News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Son Of India Trolls: రెండే టికెట్లు బుక్ అయ్యాయా? మోహన్‌బాబు 'సన్ ఆఫ్ ఇండియా'పై ట్రోల్స్ మామోలుగా లేవు!

'సన్ ఆఫ్ ఇండియా' సినిమాకు బుక్ మై షో యాప్‌లో రెండు టికెట్స్ మాత్రమే బుక్ అయ్యాయా? మోహన్ బాబు సినిమాపై ట్రోల్స్ ఒక రేంజ్ లో ఉన్నాయి కదా!?

FOLLOW US: 
Share:

పద్మశ్రీ పురస్కార గ్రహీత, కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'సన్ ఆఫ్ ఇండియా'. ఫిబ్రవరి 18న (అనగా... ఈ శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. బుక్ మై షో యాప్‌లో థియేటర్లు హౌస్ ఫుల్ కావడం లేదు. కొవిడ్ తర్వాత కొన్ని సినిమాలకు మాత్రమే గ్రాండ్ ఓపెనింగ్ లభించింది. సాధారణంగా బుకింగ్స్ స్లోగా ఉంటున్నాయి. అయితే... 'సన్ ఆఫ్ ఇండియా' సినిమాకు రెండు అంటే రెండు టికెట్స్ మాత్రమే బుక్ అయ్యాయని, ఆ రెండు టికెట్స్ కూడా బుక్ చేసుకున్నది విష్ణు మంచు, లక్ష్మీ మంచు అని మీమర్స్ ఒక రేంజ్ లో రెచ్చిపోయారు. మంచు ఫ్యామిలీ మీద ట్రోల్స్ చేశారు. ఇటీవల సెలబ్రిటీల మీద ట్రోల్స్ చేయడం సర్వసాధారణం అయ్యింది. వీటిపై మోహన్ బాబు కూడా స్పందించారు. కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

గమనిక: సోషల్ మీడియాలో ట్రెండవ్వుతున్న ట్రోల్స్, జోక్స్‌ను యథావిధిగా ఇక్కడ అందించాం. అందులో వ్యక్తులు పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు. ఒక్కసారి సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్ చూస్తే... 

View this post on Instagram
 
A post shared by memes_bramha 💫 (@meme_bramha__)

View this post on Instagram
 
A post shared by Po_rub_Po._(20k🎯) (@_po_rub_po._)

View this post on Instagram
 
A post shared by A2Z BUZZ Thaggedhe le (@a2z.buzz__thaggedele)

Published at : 17 Feb 2022 01:28 PM (IST) Tags: mohan babu Son Of India Movie Trolls On Son Of India Jokes On Son Of India Movie Mohan Babu Son Of India Memers Target Manchu Family

ఇవి కూడా చూడండి

Weather Latest Update: నేడు తెలంగాణలో పొడి వాతావరణమే, ఏపీకి స్వల్ప వర్ష సూచన: ఐఎండీ

Weather Latest Update: నేడు తెలంగాణలో పొడి వాతావరణమే, ఏపీకి స్వల్ప వర్ష సూచన: ఐఎండీ

ABP Desam Top 10, 10 December 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 10 December 2023:  ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Gold-Silver Prices Today: జాబ్స్‌ దెబ్బకు భారీగా తగ్గిన గోల్డ్‌ రేటు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Prices Today: జాబ్స్‌ దెబ్బకు భారీగా తగ్గిన గోల్డ్‌ రేటు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Telangana Power statistics: డిస్కంలకు అప్పులు రూ.80 వేల కోట్లు నిజమే, వాస్తవాలు వెల్లడించిన బీఆర్ఎస్

Telangana Power statistics: డిస్కంలకు అప్పులు రూ.80 వేల కోట్లు నిజమే, వాస్తవాలు వెల్లడించిన బీఆర్ఎస్

Breaking News Live Telugu Updates: యశోద హాస్పిటల్లో కేసీఆర్‌ను పరామర్శించిన చిన్న జీయర్ స్వామి

Breaking News Live Telugu Updates: యశోద హాస్పిటల్లో కేసీఆర్‌ను పరామర్శించిన చిన్న జీయర్ స్వామి

టాప్ స్టోరీస్

Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క

Look Back 2023: భారీ సక్సెస్‌ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!

Look Back 2023: భారీ సక్సెస్‌ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!

2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?

2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?

Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం

Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం