అన్వేషించండి

Siddharth: 'మోసగాళ్లు ఎప్పటికీ బాగుపడరు'.. సిద్ధార్థ్ ట్వీట్ ఎవరిని ఉద్దేశించో..?

సమంత విడాకుల నేపథ్యంలో హీరో సిద్ధార్థ్ వేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

టాలీవుడ్ లో హీరోగా ఎన్నో సినిమాలు చేసిన సిద్ధార్థ్.. ఇక్కడ అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్ కి వెళ్లిపోయాడు. తన స్నేహితులతో కలిసి 'గృహం' అనే సినిమా చేశాడు. దీనికి ప్రేక్షకుల మంచి అప్లాజ్ వచ్చింది. ప్రస్తుతం సిద్ధార్థ్ కి తెలుగులో అవకాశాలు వస్తున్నాయి. దీంతో ఇటువైపుగా అడుగులు వేస్తున్నాడు. ఆయన నటించిన 'మహాసముద్రం' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. సినిమాల విషయం పక్కన పెడితే ఈ హీరో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు సినీ, రాజకీయ అంశాలపై స్పందిస్తుంటారు. 

Also Read:సమంతతో విడాకులు - నాగచైతన్య అధికారిక ప్రకటన !

ఇదిలా ఉండగా.. తాజాగా సిద్ధార్థ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ''స్కూల్ లో నేను నేర్చుకున్న మొదటి పాఠం ఏంటంటే.. ''మోసగాళ్లు ఎప్పటికీ బాగుపడరు''.. మరి మీ సంగతేంటి..?'' అని నెటిజన్లను ప్రశ్నించాడు. ఉన్నట్టుండి సిద్ధార్థ్ ఇలా చీటర్స్ గురించి పోస్ట్ పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. సిద్ధార్థ్ ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టారనే విషయంలో సమంత పేరు బలంగా వినిపిస్తోంది.

గతంలో సిద్ధార్థ్-సమంత డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి చెన్నైలోనే ఉండేవారు. కానీ ఇద్దరిమధ్య విభేదాలు ఏర్పడడంతో ఒకరికొకరు దూరమయ్యారు. ఈ విషయాన్ని సమంత అఫీషియల్ గా ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. ఇప్పుడు సమంత.. చైతు నుంచి కూడా విడిపోతుండడంతో.. ఆమె విడాకుల విషయాన్ని టార్గెట్ చేస్తూ సిద్ధార్థ్ ఇలాంటి ట్వీట్ వేశాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది ఇలాంటి సమయంలో ఈ మాటలు అవసరమా అంటూ సిద్ధార్థ్ ను తిట్టిపోస్తున్నారు.  

Also Read: ప్రేమగా దగ్గరై.. పెళ్లితో ఒక్కటై.. చివరకు దూరమై..

Also Read: 'ఆర్ఆర్ఆర్' కొత్త రిలీజ్ డేట్.. ఇక ఆ హీరోలకు కష్టమే..

Also Read: లోబో 'బస్తీ' కామెంట్స్ పై మండిపడ్డ నాగ్.. అందరూ ఒక్కటే అంటూ వార్నింగ్

Also Read: రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేసిన 'పుష్ప' టీమ్, రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేశారు

