X

Radhe Shyam: అక్కడ ప్రభాస్ పాద పూజ... ఇక్కడ పూజతో కౌగిలింత!

ప్రభాస్ (Prabhas), పూజా హెగ్డే (Pooja Hegde) జంటగా నటించిన సినిమా 'రాధే శ్యామ్' (Radhe Shyam). ఇందులోని రెండో సాంగ్ టీజర్ సోమవారం విడుదల చేశారు. హిందీ, తెలుగు సాంగ్స్ మధ్య ఓ తేడా ఉంది. అది గమనించారా?

FOLLOW US: 

'రాధే శ్యామ్' సినిమాలో సెకండ్ సాంగ్ టీజర్ సోమవారం విడుదల చేశారు. సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్‌ కోసం జస్టిన్ ప్రభాకరన్ చేత మ్యూజిక్ చేయించారు. హిందీ వెర్షన్ సాంగ్‌ను మిథూన్ కంపోజ్ చేశారు. హిందీ కోసం స‌ప‌రేట్‌గా, తెలుగు కోసం స‌ప‌రేట్‌గా సాంగ్స్‌ చేయిస్తున్నట్టు ముందుగానే చెప్పారు. మ్యూజిక్ మాత్రమే కాదు, విజువల్స్ కూడా అక్కడితో పోలిస్తే... ఇక్కడ డిఫ‌రెంట్‌గా ఉన్నాయి.

హిందీ సాంగ్ టీజర్ నిడివి 36 సెకన్లు ఉంటే... తెలుగు సాంగ్ నిడివి 24 సెకన్లు మాత్రమే ఉంది. హిందీలో హీరోయిన్ పూజా హెగ్డే పాదాలను ప్రభాస్ తాకారు. గతంలో 'మిర్చి' సినిమాలోని ఓ పాటల్లోనూ అనుష్క కాళ్లను అదే విధంగా ఆయన పట్టుకున్నారు. తెలుగు సాంగ్ టీజ‌ర్‌కు వచ్చేసరికి ఆ విజువల్స్ లేవు. పూజా హెగ్డే పాదాలను ప్రభాస్ తాకే దృశ్యాల బదులు పూజా హెగ్డేను కౌగిలించుకుంటున్న దృశ్యాలు ఉన్నాయి. హిందీకి ఆ దృశ్యాలు కొత్తగా ఉంటాయని అనుకున్నారేమో! ఈ డిఫరెన్స్ టీజ‌ర్‌కు మాత్రమే పరిమితం చేస్తారో? లేదంటే పాటలో కంటిన్యూ చేస్తారో?
Also Read: ప్రభాస్, పూజా హెగ్డే లవ్ కెమిస్ట్రీ చూశారా?
హిందీ ఆడియన్స్, తెలుగు ఆడియన్స్ అభిరుచులు వేరు. అందుకు తగ్గట్టు మ్యూజిక్‌లో డిఫరెన్స్ చూపిస్తున్నారు. విజువ‌ల్స్‌లో కూడా డిఫరెన్స్ తీసుకు వస్తారేమో చూడాలి. 'రాధే శ్యామ్' హిందీ సాంగ్‌ను మిథూన్, అర్జిత్ సింగ్ పాడారు. మిథూన్ మ్యూజిక్ అందించడంతో పాటు లిరిక్స్ రాశారు. హిందీ సాంగ్ టీజ‌ర్‌లో లిరిక్స్ వినిపించాయి. తెలుగు హిందీ సాంగ్ టీజ‌ర్‌లో పాట పాడిన సిద్ శ్రీరామ్ వాయిస్ వినిపించలేదు. డిసెంబర్ 1న (బుధవారం) ఫుల్ సాంగ్ విడుదల చేయనున్నట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. 

