News
News
X

Telugu Indian Idol: 'పుష్ప' డైలాగ్ చెప్పిన నిత్యామీనన్, 'ఇండియన్ ఐడల్' ఎపిసోడ్ ప్రోమో చూశారా?

'తెలుగు ఇండియన్ ఐడల్'ఫస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.

FOLLOW US: 

'తెలుగు ఇండియన్ ఐడల్'ను ప్రారంభిస్తున్నట్లు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా అధికారికంగా ప్రకటించింది. ఈ షోకు 'బిగ్ బాస్ 5' కంటెస్టెంట్, ఇండియన్ ఐడల్ విన్నర్ శ్రీరామచంద్రను హోస్ట్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సంగీత దర్శకులు తమన్, కార్తిక్‌‌తోపాటు నటి, గాయని నిత్యా మీనన్‌లు జడ్జ్‌గా వ్యవహరించనున్నారు. ఇక ఈ షో ఫిబ్రవరి 25 నుంచి ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి 9 గంటలకు స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. 

తాజాగా ఫస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. 'వేలాది కలలు, విభిన్న స్వరాలు.. ఒక్క వేదిక, ఒక్క విజేత' అనే క్యాప్షన్ తో వీడియోను షేర్ చేశారు. ఈ ప్రోమో చాలా ఫన్నీగా ఉంది. కొందరు వాయిస్ కి తమన్ ఫిదా అయిపోయారు. ఇక స్టేజ్ పైకి వచ్చిన ఓ వ్యక్తి.. నిత్యామీనన్ కి పెద్ద ఫ్యాన్ అని ఆమెతో ఓ స్టెప్ వేయాలనుందని కోరాడు.డ్ దానికి నిత్యా నవ్వేసింది. ఇక మరో కంటెస్టెంట్ 'పుష్ప' గెటప్ లో స్టేజ్ పైకి రాగా.. ఆ సినిమాలో 'తగ్గేదేలే' డైలాగ్ చెప్పి ఆకట్టుకుంది నిత్యామీనన్. 

శ్రీరామచంద్ర వేసుకున్న షర్ట్ పై తమన్ వేసిన కామెంట్స్ హైలైట్ గా నిలిచాయి. ఇక మరో అమ్మాయి.. కార్తీక్ కి పెద్ద అభిమానినంటూ అతడికోసం వేసిన పెన్సిల్ స్కెచ్ ని తీసుకొచ్చి ఇచ్చింది. కార్తీక్ తనను హత్తుకోగానే ఎమోషనల్ అయి ఏడ్చేసింది. హిందీలో పన్నెండు సీజన్లు కంప్లీట్‌ చేసుకున్న ఇండియన్ ఐడల్ షో ఇప్పటి వరకు తెలుగులోకి రాలేదు. తెలుగు సింగింగ్‌ టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేసే ఉద్దేశంతోనే ఆహా ఈ సరికొత్త రియాలిటీ షోను ప్లాన్ చేశారు.

View this post on Instagram
 
A post shared by ahavideoin (@ahavideoin)

Published at : 21 Feb 2022 05:49 PM (IST) Tags: Nithya Menen Thaman Karthik Telugu Indian Idol Telugu Indian Idol first episode promo

సంబంధిత కథనాలు

Liger Movie: 'లైగర్' కోసం ఐదు షోలు - క్యాష్ చేసుకోగలరా?

Liger Movie: 'లైగర్' కోసం ఐదు షోలు - క్యాష్ చేసుకోగలరా?

Bhale Manchi Roju: సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర ఆ చానల్‌లోకి రీ-ఎంట్రీ? ఇదిగో ప్రూఫ్!

Bhale Manchi Roju: సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర ఆ చానల్‌లోకి రీ-ఎంట్రీ? ఇదిగో ప్రూఫ్!

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు 

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు 

ఆస్కారం ఉందా? మొన్న RRR, నిన్న ‘శ్యామ్ సింగరాయ్’, ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీస్, నిజమెంత?

ఆస్కారం ఉందా? మొన్న RRR, నిన్న ‘శ్యామ్ సింగరాయ్’, ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీస్, నిజమెంత?

Bimbisara Collections: 'బింబిసార' 13డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - బాక్సాఫీస్ షేక్!

Bimbisara Collections: 'బింబిసార' 13డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - బాక్సాఫీస్ షేక్!

టాప్ స్టోరీస్

iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - నెల కూడా లేదుగా!

iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - నెల కూడా లేదుగా!

Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

Harish Rao :  అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ?  -  షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

WhatsApp New Feature: వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను మళ్లీ చూడొచ్చు.. ఎలాగో తెలుసా?

WhatsApp New Feature: వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను మళ్లీ చూడొచ్చు.. ఎలాగో తెలుసా?

Tirumala Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 22న సెప్టెంబర్ కోటా టికెట్లు విడుదల

Tirumala Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 22న సెప్టెంబర్ కోటా టికెట్లు విడుదల