Pawan Kalyan: 'భ‌వ‌దీయుడు.. భ‌గ‌త్ సింగ్‌'లో ముగ్గురు హీరోయిన్లు?

పవన్ కళ్యాణ్ 'భవదీయుడు భగత్ సింగ్' సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు.

FOLLOW US: 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'భవదీయుడు భగత్ సింగ్' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ ను కూడా లాక్ చేశారు. ప్రస్తుతం సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికపై కసరత్తులు జరుగుతున్నాయి. ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని సమాచారం. ఒక హీరోయిన్ గా పూజాహెగ్డే ను ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసినట్లే. 

మరో ఇద్దరు హీరోయిన్లు కావాలి. వారికోసం అన్వేషిస్తున్నారు దర్శకనిర్మాతలు. ఒక హీరోయిన్ పాత్ర చాలా గ్లామరస్ గా ఉంటుందట. సినిమాలో ఐటెం సాంగ్ లో కూడా ఆమెనే నటిస్తుందని తెలుస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ఓ మాస్ ట్యూన్ ను రెడీ చేసి పెట్టారట. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లెక్చరర్ గా కనిపించబోతున్నారు. 

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే హరీష్ శంకర్ సినిమా మొదలవుతుంది. జూలై-ఆగస్టులలో ఓ షెడ్యూల్ ప్లాన్ చేసుకోమని పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దీంతో పవన్ సినిమాకి సంబంధించిన పనులను వేగవంతం చేసే పనిలో పడ్డారు హరీష్ శంకర్. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నారు. 

ఈ సినిమా తరువాత పవన్ లిస్ట్ లో చాలా సినిమాలే ఉన్నాయి. హరీష్ శంకర్ సినిమా తరువాత సురేందర్ రెడ్డితో ఓ సినిమా, అలానే రెండు మలయాళ సినిమాల రీమేక్స్ లో నటించబోతున్నారని సమాచారం. ఎలెక్షన్స్ వచ్చేనాటికి తన కమిట్మెంట్స్ అన్నీ పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. 

Also Read: మూవీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్, ఈ వారం థియేటర్లు, ఓటీటీ విడుదలయ్యే సినిమాలు ఏవో తెలుసా?

Also Read: అమ్మాయిని కాపాడేందుకు అది కోసుకోవడానికి సిద్ధపడిన తండ్రి - 'జ‌యేష్‌భాయ్‌ జోర్దార్'

View this post on Instagram
 
A post shared by Harish Shankar (@harish2you)

Published at : 19 Apr 2022 02:48 PM (IST) Tags: pawan kalyan Pooja hegde Harish Shankar Bhavadeeyudu Bhagat Singh

సంబంధిత కథనాలు

Mahesh Babu: మహేష్ బాబుతో 'విక్రమ్' డైరెక్టర్ మీటింగ్ - విషయమేంటో?

Mahesh Babu: మహేష్ బాబుతో 'విక్రమ్' డైరెక్టర్ మీటింగ్ - విషయమేంటో?

Jabardasth: స్టార్ కమెడియన్స్ 'జబర్దస్త్'ను వదిలేశారా?

Jabardasth: స్టార్ కమెడియన్స్ 'జబర్దస్త్'ను వదిలేశారా?

Shekar Movie : జీవిత, రాజశేఖర్ కు భారీ షాక్, శేఖర్ సినిమా ప్రదర్శన నిలిపివేత

Shekar Movie : జీవిత, రాజశేఖర్ కు భారీ షాక్, శేఖర్ సినిమా ప్రదర్శన నిలిపివేత

BuchiBabu: బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఎన్టీఆర్ ని నమ్ముకొని తప్పు చేస్తున్నాడా?

BuchiBabu: బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఎన్టీఆర్ ని నమ్ముకొని తప్పు చేస్తున్నాడా?

Bigg Boss Non-Stop Winner Prize Money: బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ - ప్రైజ్ మనీ ఎంత గెలుచుకుందంటే?

Bigg Boss Non-Stop Winner Prize Money: బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ - ప్రైజ్ మనీ ఎంత గెలుచుకుందంటే?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Monkeypox: ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్- మంకీపాక్స్‌పై WHO స్ట్రాంగ్ వార్నింగ్!

Monkeypox: ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్- మంకీపాక్స్‌పై WHO స్ట్రాంగ్ వార్నింగ్!

Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?

Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?

Amit Shah In Arunachal Pradesh: రాహుల్ బాబా ఆ ఇటలీ కళ్లద్దాలు తీస్తే అన్నీ కనిపిస్తాయి: అమిత్ షా

Amit Shah In Arunachal Pradesh: రాహుల్ బాబా ఆ ఇటలీ కళ్లద్దాలు తీస్తే అన్నీ కనిపిస్తాయి: అమిత్ షా

IND vs SA, T20 Series: టీ20 కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ - సఫారీ సిరీస్‌కు జట్టు ఎంపిక

IND vs SA, T20 Series: టీ20 కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ - సఫారీ సిరీస్‌కు జట్టు ఎంపిక