అన్వేషించండి

Salman Khan: చంపేస్తామంటూ బెదిరింపులు - గన్ లైసెన్స్ కోసం హీరో ప్రయత్నాలు!

ఈరోజు సల్మాన్ ఖాన్ ముంబై పోలీస్ హెడ్ క్వార్టర్స్ ను విజిట్ చేశారు. గన్ లైసెన్స్ కోసం సంబంధిత అధికారులతో మీటింగ్ లో పాల్గొన్నారు.

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, అతడి తండ్రి సలీమ్ ఖాన్ లను చంపేస్తామంటూ కొందరు దుండగులు బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. పంజాబ్ సింగర్ సిద్ధూకి పట్టిన గతే మీకు కూడా పడుతుందని కొన్ని రోజుల క్రితం లెటర్ పంపించారు. ఈ విషయంలో సల్మాన్ ఖాన్.. బాంద్రా పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఇప్పుడు సల్మాన్ ఖాన్ గన్ లైసెన్స్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇందులో భాగంగా ఈరోజు సల్మాన్ ఖాన్ ముంబై పోలీస్ హెడ్ క్వార్టర్స్ ను విజిట్ చేశారు. గన్ లైసెన్స్ కోసం సంబంధిత అధికారులతో మీటింగ్ లో పాల్గొన్నారు. తనకు, తన ఫ్యామిలీ మెంబర్స్ భద్రత కోసం గన్ లైసెన్స్ మంజూరు చేయమని రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే సల్మాన్ కి గన్ లైసెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. 

ఇదివరకు కూడా సల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. కృష్ణ జింకను దైవంగా భావించే లారెన్స్ బిష్ణోయ్.. కృష్ణజింకల వేట కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సల్మాన్‌ను చంపేస్తామని కోర్టు ఆవరణలోనే సంచలన వ్యాఖ్యలు చేశారు. బిష్ణోయ్ ముఠా.. సల్మాన్ హత్యకు ప్లాన్ చేశారని.. పోలీసులు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారని చెబుతుంటారు. ఇక సల్మాన్ ఖాన్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవల ఆయన 'కభీ ఈద్ కభీ దివాలి' అనే సినిమాను మొదలుపెట్టారు. పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అలానే సల్మాన్ ఖాన్ ను 'టైగర్ 3' సినిమాలో చూడబోతున్నారు ప్రేక్షకులు. ఇందులో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తోంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Salman Khan (@beingsalmankhan)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Sivakarthikeyan: ఫ్లాప్స్ వచ్చినా రెమ్యూనరేషన్ తగ్గలేదా? హాఫ్ సెంచరీ దాటేసిన శివ కార్తికేయన్‌?
ఫ్లాప్స్ వచ్చినా రెమ్యూనరేషన్ తగ్గలేదా? హాఫ్ సెంచరీ దాటేసిన శివ కార్తికేయన్‌?
Toxic Postponed Again: మళ్లీ 'టాక్సిక్' వాయిదా... జూన్‌లోనూ రావట్లేదు... యశ్ ఏమన్నారంటే?
మళ్లీ 'టాక్సిక్' వాయిదా... జూన్‌లోనూ రావట్లేదు... యశ్ ఏమన్నారంటే?
Nindu Manasulu Serial Today April 29th: నిండు మనసులు: విజయానంద్ మీద విరుచుకుపడ్డ సిద్ధూ! ఆ ఒక్క డైలాగ్‌తో మనసులో మాట చెప్పేశాడుగా!
నిండు మనసులు: విజయానంద్ మీద విరుచుకుపడ్డ సిద్ధూ! ఆ ఒక్క డైలాగ్‌తో మనసులో మాట చెప్పేశాడుగా!
Meghasandesam Serial Today April 29th: ‘మేఘసందేశం’ సీరియల్‌: చెర్రి రూంలోకి వెళ్లిన నక్షత్ర – బయట పవర్‌ ఆఫ్‌ చేసిన అపూర్వ
‘మేఘసందేశం’ సీరియల్‌: చెర్రి రూంలోకి వెళ్లిన నక్షత్ర – బయట పవర్‌ ఆఫ్‌ చేసిన అపూర్వ

వీడియోలు

RR vs PBKS IPL 2026 Highlights | రాజస్థాన్ రాయల్స్ సంచలన విజయం
Vaibhav Fun With Kids IPL 2026 | పిల్లలతో వైభవ్ సూర్యవంశీ ఫన్నీ ప్రాంక్
Yashasvi Jaiswal about Vaibhav IPL 2026 | వైభవ్ సూర్యవంశీపై యశస్వి జైస్వాల్ కామెంట్స్
RR vs DC IPL 2026 Suyash Sharma | ఐపీఎల్ చరిత్రలోనే సుయాశ్ శర్మ వరల్డ్ రికార్డ్
RCB vs DC IPL 2026 Highlights | ఢిల్లీని వణికించిన ఆర్‌సీబీ బౌలర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని కవిత ప్రజలకేం మేలు చేస్తారు - కొత్తపార్టీపై రాజగోపాల్ రెడ్డి విమర్శలు
తండ్రికి విలువ ఇవ్వని కవిత ప్రజలకేం మేలు చేస్తారు - కొత్తపార్టీపై రాజగోపాల్ రెడ్డి విమర్శలు
Raghurama: కోర్టులో రఘురామకు షాక్ - మీ పరిధి దాటొద్దని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు!
కోర్టులో రఘురామకు షాక్ - మీ పరిధి దాటొద్దని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు!
TS SSC Supplementary Exams Date: తెలంగాణ టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది, ఈ తేదీ నుంచే పరీక్షలు
తెలంగాణ టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది, ఈ తేదీ నుంచే పరీక్షలు
Risks of Vaping : వేపింగ్ చేయడం సురక్షితమేనా? ఈ-సిగరెట్ వల్ల కలిగే తీవ్రమైన నష్టాలు ఇవే
వేపింగ్ చేయడం సురక్షితమేనా? ఈ-సిగరెట్ వల్ల కలిగే తీవ్రమైన నష్టాలు ఇవే
Vehicle Maintenance Guide: మీ కారు ఈ సంకేతాలు ఇస్తోందా? బ్రేక్ ప్యాడ్స్ నుండి బ్యాటరీ దాకా.. వీటిని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే!
మీ కారు ఈ సంకేతాలు ఇస్తోందా? బ్రేక్ ప్యాడ్స్ నుండి బ్యాటరీ దాకా.. వీటిని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే!
US Iran War: ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉంటే ప్రపంచం మొత్తం బందీ అవుతుంది: డొనాల్డ్ ట్రంప్
ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉంటే ప్రపంచం మొత్తం బందీ అవుతుంది: డొనాల్డ్ ట్రంప్
Riyan Parag Vaping Controversy: డ్రెస్సింగ్ రూంలో ఈ సిగరెట్ తాగిన రియాన్ పరాగ్, BCCI ఏ చర్యలు తీసుకుంటుంది!
డ్రెస్సింగ్ రూంలో ఈ సిగరెట్ తాగిన రియాన్ పరాగ్, BCCI ఏ చర్యలు తీసుకుంటుంది!
Chandrababu Speech: టీడీపీ కార్యకర్తలు మీసం మెలేసి నిలబడతారు, ఎవ్వరికీ తలొగ్గరు: పార్టీ అధినేత చంద్రబాబు
టీడీపీ కార్యకర్తలు మీసం మెలేసి నిలబడతారు, ఎవ్వరికీ తలొగ్గరు: పార్టీ అధినేత చంద్రబాబు
Embed widget