Also Read: నాలుగేళ్ల క్రితం ఆగిన 'ఆరడుగుల బుల్లెట్' మెగా హీరోకి పోటీగా ఇప్పుడు దూసుకొస్తోంది..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tollywood Crisis: టాలీవుడ్‌లో రెంటల్ వార్ - సెటిల్‌మెంట్ లేని సస్పెన్స్ ధ్రిల్లర్ - పెద్దన్నల మౌనం.. ఇండస్ట్రీ భవితవ్యం ఏమిటి?
టాలీవుడ్‌లో రెంటల్ వార్ - సెటిల్‌మెంట్ లేని సస్పెన్స్ ధ్రిల్లర్ - పెద్దన్నల మౌనం.. ఇండస్ట్రీ భవితవ్యం ఏమిటి?
Podharillu Serial Today May 15th:చక్రి ఇల్లు చూసి ఇబ్బందిగా ఫీల్‌ అయిన నిహారిక...ప్రొమోషన్‌ రీల్‌ కోసం వెళ్లిన శైలూకు ఏం జరిగింది,...?
పొదరిల్లు: చక్రి ఇల్లు చూసి ఇబ్బందిగా ఫీల్‌ అయిన నిహారిక...ప్రొమోషన్‌ రీల్‌ కోసం వెళ్లిన శైలూకు ఏం జరిగింది,...?
Gunde Ninda Gudi Gantalu Today May 15th: బాలు పెదరాయుడు తీర్పు, మనోజ్ - రోహిణి మధ్య పెరుగుతున్న దూరం- గుండెనిండా గుడిగంటలు మే 15 ఎపిసోడ్
బాలు పెదరాయుడు తీర్పు, మనోజ్ - రోహిణి మధ్య పెరుగుతున్న దూరం- గుండెనిండా గుడిగంటలు మే 15 ఎపిసోడ్
Shiva Rajkumar: గౌర్ నాయుడిగా శివన్న... రామ్ చరణ్ 'పెద్ది'లో కన్నడ స్టార్ పవర్ ఫుల్ లుక్ రిలీజ్
గౌర్ నాయుడిగా శివన్న... రామ్ చరణ్ 'పెద్ది'లో కన్నడ స్టార్ పవర్ ఫుల్ లుక్ రిలీజ్

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol Diesel Price Hike: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. భారత్‌లో చమురు సెగ మొదలైందా?
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. భారత్‌లో చమురు సెగ మొదలైందా?
BRS Internal Crisis: కేటీఆర్‌, హరీష్ రావుకు మధ్య పెరుగుతున్న దూరం - బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది?
కేటీఆర్‌, హరీష్ రావుకు మధ్య పెరుగుతున్న దూరం - బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది?
Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్ - ఆరు నెలల్లో ఖాతాల్లోకి నగదు.. క్లియరెన్స్‌కు హై లెవల్ కమిటీ!
అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్ - ఆరు నెలల్లో ఖాతాల్లోకి నగదు.. క్లియరెన్స్‌కు హై లెవల్ కమిటీ!
AP University Posts: ఏపీ యూనివ‌ర్సిటీల్లో 1523 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌.. ముఖ్యమైన తేదీలు, వర్సిటీల వారీగా ఖాళీల వివరాలు
ఏపీ యూనివ‌ర్సిటీల్లో 1523 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌.. ముఖ్యమైన తేదీలు, వర్సిటీల వారీగా ఖాళీల వివరాలు
Prateek Yadav Last Rites: అల్లుడికి అంత్యక్రియలు నిర్వహించే హక్కు మామకు ఉంటుందా? గరుడ పురాణం ఏం చెబుతోంది!
అల్లుడికి అంత్యక్రియలు నిర్వహించే హక్కు మామకు ఉంటుందా? గరుడ పురాణం ఏం చెబుతోంది!
Formula E Race Case: కేటీఆర్‌కు షాక్ - ఫార్ములా-ఈ కేసులో ఏసీబీ కోర్టు సమన్లు - జూలై 31న హాజరు కావాలని ఆదేశం!
కేటీఆర్‌కు షాక్ - ఫార్ములా-ఈ కేసులో ఏసీబీ కోర్టు సమన్లు - జూలై 31న హాజరు కావాలని ఆదేశం!
IPL 2026 MI VS PBKS Result Update: పంజాబ్‌ను దెబ్బ తీసిన MI, అర్షదీప్‌ వల్గర్ కామెంట్స్‌కు బ్యాట్‌తో తిల‌క్ ఆన్సర్, పీబీకేఎస్‌కు వ‌రుస‌గా ఐదో ఓట‌మి
పంజాబ్‌ను దెబ్బ తీసిన MI, అర్షదీప్‌ వల్గర్ కామెంట్స్‌కు బ్యాట్‌తో తిల‌క్ ఆన్సర్, పీబీకేఎస్‌కు వ‌రుస‌గా ఐదో ఓట‌మి
Arshdeep Singh Racist Comment on Tilak Varma: ఓయ్‌ బ్లాకీ, సన్‌స్క్రీన్ రాసుకున్నావా? తిలక్‌ వర్మపై అర్ష్‌దీప్ సింగ్ బలుపు కామెంట్స్ వైరల్! 
ఓయ్‌ బ్లాకీ, సన్‌స్క్రీన్ రాసుకున్నావా? తిలక్‌ వర్మపై అర్ష్‌దీప్ సింగ్ బలుపు కామెంట్స్ వైరల్! 
Embed widget