అన్వేషించండి

Ram Charan On Tillu Square: నిన్న మెగాస్టార్, నేడు గ్లోబల్ స్టార్ - టిల్లుగాడిపై చెర్రీ ప్రశంసల జల్లు

యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ న‌టించిన‌ తాజా చిత్రం ‘టిల్లు స్క్వేర్’. మార్చి 29న విడుదలైన ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందంపై చెర్రీ ప్రశంసలు కురిపించారు.

Ram Charan Review On Tillu Square: టాలీవుడ్ క్రేజీ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం ‘టిల్లు స్క్వేర్’. రెండు సంవత్సరాల క్రితం విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘డీజే టిల్లు’కు సీక్వెల్ గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మార్చి 29న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తోంది. తొలి షో నుంచే మంచి హిట్ టాక్ తెచ్చుకున్నది. సిద్ధు నేచురల్ యాక్టింగ్, అదిరిపోయే పంచులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. వసూళ్ల పరంగానూ ఈ చిత్రం సత్తా చాటుతోంది. 10 రోజుల్లో సుమారు రూ. 100 కోట్ల మార్కును దాటింది. వరుస సెలవులు వస్తున్న నేపథ్యంలో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

‘టిల్లు స్క్వేర్’ టీమ్ ను ఇంటికి పిలిచి అభినందించిన మెగాస్టార్

ఈ సినిమాపై ఇప్పటికే పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. సినిమా అద్భుతంగా ఉందని అభినందించారు. రీసెంట్ గా 'టిల్లు స్క్వేర్' సినిమాను చూసిన మెగాస్టార్ చిరంజీవి.. చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు. సినిమా అద్భుతంగా ఉందని చెప్పడంతో పాటు వారిని ఇంటికి పిలిపించి మరీ అభినందించారు. ఫస్ట్ సినిమా హిట్ అయిన తర్వాత సీక్వెల్ మూవీ మీద భారీగా అంచనాలు ఉంటాయని, వాటిని అందుకోవాలంటే చాలా కష్టపడాలని చెప్పారు. ఆ అరుదైన ఫీట్ ను  ‘టిల్లు స్క్వేర్’ టీమ్ సాధించిందని ఆయన వెల్లడించారు. ఈ సినిమా అందరినీ బాగా ఆకట్టుకుంటుందని చెప్పారు.

టిల్లుపై చెర్రీ ప్రశంసల జల్లు

ఇక తాజాగా ఈ సినిమా చక్కటి విజయాన్ని సాధించడం పట్ల గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్పందించారు. హీరో, హీరోయిన్లతో పాటు చిత్ర బృందం పైన ప్రశంసలు కురిపించారు. “డియర్ సిద్ధు... మీ సినిమా అద్భుత విజయం సాధించడం పట్ల సంతోషంగా ఉంది. గర్వంగా ఉంది. ఈ విజయంలో భాగమైన అనుపమ, మల్లిక్ రామ్, సంగీత దర్శకుడు, సితార ఎంటర్ టైన్మెంట్స్ తో పాటు టిల్లు టీమ్ అంతటికీ నా హృదయపూర్వక అభినందనలు” అని ట్విట్టర్ వేదికగా అభినందించారు.  

ఇక టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ, రింగుల జుట్టు ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ 'టిల్లు స్క్వేర్'లో హీరో, హీరోయిన్లుగా నటించారు. దర్శకుడు మల్లిక్ రామ్ ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ మూవీని ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల, థమన్ మ్యూజిక్ ఇచ్చారు. నేహా శెట్టి, ప్రిన్స్, మురళీధర్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషించారు.

Read Also: ఓటీటీలోకి మలయాళీ బ్లాక్ బస్టర్ మూవీ - తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

టాప్ హెడ్ లైన్స్

Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
I'm Game New Release Date : దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Vishwanath And Sons First Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
NTR Discharge : ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్
ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget