X

షన్ముఖ్, దీప్తి బ్రేకప్‌పై స్పందించిన సిరి.. డిప్రషన్‌లోకి వెళ్లిపోయా!

షన్ముఖ్, దీప్తిల బ్రేకప్‌పై బిగ్ బాస్ బ్యూటీ సిరి తొలిసారి స్పందించింది.

FOLLOW US: 

బిగ్ బాస్ సీజన్-5 కంటెస్టెంట్ల జీవితాల్లో ఎలా మార్చేసిందో తెలీదుగానీ.. షన్ముఖ్, సిరిలకు మాత్రం అదో పీడ కలలా మిగిలిపోతుంది. బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నాటికే.. సిరికి శ్రీహన్‌తో ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. అలాగే షన్ను కూడా దీప్తి సునయనతో ప్రేమలో మునిగి ఉన్నాడు. అయితే, రోజులు గడిచే కొద్ది.. సిరి-షన్నుల స్నేహం ముదిరింది. హగ్గులు.. ముద్దులతో.. అస్సలు ఖాళీగా లేరు. దీంతో ఆ షో చూస్తున్నవారు ముక్కున వేలు వేసుకున్నారు. చివరికి.. టైటిల్ గ్యారంటీ అనుకున్న షన్ను.. చివరికి రన్నరప్‌తోనే సరిపెట్టుకోవలసిన పరిస్థితి వచ్చిందనే అభిప్రాయం అతడి అభిమానుల్లో ఏర్పడింది. ఇందుకు సిరియే కారణమనే విమర్శలు కూడా వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు షన్ను అభిమానులు సిరిని ట్రోల్ చేస్తూనే ఉన్నారు. 

ఇటీవల దీప్తి సునయన.. తన ప్రియుడు షన్ముఖ్‌కు బ్రేకప్ చెప్పడంతో సిరిపై విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి. సిరి వల్లే దీప్తి.. షన్ముఖ్‌ను వదిలేసిందంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇన్ని రోజులు సిరి దీనిపై స్పందించలేదు. అయితే, ఓ ఇంటర్వ్యూలో సిరి మాట్లాడుతూ.. తొలిసారి దీప్తి-షన్నుల బ్రేకప్‌పై స్పందించింది. బిగ్ బాస్‌లో షణ్ముఖ్, జస్సీలు తనకు బెస్ట్ ఫ్రెండ్స్ అని పేర్కొంది. జస్సీ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత షన్ను, నేను బాగా ఎమోషనల్ అయ్యామని తెలిపింది. షన్నుకు, తనకు మధ్య ఉన్నది ఫ్రెండ్‌షిప్ మాత్రమేనని స్పష్టం చేసింది. 

దీప్తి సునయన కూడా నాకు ఫ్రెండే, ఆమెతో కూడా తాను కలిసి పనిచేశానని తెలిపింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనపై వచ్చిన ట్రోల్స్ చూసి డిప్రషన్‌ను గురయ్యానని పేర్కొంది. దాని నుంచి బయటపడేసరికి దీప్తి.. షన్నుకు బ్రేకప్ చెప్పడంతో తనపై మళ్లీ విమర్శలు మొదలయ్యాయని, తన వల్లే వారు విడిపోయారనే విమర్శలు వచ్చాయని తెలిపింది. వాళ్లది నా వల్లే విడిపోయేంత బలహీనమైన ప్రేమ కాదని సిరి పేర్కొంది. తన వల్లా లేదా బిగ్ బాస్ వల్ల వారు విడిపోలేదని అంది. మరోవైపు షన్ముఖ్ తండ్రి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బ్రేకప్ చెప్పింది దీప్తి మాత్రమేనని, షన్ను కాదని స్పష్టం చేశారు. వాళ్లు కలిసేందుకు ఇంకా సమయం పడుతుందేమో, కానీ కలిసే ఉంటారన్నారు. 

