By: ABP Desam | Updated at : 04 May 2022 10:32 AM (IST)
'జయమ్మ పంచాయితీ' రిలీజ్ ట్రైలర్
ప్రముఖ యాంకర్, టీవీ హోస్ట్ సుమ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'జయమ్మ పంచాయతీ'. ఈ సినిమాతో విజయ్ కుమార్ కలివారపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాను వెన్నెల క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 2గా బలగ ప్రకాష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి కొన్ని పాటలను, మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. రీసెంట్ గా ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. నాని, రాజమౌళి, పవన్ కళ్యాణ్ లాంటి సెలబ్రిటీలు ఈ సినిమాను ప్రమోట్ చేశారు.
ఇప్పుడు ఈ లిస్ట్ లో మహేష్ బాబు కూడా చేరారు. ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ ను మహేష్ బాబు రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. శ్రీకాకుళం నేపథ్యంలో సుమ యాస హైలైట్ గా నిలిచింది. కొన్ని బూతులు కూడా మాట్లాడింది. మే 6న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
పల్లెటూరి వాతావరణం నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రమిది. ఇదివరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటించింది సుమ. ఆ తరువాత పూర్తిగా బుల్లితెరకే పరిమితమైంది. టీవీ షోలు, సినిమా ఈవెంట్స్ తో బిజీగా గడుపుతోంది. అయినప్పటికీ నటిగా రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. మరి 'జయమ్మ పంచాయతీ'తో సుమ ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి!
Also Read: విశ్వక్ సేన్ ‘F’ వర్డ్, మంత్రి తలసానికి ఫిర్యాదు చేసిన టీవీ యాంకర్, చర్యలు తప్పవా?
Here’s the trailer of #JayammaPanchayathi
— Mahesh Babu (@urstrulyMahesh) May 4, 2022
Best wishes to @ItsSumaKanakala garu for her big screen journey! Looking forward to May 6th! https://t.co/Jo4mgvjAbh@mmkeeravaani @vijaykalivarapu @PrakashBalaga @vennelacreation @adityamusic
Deepika Padukone: 'వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డే' - తన పీరియడ్ స్టోరీ గురించి చెప్పిన దీపికా పదుకోన్
Chiranjeevi - Rajendraprasad Tribute To NTR: ఎన్టీఆర్ శత జయంతి - చిరంజీవి, రాజేంద్రప్రసాద్ ల ఎమోషనల్ కామెంట్స్
NTR Jayanthi: ఎన్టీఆర్ జయంతి - NBK 107 సినిమాలో కత్తి పట్టిన బాలకృష్ణ మాస్ లుక్ విడుదల
Nandamuri Chaitanya Krishna: వెండితెరకు మరో నందమూరి వారసుడు, చైతన్య కృష్ణ సినిమా ఫస్ట్ లుక్ విడుదల
NTR Jayanthi: కృష్ణుడిగా 17 సినిమాల్లో - ఎన్టీ రామారావు సినీ జీవితంలో ఈ విశేషాలు మీకు తెలుసా?
Roja On Chandra Babu: నాడు నేడు ఎన్టీఆర్ పేరు చెబితేనే వణుకు- చంద్రబాబుపై మంత్రి రోజా సెన్సేషనల్ కామెంట్స్
100 Years Of NTR: వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ ఫొటో- శత జయంతి వేళ అభిమానులకు అదిరిపోయే న్యూస్
TS TET 2022 Exam Date: మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముట్టడికి యత్నం, పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత
Balakrishna About NTR: ఎన్టీఆర్కు నటుడు బాలక్రిష్ణ ఘన నివాళి - తండ్రి జయంతి సందర్భంగా బాలయ్య కీలక నిర్ణయం