అన్వేషించండి

Shah Rukh Khan: షారుఖ్, అట్లీ సినిమా - టెరిఫిక్ వీడియోతో టైటిల్ అనౌన్స్మెంట్ 

షారుఖ్ ఖాన్, అట్లీ సినిమాకి సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. 

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో కోలీవుడ్ దర్శకుడు అట్లీ ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కొన్ని రోజులుగా ఈ సినిమాకి 'జవాన్' అనే టైటిల్ పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అదే టైటిల్ ను కన్ఫర్మ్ చేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది చిత్రబృందం. 

ఇందులో షారుఖ్ ఖాన్ ఏదో మిషన్ కోసం రెడీ అవుతున్నట్లు కనిపించారు. మొహం మొత్తం దెబ్బలతో, రక్తంతో కనిపించారు. అయినప్పటికీ తను అనుకున్న పనిని పూర్తి చేయడానికి బయలుదేరినట్లుగా ఈ వీడియోలో చూపించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, షారుఖ్ గెటప్ మొత్తం అన్నీ కలిపి ఈ వీడియోను చాలా టెరిఫిక్ గా ఉంది. ఈ వీడియో సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది. జూన్ 2, 2023లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. 

ఈ సినిమాలో నయనతార, ప్రియమణి హీరోయిన్లుగా నటిస్తున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. షారుక్ ఖాన్ సూపర్ హిట్ సినిమా చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో ప్రత్యేక గీతంలో కూడా ప్రియమణి కనిపించింది. 'జవాన్‌'లో షారుక్ డబుల్ రోల్ చేస్తున్నట్లు గతంలోనే లీకైంది. ఈ సినిమాతో పాటు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో 'పఠాన్', రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో 'డుంకీ' సినిమాలు చేస్తున్నారు షారుఖ్ ఖాన్. ఇవి కూడా వచ్చే ఏడాదిలోనే విడుదల కానున్నాయి. 

Also Read: 'మేజర్' రివ్యూ: బరువెక్కిన గుండెతో బయటకు వస్తారు

View this post on Instagram
 
A post shared by Shah Rukh Khan (@iamsrk)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tata Ernakulam Express Fire Accident: ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
MLC Nagababu: గత అనవాయితీకి భిన్నంగా పవన్ కళ్యాణ్ ఆలోచన.. జనసేనాని నిర్ణయానికి కట్టుబడిన పార్టీ
గత అనవాయితీకి భిన్నంగా పవన్ కళ్యాణ్ ఆలోచన.. జనసేనాని నిర్ణయానికి కట్టుబడిన పార్టీ
iBomma Case: ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
Year Ender 2025: ఈ సంవత్సరం టీమిండియా 5 అతిపెద్ద ఓటములు.. చేదు జ్ఞాపకాలకు గుడ్ బై!
ఈ సంవత్సరం టీమిండియా 5 అతిపెద్ద ఓటములు.. చేదు జ్ఞాపకాలకు గుడ్ బై!

వీడియోలు

అసెంబ్లీకి కేసీఆర్? టీ-పాలిటిక్స్‌లో ఉత్కంఠ?
World Test Championship Points Table | Aus vs Eng | టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్
Virat Kohli Surprises to Bowler | బౌలర్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన విరాట్
Team India New Test Coach | గంభీర్ ను కోచ్ గా తప్పించే ఆలోచనలో బీసీసీఐ
Shubman Gill to Play in Vijay Hazare Trophy | పంజాబ్ తరపున ఆడనున్న గిల్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tata Ernakulam Express Fire Accident: ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
MLC Nagababu: గత అనవాయితీకి భిన్నంగా పవన్ కళ్యాణ్ ఆలోచన.. జనసేనాని నిర్ణయానికి కట్టుబడిన పార్టీ
గత అనవాయితీకి భిన్నంగా పవన్ కళ్యాణ్ ఆలోచన.. జనసేనాని నిర్ణయానికి కట్టుబడిన పార్టీ
iBomma Case: ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
Year Ender 2025: ఈ సంవత్సరం టీమిండియా 5 అతిపెద్ద ఓటములు.. చేదు జ్ఞాపకాలకు గుడ్ బై!
ఈ సంవత్సరం టీమిండియా 5 అతిపెద్ద ఓటములు.. చేదు జ్ఞాపకాలకు గుడ్ బై!
Indw vs Slw 4th t20 highlights: ముందు రికార్డు స్కోరు, ఆపై బౌలింగ్‌లో జోరు.. శ్రీలంకపై టీమిండియాకు మరో విజయం
ముందు రికార్డు స్కోరు, ఆపై బౌలింగ్‌లో జోరు.. శ్రీలంకపై టీమిండియాకు మరో విజయం
Nirmala Sitharaman AP Tour: విద్య, క్రీడలతోనే అంతర్జాతీయ గుర్తింపు.. తీరప్రాంతానికి ఏం కావాలన్నా చేస్తాం: నిర్మలా సీతారామన్
నరసాపురం తీరప్రాంతానికి ఏం కావాలన్నా చేస్తాం: ఏపీ పర్యటనలో నిర్మలా సీతారామన్
Telugu Film Chamber : తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన కార్యవర్గం - అధ్యక్షుడిగా నిర్మాత సురేష్ బాబు, ఉపాధ్యక్షుడిగా నాగవంశీ
తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన కార్యవర్గం - అధ్యక్షుడిగా నిర్మాత సురేష్ బాబు, ఉపాధ్యక్షుడిగా నాగవంశీ
Prakash Raj Vs BJP Vishnu: ప్రకాష్ రాజ్, విష్ణువర్ధన్ రెడ్డి మధ్య మాటల మంటలు - జస్ట్ ఆస్కింగ్‌కు జస్ట్ సేయింగ్ కౌంటర్ !
ప్రకాష్ రాజ్, విష్ణువర్ధన్ రెడ్డి మధ్య మాటల మంటలు - జస్ట్ ఆస్కింగ్‌కు జస్ట్ సేయింగ్ కౌంటర్ !
Embed widget