‘బంగార్రాజు’ రివ్యూ: నాగ్ vs చైతు.. బంగార్రాజులు అదరగొట్టారా?

రౌడీ బాయ్స్ రివ్యూ: యూత్‌ని మెప్పించే రౌడీ బాయ్స్..

Also Read: మెగా ఫ్యాన్స్‌కు ఇది బ్యాడ్ న్యూసే... సంక్రాంతి రోజు అఫీషియ‌ల్‌గా చెప్పారుగా!
Also Read: 'హీరో' మూవీ రివ్యూ: మహేష్ బాబు మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే...
Also Read: ఐదు రోజులుగా క్వారంటైన్‌లో... క‌రోనా బారిన మ‌రో సెల‌బ్రిటీ?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Bigg Boss 5 Telugu Bigg Boss Telugu 5 బిగ్ బాస్ 5 షన్ముఖ్ దీప్తి సునయన సిరి Siri about Shanmukh Breakup Deepthi Sunaina Breakup Shanmukh Breakup Siri about Shanmukh Deepthi Sir about breakup

సంబంధిత కథనాలు

Samantha: నేను ఇంకా బ్రతికి ఉన్నానంటే వారిద్దరే కారణం.. సమంత పోస్ట్..

Samantha: నేను ఇంకా బ్రతికి ఉన్నానంటే వారిద్దరే కారణం.. సమంత పోస్ట్..

Supritha: సురేఖావాణి కూతురు ఓల్డ్ ఐడియా.. వర్కవుట్ అవ్వలేదే.. 

Supritha: సురేఖావాణి కూతురు ఓల్డ్ ఐడియా.. వర్కవుట్ అవ్వలేదే.. 

Maruthi About Prabhas Movie: ప్ర‌భాస్‌తో సినిమా... కాదని చెప్పలేదు! అలాగని, కన్ఫర్మ్ చేయలేదు!

Maruthi  About Prabhas Movie: ప్ర‌భాస్‌తో సినిమా... కాదని చెప్పలేదు! అలాగని, కన్ఫర్మ్ చేయలేదు!

Akhanda on OTT: ఓటీటీలో 'అఖండ' రికార్డ్.. 24 గంటలు గడవకముందే..

Akhanda on OTT: ఓటీటీలో 'అఖండ' రికార్డ్.. 24 గంటలు గడవకముందే..

AAGMC Teaser: దర్శకుడిగా సుధీర్ బాబు... డాక్ట‌ర్‌గా కృతి శెట్టి! ఇద్దరి మధ్య ఏం జరిగిందంటే?

AAGMC Teaser: దర్శకుడిగా సుధీర్ బాబు... డాక్ట‌ర్‌గా కృతి శెట్టి! ఇద్దరి మధ్య ఏం జరిగిందంటే?
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

ఇంట్లో శవం.. ఆ గది నిండా 124 పాములు.. ఏం జరిగింది?

ఇంట్లో శవం.. ఆ గది నిండా 124 పాములు.. ఏం జరిగింది?

Tata Punch Price Cut: గుడ్‌న్యూస్.. టాటా పంచ్ ధర తగ్గింది.. ఇప్పుడు ఎంతంటే?

Tata Punch Price Cut: గుడ్‌న్యూస్.. టాటా పంచ్ ధర తగ్గింది.. ఇప్పుడు ఎంతంటే?

Konda Murali : కొండా మురళి తల్లిదండ్రుల స్థూపాల ధ్వంసం.. పరకాలలో తీవ్ర ఉద్రిక్తత !

Konda Murali :  కొండా మురళి తల్లిదండ్రుల స్థూపాల ధ్వంసం..  పరకాలలో తీవ్ర ఉద్రిక్తత !

Dalita Bandhu: దళితబంధుపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం... రాష్ట్ర వ్యాప్తంగా పథకం అమలుకు సన్నద్ధం

Dalita Bandhu: దళితబంధుపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం... రాష్ట్ర వ్యాప్తంగా పథకం అమలుకు సన్నద్ధం