అన్వేషించండి

Parineeti Chopra Wedding: ఆ ఎంపీతో బాలీవుడ్ నటి పరిణితీ చోప్రా పెళ్లి? అసలు విషయం చెప్పేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత

బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. యువ రాజకీయ నాయకుడితో మూడు ముళ్లు వేయించుకోబోతున్నదని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ వరుడు ఎవరుో తెలుసా?

ఆమ్ ఆద్మీ పార్టీ పార్లమెంట్ సభ్యుడు రాఘవ్ చద్దా, బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా గత కొంత కాలంగా డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ వార్తలపై వారు ఎలాంటి కామెంట్స్ చేయలేదు. పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా వ్యవహారం గురించి ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు కూడా తెలుసు. ఒకానొక సమయంలో ఆయనను ఈ విషయం గురించి స్పందించాలని మీడియా అడిగినా, తను లైట్ తీసుకున్నారు. తాజా వీరికి సంబంధించిన కీలక విషయం ఒకటి బయటకు వచ్చింది. త్వరలో వీరిద్దరు మూడు ముళ్లు వేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మరో ఎంపీ సంజీవ్ ఆరోరా ధృవీకరించారు. రాఘవ్, పరిణీతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా పెళ్లి గురించి సంజీవ్ ఏమన్నారంటే?

రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రాకు సంబంధించి రోకా వేడుక ఇప్పటికే జరిగినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజీవ్ అరోరా తెలిపారు. తన ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. “నేను రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రాకు హృదయపూర్వక అభినందను తెలియజేస్తున్నాను. వారు ప్రేమ, ఆనందం, సాంగత్యంతో కలిసి మెలిసి ఉండాలని ఆశీర్వదిస్తున్నాను. మరోసారి నా శుభాకాంక్షలు” అంటూ ట్వీట్ చేశారు.   

ప్రస్తుతం సంజీవ్ అరోరా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాబోయే వధూవరులు  పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దాను నెటిజన్లు అభినందిస్తున్నారు. చూడచక్కని జంట అంటూ కామెంట్స్ పెడుతున్నారు. గత కొంత కాలంగా వీరిద్దరు డిన్నర్ డేట్ కు వెళ్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.   

పెళ్లి పనుల్లో పరిణీతి, రాఘవ్ కుటుంబాలు బిజీ బిజీ   

పరిణీతి చోప్రా,   రాఘవ్ చద్దా పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. "ఇంకా అధికారికంగా వివాహ వేడుక గురించి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఇద్దరి కుటుంబాలు ఈ విషయం గురించి చర్చించుకుంటున్నాయి. త్వరలో కొన్ని వేడుకలు జరగనున్నాయి. వీరిద్దరు ఒక్కటి కాబోతున్నందుకు ఇరు కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి. ప్రస్తుతం పరిణీత, రాఘవ్ బిజీగా ఉన్న నేపథ్యంలో, కొద్ది రోజుల్లో వారి వివాహ వేడుక గురించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. త్వరలో అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడిస్తారు” అని ఇరుకుటంబ సభ్యుల సన్నిహితులు వెల్లడిస్తున్నారు.    

కలిసి చదువుకున్న పరిణీతి, రాఘవ్ చద్దా

ఇక  పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌ లో కలిసి చదువుకున్నారు. వారికి చాలా మంది కామన్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. రాఘవ్ చద్దాతో తనకున్న సంబంధం గురించి పరిణీతి చోప్రా ఇప్పటి వరకు ఎలాంటి విషయం వెల్డించలేదు. తాజాగా ఈ విషయాన్ని ఓ మీడియా ప్రతినిధి తన దగ్గర ప్రస్తావించగా, తను సిగ్గుపడుతూ వెళ్లిపోయింది.

Read Also: ఖరీదైన లగ్జరీ కారు కొన్న షారుఖ్ ఖాన్ - ఆ డబ్బుతో నాలుగైదు విల్లాలు కొనేయోచ్చేమో!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?

వీడియోలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Embed widget