అన్వేషించండి

Maa Elections: లోకల్, నాన్ లోకల్ కామెంట్స్ పై సీనియర్ హీరో రియాక్షన్..

'మా' ఎన్నికల్లో ప్రాంతీయ భేదాలు చూడం సరికాదని.. అవకాశం వచ్చినప్పుడు అందరం అన్ని చిత్ర పరిశ్రమల్లో నటిస్తున్నామని సీనియర్ నటుడు సుమన్ అన్నారు. 

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారని చెప్పగానే.. లోకల్, నాన్ లోకల్ అనే అంశం తెరపైకి వచ్చింది. ఆయన తెలుగువాడు కాదని.. 'మా' ఎన్నికల్లో ఎలా పోటీ చేశారంటూ ప్రశ్నించారు. రీసెంట్ గా ప్రెస్ మీట్ నిర్వహించిన నరేష్ పరోక్షంగా ప్రకాష్ రాజ్ పై నాన్ లోకల్ కామెంట్స్ వేశారు. మంచు విష్ణుకి మద్దతు తెలిపే క్రమంలో.. విష్ణు ఇక్కడే హైదరాబాద్ లో ఉంటాడని.. ఏదైనా సాయం కావాలన్నా వెంటనే చేస్తాడంటూ లోకల్ అనే విషయాన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. 

Also Read: విష్ణు అలా అనడం బాధేసింది.. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు

తాజాగా ఈ అంశాలపై హీరో సుమ మాట్లాడారు. వైజాగ్ లోని గాజువాక వాడ్కాయ్‌ కరాటే చాంపియన్ షిప్ పోటీల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. 'మా' ఎన్నికల్లో లోకల్, నాన్ లోకల్ అని అనడం కరెక్ట్ కాదని.. సినీ ఆర్టిస్ట్ లకు లోకల్, నాన్ లోకల్ అని ఉండదని అన్నారు. ఇండియాలో పుట్టినవారంతా కూడా లోకలే అని అన్నారు. ఆఫర్లు వస్తే ఏ రాష్ట్రంలోనైనా.. పనిచేస్తామని అన్నారు. 

ఎంతోమంది సీనియర్ ఆర్టిస్ట్ లు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. కనీస వసతులు కూడా లేని జూనియర్‌, సీనియర్‌ ఆర్టిస్టులకి ఓల్డేజ్‌ హోమ్‌ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అన్నారు. ప్రస్తుతం బీపీ, షుగర్‌ మందులు కొనుక్కునే స్తోమత లేని ఆర్టిస్టులు ఉన్నారని.. మా ఎన్నికల్లో గెలిచిన వాళ్లు అలాంటి వాళ్లను ఆదుకునే ప్రయత్నం చేయాలని కోరారు. 'మా' అభివృద్ధికి అందరూ కృషి చేయాలని చెప్పారు. అక్టోబర్ 10న జరగనున్న 'మా' ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటీ చేస్తున్నారు.  

Also Read:త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను.. హాస్పిటల్ నుంచి సాయి ధరమ్ తేజ్ ట్వీట్

Also read: చైతూ-సామ్ లైఫ్‌లో అజ్ఞాత వ్యక్తి.. ప్రీతమ్ జుకల్కర్ కామెంట్స్ ఆమె గురించేనా? అందుకే విడాకులా?

Also read: 'మోసగాళ్లు ఎప్పటికీ బాగుపడరు'.. సిద్ధార్థ్ ట్వీట్ ఎవరిని ఉద్దేశించో..?

Also read: చైతన్య-సమంత విడాకులకు అమీర్ ఖాన్ కారణమన్న కంగనా..

