By: ABP Desam | Updated at : 28 Dec 2021 12:44 PM (IST)
Edited By: harithac
(Image credit: Instagram)
సారా అలీఖాన్ తాజా చిత్రం ‘అత్రంగి రే’. సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. సారా తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. సినిమా హిట్టయ్యాక సారా మీడియాకు ఇంటర్య్వూలు ఇవ్వడం మొదలుపెట్టింది. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో తన తల్లిదండ్రుల గురించి పంచుకుంది. వారి గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయింది. సారా అలీఖాన్ తండ్రి సైఫ్ అలీఖాన్, తల్లి అమృతా సింగ్. ఇద్దరూ మంచి నటులే. తల్లి నటనకు దూరంగా ఉంటోంది. తండ్రి సైఫ్, కరీనాను రెండో పెళ్లి చేసుకున్నారు. మొదటి భార్య పిల్లలైన సారా, ఇబ్రహీంతో కూడా తండ్రిగా సైఫ్ చాలా ప్రేమగా, బాధ్యతగా ఉంటారు.
సారా తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ ‘నా సినిమా అత్రంగి రే గురించి అమ్మానాన్నలిద్దరూ నెగిటివ్ గా ఏమీ మాట్లాడలేదు. వారిద్దరూ చాలా మంచి వ్యక్తులు. నాన్న చాలా మంచి వ్యక్తి, శక్తి వంతమైన వ్యక్తి కూడా. ఇక అమ్మ చాలా ఎమోషనల్. ఈ సినిమాలో నా నటనతో అమ్మానాన్నలను ఏడిపించేసాను. నా నటన వారిద్దరికీ బాగా నచ్చింది. పిల్లల గురించి తల్లిదండ్రులు గర్వంగా భావించడం అనే భావన చాలా అద్భుతంగా ఉంటుంది’అని చెప్పి ఎమోషనల్ అయింది. తన తమ్ముడు ఇబ్రహీం గురించి కూడా మాట్లాడింది సారా. ‘తమ్ముడు రియాక్షన్ నాకు చాలా ముఖ్యం. అత్రంగి రే సినిమా చూశాక మా అక్క చక్కగా నటించింది స్నేహితులతో గర్వంగా చెబుతున్నాడు’ అని చెప్పింది సారా.
అత్రంగి రే సినిమా డిసెంబర్ 24న డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో విడుదలైంది. ఇందులో సారాతో పాటూ ధనుష్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఇందులో సారా, అక్షయ్ ను ప్రేమించడం సినిమా హైలైట్. కానీ సినిమాలోని ట్విస్టు ప్రేక్షకులకు తెగ నచ్చేసింది.
Also Read: థియేటర్ కంటే కిరాణా కొట్టు పెట్టుకోవడం బెటర్... ఏపీ ప్రభుత్వం మీద నాని సెటైర్స్
Also Read: నానికి టికెట్ రేట్స్, కలెక్షన్స్ గురించి ఐడియా ఉందా? - ఏపీ ప్రభుత్వానికి మద్దతుగా నిర్మాత నట్టి
Also Read: ఏపీ సర్కార్ వారి సినిమా టికెట్ల ధరలివే.. మీ ఊర్లో సింగిల్ టీ కంటే సినిమా టికెట్ రేటే చీప్
Also Read: సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తే అవమానం ఎలా అవుతుంది... థియేటర్లపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేయడం లేదు... హీరో నానికు మంత్రి బొత్స కౌంటర్
Also Read: హీరో నాని ఎవరో తెలీదు.. నాకు కొడాలి నానీనే తెలుసు, బైక్ అమ్మి పవన్ కల్యాణ్ కటౌట్లు కట్టా: మంత్రి అనిల్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Emilia Clarke: ఔను, అది నిజమే! ‘GoT’ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన ‘డ్రాగన్ క్వీన్’ ఎమీలియా క్లార్క్!
Puri Jagannadh : చీప్గా వాగొద్దు - బండ్ల గణేష్కు పూరి జగన్నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్
Madhavan Gets Trolled: సైన్స్ గురించి తెలియకపోతే నోరు మూసుకో - మాధవన్ మీద మండిపడుతున్న నెటిజన్లు
Kaduva Telugu Movie Teaser: వేట కోసం కాచుకున్న చిరుతలా ఒరిజినల్ 'డానియల్ శేఖర్' - 'కడువా'తో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్న పృథ్వీరాజ్
Ranga Ranga Vaibhavanga Teaser: బటర్ ఫ్లై కిస్ చూశారు, టీజర్ చూస్తారా? - వైష్ణవ్ తేజ్, కేతిక జోడీ రెడీ
TS Govt : టీచర్ల ఆస్తుల ప్రకటనపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం, విద్యాశాఖ ఉత్తర్వులు నిలిపివేస్తూ ఆదేశాలు
DA Hike In July: జులైలో పెరగనున్న జీతాలు! సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం!!
CM Jagan: రూట్ మారుస్తున్న సీఎం జగన్- ప్లీనరీ తర్వాత ఆ విమర్శలకు చెక్ పెడతారట!
Actor Sai Kiran : పోలీసులను ఆశ్రయించిన గుప్పెడంత మనసు సీరియల్లో రిషి ఫాదర్- మోసం పోయానంటూ ఫిర్యాదు