Rashmika Marriage: అప్పుడే పెళ్లేంటి? నేనింకా చిన్న పిల్లనే అంటోన్న రష్మిక

ఒకప్పుడు పెళ్లికి సిద్ధపడిన అమ్మాయే! ఇప్పుడు 'అప్పుడే పెళ్లేంటి?' అన్నట్టు మాట్లాడుతోంది. ప్రేమ, పెళ్లి, కాబోయే భర్తలో ఎటువంటి లక్షణాలు ఉండాలనే అంశాల గురించి రష్మిక ఏం చెప్పిందంటే?

FOLLOW US: 

రష్మిక పెళ్లి ఎప్పుడు? అంతా సవ్యంగా జరిగి ఉంటే ఈపాటికి జరిగేది. తెలుగులో కథానాయికగా పరిచయం కాకముందే ఆమె ప్రేమలో పడింది. అదీ కన్నడ హీరో రక్షిత్ శెట్టితో! ప్రేమలో పడిన కొన్నాళ్లకు నిశ్చితార్థం జరిగింది. అయితే... ఏమైందో? ఏమో? ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో రష్మికా మందన్న ప్రేమలో పడినట్టు ప్రచారం జరిగింది. దాన్ని ఎప్పుడూ ఆమె ఖండించలేదు. అలాగని, ఒప్పుకోలేదు. విజయ్ తనకు మంచి స్నేహితుడు అని మాత్రమే చెప్పుకొచ్చారు. విజయ్ దేవరకొండ సంగతి పక్కన పెడితే... రష్మిక పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అంటే దానికి ఇంకా చాలా సమయం ఉంది.

"పెళ్లి గురించి నేనేం ఆలోచించాలో నాకు తెలియడం లేదు. ఎందుకంటే... పెళ్లి చేసుకోవడానికి, ప్రస్తుతానికి  నేనింకా చిన్న పిల్లనే. పెళ్లి గురించి ఆలోచించలేదు. మనల్ని అర్థం చేసుకునేవాళ్లను పెళ్లి చేసుకోవడం ముఖ్యం" అని రష్మిక పేర్కొన్నారు.

ప్రేమ గురించి అని రష్మికను ప్రశ్నిస్తే... "ప్రేమను వర్ణించడం కష్టం. ఎందుకంటే... ప్రేమ అనేది అనుభూతి కదా! మన ఫీలింగ్స్ కదా! నా దృష్టిలో ప్రేమ అంటే ఒకరిని ఒకరు గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం. నిర్భయంగా ఉండటం. అది ఇరువైపుల నుంచి ఉన్నప్పుడే లవ్ వర్కవుట్ అవుతుంది" అని సమాధానం ఇచ్చారు.

Also Read: రెండే టికెట్లు బుక్ అయ్యాయా? మోహన్‌బాబు 'సన్ ఆఫ్ ఇండియా'పై ట్రోల్స్ మామోలుగా లేవు!

'పుష్ప: ద రైజ్'తో విజయం అందుకున్న రష్మిక, ఈ నెల 18న 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. త్వరలో 'పుష్ప 2' షూటింగ్ చేయడానికి రెడీ అవుతున్నారు. హిందీలో 'మిషన్ మజ్ను', 'గుడ్ బై' సినిమాలు చేస్తున్నారు. 

Also Read: 'భీమ్లా నాయక్' హిందీ ప్రోమోలో పవన్ కల్యాణ్ ఎక్కడ? లేడేంటి?

View this post on Instagram
 
A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

Published at : 17 Feb 2022 03:22 PM (IST) Tags: Rashmika Mandanna Rashmika About Marriage Rashmika Marriage News Rashmika About Love Rashmika Describes Love

సంబంధిత కథనాలు

Major: 'మేజర్' సినిమాకి స్టాండింగ్ ఒవేషన్ - సెన్సార్ టాక్ ఇదే

Major: 'మేజర్' సినిమాకి స్టాండింగ్ ఒవేషన్ - సెన్సార్ టాక్ ఇదే

Mission Impossible 7 Trailer - ‘మిషన్: ఇంపాజిబుల్ 7’ ట్రైలర్: టామ్ క్రూజ్ రియల్ స్టంట్స్, చివరి సీన్ అస్సలు మిస్ కావద్దు!

Mission Impossible 7 Trailer - ‘మిషన్: ఇంపాజిబుల్ 7’ ట్రైలర్: టామ్ క్రూజ్ రియల్ స్టంట్స్, చివరి సీన్ అస్సలు మిస్ కావద్దు!

Urfi Javed: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్, ఉర్ఫి జావెద్ మరో అరాచకం, తాకితే చేతులు తెగుతాయ్!

Urfi Javed: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్, ఉర్ఫి జావెద్ మరో అరాచకం, తాకితే చేతులు తెగుతాయ్!

Naga Chaitanya: చైతు కోసం 'నాగేశ్వరరావు' టైటిల్?

Naga Chaitanya: చైతు కోసం 'నాగేశ్వరరావు' టైటిల్?

Chiru Vs Vikram: బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ - ఎవరైనా తగ్గుతారా?

Chiru Vs Vikram: బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ - ఎవరైనా తగ్గుతారా?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ? ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ?  ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!

Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !

Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న  చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !

Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్‌ న్యూస్‌ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధరపై..!

Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్‌ న్యూస్‌ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధరపై..!