అన్వేషించండి

Nayanam Series OTT : ఓటీటీలోకి వరుణ్ సందేశ్ ఎంట్రీ - ఎక్స్‌క్లూజివ్ సైకో థ్రిల్లర్ సిరీస్ 'నయనం'... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

Nayanam Series OTT Platform : టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ ఎక్స్‌క్లూజివ్ ఒరిజినల్ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సైకో థ్రిల్లర్ సిరీస్ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు మేకర్స్.

Varun Sandesh's Exclusive Web Series Nayanam OTT Release Date Locked : టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌, సీట్ ఎడ్జ్ సైకో థ్రిల్లర్‌తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ఎక్స్‌క్లూజివ్ సైకో థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలోకి రాబోతోంది.

ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

ఇండియాలో అతి పెద్ద ఓటీటీ ప్లాట్ ఫామ్ 'Zee5' సరికొత్త తెలుగు ఒరిజినల్ సిరీస్ 'నయనం'తో ప్రేక్షకులను అలరించబోతోంది. ఈ నెల 19 నుంచి సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ థ్రిల్లర్ సిరీస్‌కు స్వాతి ప్రకాష్ దర్శకత్వం వహించారు. మ‌నుషుల్లో నిజ స్వ‌భావానికి, ఏదో కావాల‌ని త‌పించే తత్వానికి మ‌ధ్య ఉండే సెన్సిటివ్ అంశాల‌ను ఇందులో చూపించారు. సిరీస్‌లో వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా... ఫస్ట్ లుక్‌ను తాజాగా రిలీజ్ చేశారు. డాక్టర్ నయన్ పాత్రలో వరుణ్ కనిపించనుండగా... ఈ ఒరిజిన‌ల్‌ సిరీస్‌లో 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. త‌న పాత్ర‌లోని డార్క్ యాంగిల్‌, సైక‌లాజిక‌ల్ సంక్లిష్ట‌త‌ను ఇందులో వివరించారు. 

Also Read : గుణశేఖర్ 'యుఫోరియా' టీజర్ వచ్చేసింది - డిఫరెంట్ కాన్సెప్ట్‌లో భూమిక స్పెషల్ రోల్... రిలీజ్ ఎప్పుడంటే?

న్యూ రోల్... న్యూ జర్నీ

నటుడిగా ఇది తనకు ఓ సరికొత్త జర్నీ అని అన్నారు వరుణ్ సందేశ్. 'లెన్స్ సైట్‌కు వాడతారు. కానీ అదే లెన్స్‌తో మనకు వేరే వాళ్ల లైఫ్‌లో ఇన్‌సైట్స్ గురించి తెలిస్తే ఇంట్రెస్టింగ్ కదా. కాదండోయ్ చాలా చాలా డేంజరస్. ఆ ఇంట్రెస్ట్ ఈ డేంజర్ ఆ లెన్స్ కలిస్తే నయనం. ఇది నాకు సరికొత్త ప్రయాణం. ఇప్పటివరకూ చేయని డిఫరెంట్ రోల్‌లో డాక్టర్ నయన్‌గా కనిపించబోతున్నా. పోస్టర్ గమనిస్తే నా పాత్రలో ఇంటెన్సిటీ అర్థమవుతుంది. ఓటీటీలో యాక్ట్ చేయడం వల్ల ఇలాంటి పాత్రలో డెప్త్ మరింత ఎలివేట్ చేసినట్లయింది. డిసెంబర్ 19న జీ5లో ప్రీమియర్ కానున్న 'నయనం' సిరీస్‌ను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలని చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నా.' అని అన్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ZEE5 Telugu (@zee5telugu)

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Jana Nayakudu OTT: జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Embed widget