అన్వేషించండి

Ram Pothineni: ‘నే హైస్కూల్‌కు వెళ్లలే’ - పెళ్లిపై రామ్ పోతినేని క్రేజీ కామెంట్స్!

పెళ్లి వార్తలపై రామ్ స్వయంగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తన స్కూల్ ఫ్రెండ్ అయిన ఓ అమ్మాయితో రామ్ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని.. ఇప్పుడు ఆమెనే పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారని మీడియాలో వార్తలొచ్చాయి. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దల సమక్షంలో వీరి వివాహం జరగబోతుందని కథనాలను ప్రచురించారు. దీంతో రామ్ నిజంగానే పెళ్లి చేసుకుంటున్నాడేమో అని కొందరు ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెప్పగా.. లేడీ ఫ్యాన్స్ మాత్రం తెగ ఫీలైపోయారు. 

ఇప్పుడు ఈ పెళ్లి వార్తలపై రామ్ స్వయంగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. 'ఓ గాడ్.. స్టాప్.. ఇప్పుడు నేను ఎలాంటి సిట్యుయేషన్ లో ఉన్నానంటే నా సొంత ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ను నేను ఏ హైస్కూల్ స్వీట్ హార్ట్ ను పెళ్లి చేసుకోవడం లేదని కన్విన్స్ చేయాల్సి వస్తుంది. నిజం చెప్పాలంటే.. నేను హైస్కూల్ కి వెళ్లిందే చాలా తక్కువ' అంటూ రాసుకొచ్చారు. దీంతో రామ్ ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం లేదని క్లారిటీ వచ్చింది. 

Also Read : విడాకుల వార్తలపై స్పందించిన సింగర్స్ శ్రావణ భార్గవి, హేమచంద్ర

Also Read : మగబిడ్డకు జన్మనిచ్చిన 'దిల్' రాజు భార్య తేజస్విని వ్యాఘా రెడ్డి

ప్రస్తుతం ఈ హీరో నటించిన 'ది వారియర్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. లింగుస్వామి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రామ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ఈ సినిమా రిలీజ్ తరువాత బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేయనున్నారు రామ్. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. 

View this post on Instagram
 
A post shared by RAm POthineni (@ram_pothineni)

View this post on Instagram
 
A post shared by RAm POthineni (@ram_pothineni)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Garib Rath Express: గరీబ్ రథ్‌ ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం, బోగీ దగ్ధం, సిర్హింద్ స్టేషన్‌లో ఘటన
గరీబ్ రథ్‌ ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం, బోగీ దగ్ధం, సిర్హింద్ స్టేషన్‌లో ఘటన
Andhra Pradesh Village and Ward Secretariat Staff: సచివాలయ సిబ్బంది బిగ్‌ రిలీఫ్‌- కీలక ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం 
సచివాలయ సిబ్బంది బిగ్‌ రిలీఫ్‌- కీలక ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం 
Telangana Latest News: నర్సరీ టు నాలుగో తరగతి- వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త స్కూల్స్‌ ప్రారంభం 
నర్సరీ టు నాలుగో తరగతి- వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త స్కూల్స్‌ ప్రారంభం 
Pakistani Airstrike: పాకిస్తాన్ వైమానిక దాడిలో ముగ్గురు ఆప్గనిస్థాన్ క్రికెటర్లు మృతి- ముక్కోణపు సిరీస్ బాయ్‌కాట్
పాకిస్తాన్ వైమానిక దాడిలో ముగ్గురు ఆప్గనిస్థాన్ క్రికెటర్లు మృతి- ముక్కోణపు సిరీస్ బాయ్‌కాట్
Advertisement

వీడియోలు

What is Test Twenty | టెస్టు ట్వంటీ పేరుతో కొత్త ఫార్మాట్
Mohammed Shami Comments in Selection Committee | టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్‌పై షమీ కామెంట్స్
India vs Australia ODI 2025 Head to Head Records | భారత్ - ఆస్ట్రేలియా రికార్డ్స్
6 ఏళ్ల వేట సక్సెస్.. పట్టుబడ్డ రోలెక్స్
ఆసీస్‌తో సమరానికి సిద్ధం..  ప్లేయింగ్ 11 పైనే అందరి చూపు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Garib Rath Express: గరీబ్ రథ్‌ ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం, బోగీ దగ్ధం, సిర్హింద్ స్టేషన్‌లో ఘటన
గరీబ్ రథ్‌ ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం, బోగీ దగ్ధం, సిర్హింద్ స్టేషన్‌లో ఘటన
Andhra Pradesh Village and Ward Secretariat Staff: సచివాలయ సిబ్బంది బిగ్‌ రిలీఫ్‌- కీలక ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం 
సచివాలయ సిబ్బంది బిగ్‌ రిలీఫ్‌- కీలక ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం 
Telangana Latest News: నర్సరీ టు నాలుగో తరగతి- వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త స్కూల్స్‌ ప్రారంభం 
నర్సరీ టు నాలుగో తరగతి- వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త స్కూల్స్‌ ప్రారంభం 
Pakistani Airstrike: పాకిస్తాన్ వైమానిక దాడిలో ముగ్గురు ఆప్గనిస్థాన్ క్రికెటర్లు మృతి- ముక్కోణపు సిరీస్ బాయ్‌కాట్
పాకిస్తాన్ వైమానిక దాడిలో ముగ్గురు ఆప్గనిస్థాన్ క్రికెటర్లు మృతి- ముక్కోణపు సిరీస్ బాయ్‌కాట్
Mobile Gaming Addiction: మొబైల్ గేమింగ్ వ్యసనం ప్రాణం తీసింది! ఫేమస్‌ వీడియో గేమ్ ఆడుతూనే బాలుడు మృతి
మొబైల్ గేమింగ్ వ్యసనం ప్రాణం తీసింది! ఫేమస్‌ వీడియో గేమ్ ఆడుతూనే బాలుడు మృతి
Google Diwali Offer: దీపావళి సందర్భంగా గూగుల్ ప్రత్యేక ఆఫర్! కేవలం 11 రూపాయలకే 2TB స్టోరేజ్! వార్షిక ప్లాన్‌లపై డిస్కౌంట్!
దీపావళి సందర్భంగా గూగుల్ ప్రత్యేక ఆఫర్! కేవలం 11 రూపాయలకే 2TB స్టోరేజ్! వార్షిక ప్లాన్‌లపై డిస్కౌంట్!
Nagarjuna: కింగ్ నాగార్జునకు జోడీగా స్వీటీ? - హిట్ పెయిర్ మరోసారి రిపీట్... రోల్ ఏంటో తెలుసా?
కింగ్ నాగార్జునకు జోడీగా స్వీటీ? - హిట్ పెయిర్ మరోసారి రిపీట్... రోల్ ఏంటో తెలుసా?
K Ramp Twitter Review - కే ర్యాంప్ ట్విట్టర్ రివ్యూ: డబుల్ మీనింగ్ డోస్ ఎక్కువ... కిరణ్ అబ్బవరం సినిమా ఓవర్సీస్ రిపోర్ట్ ఏమిటంటే?
కే ర్యాంప్ ట్విట్టర్ రివ్యూ: డబుల్ మీనింగ్ డోస్ ఎక్కువ... కిరణ్ అబ్బవరం సినిమా ఓవర్సీస్ రిపోర్ట్ ఏమిటంటే?
Embed widget