అన్వేషించండి
Advertisement
Radheshyam: 'అమ్మాయిలకు మాత్రమే రిప్లై ఇస్తావా?' ప్రభాస్ డైరెక్టర్ ని నిలదీసిన నెటిజన్స్
దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తాజాగా ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించారు.
ప్రభాస్ హీరోగా దర్శకుడు రాధాకృష్ణకుమార్ 'రాధేశ్యామ్' అనే సినిమాను తెరకెక్కించారు. అన్నీ బాగుండి ఉంటే సంక్రాంతికి 'రాధేశ్యామ్' సినిమా థియేటర్లలో సందడి చేసేది. కానీ కరోనా థర్డ్ వేవ్, ఒమిక్రాన్ ల దెబ్బకి సినిమాను వాయిదా వేశారు. ఇప్పుడు మార్చి 11న సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్ మొదలుపెట్టింది.
ఇదిలా ఉండగా.. దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తాజాగా ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలో వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సినిమా డ్యూరేషన్ ఎంతని ఓ అభిమాని అడగ్గా.. 2 గంటల 18 నిమిషాలని సమాధానమిచ్చారు దర్శకుడు. మరో నెటిజన్లు 'క్లైమాక్స్ లో ఎమోషనల్ అవుతామా..?' అని అడగ్గా.. 'ఐ నో బట్ ఐ వోంట్ టెల్ యు' అంటూ సినిమాలో డైలాగ్ కొట్టారు.
ఇందులో రెండు జన్మలు ఉంటాయా..? అనే మరో ప్రశ్నకు.. 'ఒక జన్మ ప్రేమను హ్యాండిల్ చేయడమే కష్టం.. ఇంకా రెండు జనాలను ఎందుకు బ్రదర్' అంటూ బదులిచ్చారు రాధాకృష్ణ కుమార్. మరో అభిమాని.. వర్కింగ్ సమయంలో రాధాకృష్ణ కార్లతో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ.. సినిమాలో ఆ కార్లను వాడారా..? అని అడగ్గా.. లేదని చెప్పారు. ఓ అభిమానికి ఎంతసేపటికి రిప్లై ఇవ్వకపోవడంతో కోపం వచ్చి 'అమ్మయిలకు మాత్రం రిప్లై ఇస్తారా..?' అని కోప్పడ్డాడు. దానికి రాధాకృష్ణ.. 'ఎస్' అని బదులిచ్చాడు. సినిమాలో శ్రేయా ఘోషల్ సాంగ్ ఉందని.. జస్టిన్ సాంగ్స్, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్ లో ఉంటుందని అన్నారు.
Annaaa climax lo emotional avthama🤔🧐@director_radhaa #RadheShyamOnMarch11th
— Prabhas Sesi (@VamsiSesi) March 6, 2022
E cars untaaya movie lo ?? @director_radhaa pic.twitter.com/hBoqcrFybl
— Rahul Shaik ᴿᵃᵈʰᵉˢʰʸᵃᵐ💞 (@Rahulshaik_) March 6, 2022
ammailaki matrame reply istava anna 😔
— 🚩 (@PrasadShettty) March 6, 2022
@justin_tunes is the soul of the movie and @MusicThaman is the emotion of the movie.
— Radha Krishna Kumar (@director_radhaa) March 6, 2022
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఆటో
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion