి చేసుకోండి’
ఉదయం 7 గంటలకు- ‘సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం’
ఉదయం 9 గంటలకు- ‘హలో’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘మామన్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘అన్నవరం’
సాయంత్రం 6 గంటలకు- ‘బ్రూస్ లీ’
రాత్రి 9 గంటలకు- ‘ఉగ్రం’

Also Read : వెడ్డింగ్ ఆఫ్ విరోష్ - విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి జరిగేది ఇక్కడే... స్పెషాలిటీస్, కాస్ట్ ఎంతో తెలుసా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today March 7th: ప్రేరణ వాళ్ల నాన్నను కనిపెట్టి తీసుకొచ్చిన సిద్ధూ...అతన్ని కిడ్నాప్‌ చేసిందెవరో చెప్పగానే షాక్‌ తిన్న ఎస్‌ఐ గణ
నిండుమనసులు: ప్రేరణ వాళ్ల నాన్నను కనిపెట్టి తీసుకొచ్చిన సిద్ధూ...అతన్ని కిడ్నాప్‌ చేసిందెవరో చెప్పగానే షాక్‌ తిన్న ఎస్‌ఐ గణ
Chinni Serial Today March 7th: తండ్రిని వెతుక్కుంటూ వెళ్లే క్రమంలో దేవా వలలో చిన్ని చిక్కిందా..? మధును నమ్మించి తీసుకెళ్లి దేవా ఏం చేద్దామనుకున్నాడు...?
చిన్ని సీరియల్: తండ్రిని వెతుక్కుంటూ వెళ్లే క్రమంలో దేవా వలలో చిన్ని చిక్కిందా..? మధును నమ్మించి తీసుకెళ్లి దేవా ఏం చేద్దామనుకున్నాడు...?
Illu Illalu Pillalu Serial Today March 7th: ఆఫీసులో అవమానాలతో కన్నీళ్లు పెట్టుకున్న నర్మదా...తోడికోడలిని ప్రేమతో ఓదార్చిన ప్రేమ
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఆఫీసులో అవమానాలతో కన్నీళ్లు పెట్టుకున్న నర్మదా...తోడికోడలిని ప్రేమతో ఓదార్చిన ప్రేమ
Meghasandesam Serial Today march 7th:‘మేఘసందేశం’ సీరియల్‌: భూమికి తన ప్రేమ గురించి చెప్పిన శివ – శివను తిట్టిన భూమి
‘మేఘసందేశం’ సీరియల్‌: భూమికి తన ప్రేమ గురించి చెప్పిన శివ – శివను తిట్టిన భూమి
Advertisement

వీడియోలు

Vijay Trisha Attended Marriage | పట్టు బట్టల్లో..ఒకే కారులో..విజయ్ త్రిష | ABP Desam
Axar patel Catches vs Eng T20 World Cup 2026 | కళ్లు చెదిరే క్యాచ్ లతో దుమ్మురేపిన బాపు | ABP Desam
Jasprit Bumrah Bowling vs Eng | T20 World Cup 2026 ఫైనల్ కి భారత్ వెళ్లింది అంటే..బుమ్రా దయ | ABP Desam
Sanju Samson 89 vs England Semis | T20 World Cup 2026లో హీరోగా మారిపోయిన సంజూ శాంసన్ | ABP Desam
Ind vs Eng 2nd Semifinal Highlights | T20 World Cup 2026 సెమీస్ లో ఇంగ్లండ్ పై భారత్ విక్టరీ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి ఎండ్ కార్డ్ పడినట్టేనా! సాయంత్రం కీలక పరిణామం!
తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి ఎండ్ కార్డ్ పడినట్టేనా! సాయంత్రం కీలక పరిణామం!
Vijayawada Firing Case: విజయవాడలో హైడ్రామా; పోలీసులపైనే కాల్పులకు దుండగుడి యత్నం- ట్రిగ్గర్‌ లాక్ అవ్వడంతో తప్పిన ముప్పు!
విజయవాడలో హైడ్రామా; పోలీసులపైనే కాల్పులకు దుండగుడి యత్నం- ట్రిగ్గర్‌ లాక్ అవ్వడంతో తప్పిన ముప్పు!
Bengal Assembly Elections 2026: బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ధీటుగా మమతా బెనర్జీ ప్లాన్లు - విజయం ఖాయమని ధీమా - సాధ్యమేనా?
బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ధీటుగా మమతా బెనర్జీ ప్లాన్లు - విజయం ఖాయమని ధీమా - సాధ్యమేనా?
Gold Discount: దుబాయ్‌లో బంగారంపై క్లియరెన్స్ సేల్‌ ఆఫర్‌!ఇరాన్ యుద్ధ సమయంలో ఎందుకలా చేస్తోంది? 
దుబాయ్‌లో బంగారంపై క్లియరెన్స్ సేల్‌ ఆఫర్‌!ఇరాన్ యుద్ధ సమయంలో ఎందుకలా చేస్తోంది? 
ఢిల్లీని
ఢిల్లీని "దెయ్యాల నగరం"గా మార్చిన ఇరాన్ పాలకుడు ఎవరో తెలుసా?
Gas Price Hike: ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
Ustaad Bhagat Singh Story : పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ రివీల్! - పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ ఏంటంటే?
పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ రివీల్! - పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ ఏంటంటే?
Best First Car India: బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ నుంచి SUV, ఎలక్ట్రిక్ వరకు - ఫస్ట్ టైమ్ కారు కొనేవాళ్లకు బెస్ట్ కార్లు
మొదటి కారు కొనాలనుకుంటున్నారా? ఇండియాలో బెస్ట్ ఆప్షన్లు ఇవే!
Embed widget