Aashiqui Aa Gayi Teaser:

Nagumomu Thaarale Teaser:

Also Read: ముందే చెప్పానుగా... గెలవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాం, కపిల్ దేవ్‌గా అదరగొట్టిన రణ్‌వీర్, 83 ట్రైలర్ విడుదల
Also Read: నవ్విస్తానంటున్న అందాల రాక్షసి... కొత్త సినిమాకు సంతకం చేసింది!
Also Read: ఐసీయూలోనే సిరివెన్నెల.. హెల్త్‌ బులిటెన్‌ విడుదల..
Also Read: శివ శంకర్ మాస్టర్ అంత్యక్రియలు పూర్తి... పాడె మోసిన ఓంకార్
Also Read: బాలకృష్ణ ముందు డైలాగులు చెప్పడానికి భయపడ్డా! కానీ...
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Tags: Prabhas Pooja hegde Radhe Shyam Aashiqui Aa Gayi Teaser Nagumomu Thaarale teaser

సంబంధిత కథనాలు

Oscars 2022: ఆస్కార్ అర్హత లిస్ట్ లో సూర్య 'జైభీమ్'.. మోహన్ లాల్ 'మరక్కార్'

Oscars 2022: ఆస్కార్ అర్హత లిస్ట్ లో సూర్య 'జైభీమ్'.. మోహన్ లాల్ 'మరక్కార్'

NTR Song: 'నందమూరి తారక రామామృత'.. ఎన్టీఆర్ పై పాట.. బాలయ్య ప్రశంసలు.. 

NTR Song: 'నందమూరి తారక రామామృత'.. ఎన్టీఆర్ పై పాట.. బాలయ్య ప్రశంసలు.. 

Balakrishna: అభిమానులూ... బాలయ్యను కలుస్తారా? మీకు ఇదొక మంచి ఛాన్స్!

Balakrishna: అభిమానులూ... బాలయ్యను కలుస్తారా? మీకు ఇదొక మంచి ఛాన్స్!

Samantha: విడాకుల అనౌన్స్మెంట్.. పోస్ట్ డిలీట్ చేసిన సమంత..

Samantha: విడాకుల అనౌన్స్మెంట్.. పోస్ట్ డిలీట్ చేసిన సమంత..

Balakrishna: హిందూ ధర్మం జోలికి వస్తే దేవుడు 'అఖండ'లా బుద్ధి చెబుతాడు! - బాలకృష్ణ

Balakrishna: హిందూ ధర్మం జోలికి వస్తే దేవుడు 'అఖండ'లా బుద్ధి చెబుతాడు! - బాలకృష్ణ
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Gudivada : గుడివాడలో కేసినో మంటలు... టీడీపీ ఆఫీసుపై వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తల దాడి ... టీడీపీ నేతల అరెస్ట్ !

Gudivada :  గుడివాడలో కేసినో మంటలు...  టీడీపీ ఆఫీసుపై వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తల దాడి ... టీడీపీ నేతల అరెస్ట్ !

Deepthi Sunaina Photos: ఎక్స్‌ప్రెషన్స్‌తో చంపేస్తున్న దీప్తి సునయన

Deepthi Sunaina Photos: ఎక్స్‌ప్రెషన్స్‌తో చంపేస్తున్న దీప్తి సునయన

Amar Jawan Jyoti : ఢిల్లీలో ఇక "అమర్ జవాన్ జ్యోతి" కనిపించదు.. ఆర్పడం కాదు విలీనం చేస్తున్నామన్నకేంద్రం !

Amar Jawan Jyoti : ఢిల్లీలో ఇక

YSRCP: ‘మెప్పు కోసం విప్పుకొని తిరుగుతావా రాజా, ఏ1 చేతిలో తన్నులు తినకుండా చూస్కో..’ ట్విటర్‌లో వైసీపీ ఎంపీల రచ్చ

YSRCP: ‘మెప్పు కోసం విప్పుకొని తిరుగుతావా రాజా, ఏ1 చేతిలో తన్నులు తినకుండా చూస్కో..’ ట్విటర్‌లో వైసీపీ ఎంపీల రచ్చ