ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న సినిమా 'రాధే శ్యామ్'. అందులో రెండో సాంగ్ 'నగుమోము తారలే...' పాటను సోమవారం విడుదల చేశారు. హీరో హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ బావుందని అంటున్నారంతా! (Image Credit/ T-Series YouTube Channel)
'నగుమోము తారలే...' పాటను హిందీలో 'ఆషిఖీ ఆ గయీ...' పేరుతో విడుదల చేశారు. అందులో ప్రభాస్ చాలా స్టయిలిష్‌గా ఉన్నాడని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. (Image Credit/ T-Series YouTube Channel)
పూజా హెగ్డే లుక్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. సినిమాలో ఆమె ప్రేరణ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. (Image Credit/ T-Series YouTube Channel)
సముద్ర తీరంలో ప్రభాస్ స్టయిలిష్‌గా నడిచి వచ్చే షాట్స్ విజువల్ పరంగా బావున్నాయని ఫ్యాన్స్ అంటున్నారు. (Image Credit/ T-Series YouTube Channel)
'రాధే శ్యామ్'లో పూజా హెగ్డే (Image Credit/ T-Series YouTube Channel)
ప్రభాస్ కూర్చున్న బండి కూడా బావుందని కొందరు అంటున్నారు. (Image Credit/ T-Series YouTube Channel)
పూజా హెగ్డే పాదాలను ప్రభాస్ తాకే దృశ్యం పలువురి దృష్టిని ఆకర్షించింది. (Image Credit/ T-Series YouTube Channel)
విజువల్ బావుంది కదూ! (Image Credit/ T-Series YouTube Channel)
Ashu Reddy In Saree : చీర కట్టిన అషురెడ్డి - ఎంత ముద్దుగా ఉందో?
Gurhalakshmi Kasthuri Shankar: ఉగాది కళ అంతా 'గృహలక్ష్మి' తులసిలోనే కనిపిస్తుంది
Meenakshi chaudhary Photos: ముద్దబంతిలా ఉన్న మీనాక్షి
Brahmamudi kanakam Ponniyin Selvan: పొన్నియన్ సెల్వన్ ఐశ్వర్య, త్రిష కాదు - ఈమె బ్రహ్మముడి కనకం
Anasuya Bharadwaj: రంగమ్మత్త ‘రంగమార్తాండ’ స్టిల్స్ అదుర్స్!
Eatala Rajender: పంజాబ్ వెళ్లి డబ్బులు ఇచ్చుడు కాదు, రాష్ట్ర రైతులను ఆదుకోండి కేసీఆర్ - బీజేపీ ఎమ్మెల్యే ఈటల
Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే
Das Ka Dhamki Movie Review - 'దాస్ కా ధమ్కీ' రివ్యూ : 'ధమాకా'లా ఉందా? లేదంటే విశ్వక్ సేన్ కొత్తగా తీశాడా?
IND Vs AUS 3rd ODI: మెల్లగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా - సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఎంతంటే?