అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Animal movie Rashmika : 'యానిమల్' కోసం మూడు భాషల్లో రష్మిక

Rashmika Mandanna - Animal movie updates: 'యానిమల్'లో రష్మికా మందన్నా కథానాయికగా నటించారు. ఈ సినిమా కోసం ఆవిడ మూడు భాషల్లో ఓ పని చేశారు. 

Rashmika Mandanna Turns Dubbing Artist For Animal Movie: రష్మికా మందన్నా... నేషనల్ క్రష్! అందంలో మాత్రమే కాదు... అభినయంలో కూడా ఆవిడ నేషనల్ ఆడియన్స్ చేత ప్రశంసలు అందుకున్నారు. రష్మిక బహుభాషా నటి మాత్రమే కాదు... బహు భాషలు తెలిసిన నటి! ఇప్పుడు 'యానిమల్' కోసం ఆవిడ మూడు భాషల్లో డబ్బింగ్ చెప్పారు. 

తెలుగుతో పాటు హిందీ, కన్నడలో!
How many languages does Rashmika Mandanna know: రష్మికా మందన్నాకు మొత్తం ఆరు భాషలు వచ్చు. కర్ణాటకలోని కూర్గ్ ప్రాంతం (కొడగు జిల్లా)లో ఆమె జన్మించారు. రష్మిక మాతృభాష కొడవ. కూర్గ్ ఏరియాలో మాట్లాడే ద్రవిడియన్ భాష అది. దాంతో పాటు ఆవిడకు కన్నడ వచ్చు. 

మాతృభాష, కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషలు రష్మికకు వచ్చు. ఇక, ఆవిడ డిగ్రీ ఏంటో తెలుసా? బెంగళూరులో డిగ్రీ చేశారు. సైకాలజీ, జర్నలిజం అండ్ ఇంగ్లీష్ లిటరేచర్ చేశారు. అందుకని, ఇంగ్లీష్ బాగా వచ్చు. 'యానిమల్' కోసం హిందీ, తెలుగు, కన్నడలో రష్మిక డబ్బింగ్ చెప్పారు. 

Also Readసుకుమార్ రేర్ రికార్డ్ - తెలుగులో రాజమౌళి తర్వాత లెక్కల మాస్టారే!

Animal movie director name: 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్' తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన సినిమా 'యానిమల్'. ఇందులో రణబీర్ కపూర్, రష్మికా మందన్నా జంటగా నటించారు. వాళ్ళిద్దరూ నటించిన తొలి చిత్రమిది. ఇందులో గీతాంజలి పాత్రలో నేషనల్ క్రష్ నటించారు. హీరో భార్య పాత్రలో ఆవిడ ఎమోషనల్ రోల్ చేసినట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. 

Also Readత్రివిక్రమ్ సెలక్షన్ మీద విమర్శలు, సందేహాలు - ఏంటిది ఆదికేశవ?

రష్మిక పాత్ర గురించి చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ ''ర‌ష్మిక గారిది 'యానిమల్'లో చాలా ముఖ్యమైన పాత్ర. సినిమా ఆద్యంతం ఆమె కనిపిస్తూ ఉంటారు. రెగ్యులర్ సినిమాల్లో ఉన్నట్టు కాకుండా కాకుండా చాలా వైవిధ్యంగా ఉంటుంది. హీరోని అతని తల్లిదండ్రుల కంటే ఎక్కువ అర్ధం చేసుకున్న పాత్ర ఆమెది. ఇందులో హీరో తర్వాత అంతటి ప్రాధన్యత వున్నది ర‌ష్మిక, అనిల్ కపూర్ పాత్రలకే. ఇందులో మంచి ప్రేమకథ కూడా ఉంటుంది'' అని అన్నారు. 

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

ప్రస్తుతం ఈ సినిమా ప్రచారం కోసం రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగాతో పాటు రష్మిక కూడా వివిధ నగరాలు తిరుగుతున్నారు. గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసిన 'అన్‌స్టాపబుల్' షోకి వచ్చారు. ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ అంటూ అన్ని నగరాల్లో ప్రచారం చేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ అయితే బావున్నాయి. మరి, సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi Comments: రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
AUS vs IND: ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Comments: రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
AUS vs IND: ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
Sonia Akula Engagement: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సోనియా ఆకుల... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
AR Rahman Legal Notice: వారికి ఏఆర్ రెహమాన్ లీగల్ నోటీసులు, కంటెంట్ తొలగించాలని 24 గంటలు డెడ్‌లైన్
వారికి ఏఆర్ రెహమాన్ లీగల్ నోటీసులు, కంటెంట్ తొలగించాలని 24 గంటలు డెడ్‌లైన్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Embed widget