Also Read: చివరికి గెలిచేది ప్రేమే... వారికి తప్పదు పతనం, సామ్ భావోద్వేగం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Eshwar Sai Madhuri Rathod : పెళ్లి వద్దు... రిలేషన్‌లో ఉందాం - ఈశ్వర్ సాయితో మాధురి రాథోడ్... ఆడియో కాల్ బయటపెట్టిన భార్య
పెళ్లి వద్దు... రిలేషన్‌లో ఉందాం - ఈశ్వర్ సాయితో మాధురి రాథోడ్... ఆడియో కాల్ బయటపెట్టిన భార్య
Podarillu Serial Today Sep3rd:మహాను ఉడికించేందుకు బాలు ప్రయత్నాలు..ఇంట్లో పని చేయించి కక్షతీర్చుకున్న మహాలక్ష్మీ
పొదరిల్లు:మహాను ఉడికించేందుకు బాలు ప్రయత్నాలు..ఇంట్లో పని చేయించి కక్షతీర్చుకున్న మహాలక్ష్మీ
Gundeninda Gudigantalu Sep3rd:భర్తను అవమానించినందుకు కోపంతో రగిలిపోయిన మీనా...మౌనిక ఇంటికి వచ్చేలా చేసిన మీనా
గుండెనిండా గుడిగంటలు:భర్తను అవమానించినందుకు కోపంతో రగిలిపోయిన మీనా...మౌనిక ఇంటికి వచ్చేలా చేసిన మీనా
Karthika Deepam 2 Serial Today September 3rd: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్నతో హార్టింగ్‌గా మాట్లాడిన సూరజ్! జ్యోత్స్న మనసు మార్చడానికి దీప, కార్తీక్‌ల ప్రయత్నం!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్నతో హార్టింగ్‌గా మాట్లాడిన సూరజ్! జ్యోత్స్న మనసు మార్చడానికి దీప, కార్తీక్‌ల ప్రయత్నం!

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్
Vaibhav Sooryavanshi Duleep Trophy | 15 ఏళ్ల వయసులో కెప్టెన్సీ అదరగొట్టిన వైభవ్
Women's Champions Trophy 2027 | శ్రీలంకకు ఐసీసీ ఊహించని షాక్
Sunil Gavaskar On Indian Bowlers | టీమిండియాపై సునీల్ గవాస్కర్ ఫైర్.. బౌలర్లకు సరికొత్త శిక్షలు
Singer Jhansi Bigg Boss 10 | బిగ్ బాస్ 10 కామనర్ సింగర్ ఝాన్సీ రియల్ లైఫ్ స్టోరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: ముందు సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి.. మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
ముందు సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి.. మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan: మన కోసం కుటుంబం ఉందని గుర్తుంచుకోండి... అభిమాని మృతిపై పవన్ స్పందన
మన కోసం కుటుంబం ఉందని గుర్తుంచుకోండి... అభిమాని మృతిపై పవన్ స్పందన
CM Revanth Reddy: దేవ‌ర‌క‌ద్ర డీఆర్‌డీఎల్ కు ఉచితంగా భూమి కేటాయించండి- కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
దేవ‌ర‌క‌ద్ర డీఆర్‌డీఎల్ కు ఉచితంగా భూమి కేటాయించండి- కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan At YSR Ghat: వైఎస్ఆర్‌కు వైఎస్ జగన్, షర్మిలా నివాళులు.. కుమారుడిని చూసి విజయమ్మ భావోద్వేగం
వైఎస్ఆర్‌కు వైఎస్ జగన్, షర్మిలా నివాళులు.. కుమారుడిని చూసి విజయమ్మ భావోద్వేగం
WhatsApp AI Identifier: వాట్సప్ నుంచి సరికొత్త ఫీచర్.. ఏఐ ఫొటోలు, వీడియోలను గుర్తించేలా!
వాట్సప్ నుంచి సరికొత్త ఫీచర్.. ఏఐ ఫొటోలు, వీడియోలను గుర్తించేలా!
Panjaa Re Release: జాహ్నవితో జై పెళ్లి జరిగితే... 'పంజా' రీ రిలీజ్‌పై హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
జాహ్నవితో జై పెళ్లి జరిగితే... 'పంజా' రీ రిలీజ్‌పై హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
Irumudi Collections : 200 కోట్లు దాటేసిన ఇరుముడి - మెగాస్టార్ మూవీ రికార్డ్ బ్రేక్... అయ్యప్పగా మనెమ్మ
200 కోట్లు దాటేసిన ఇరుముడి - మెగాస్టార్ మూవీ రికార్డ్ బ్రేక్... అయ్యప్పగా మనెమ్మ
Hair Fall Treatment: జుట్టు రాలడంలో ఈ 5 సంకేతాలు కనిపిస్తే వైద్య సహాయం తప్పనిసరి: హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ నిపుణుడు డాక్టర్ హరికిరణ్ చెకూరి
జుట్టు రాలడంలో ఈ 5 సంకేతాలు కనిపిస్తే వైద్య సహాయం తప్పనిసరి: హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ నిపుణుడు డాక్టర్ హరికిరణ్ చెకూరి
Embed widget