అన్వేషించండి

Trikala OTT : ఆ ఊరిలో అమ్మవారికి ముడుపు కడితే? - ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ త్రికాల

Trikala OTT Platform : లేటెస్ట్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ త్రికాల ఓటీటీలోకి వచ్చేసింది. దాదాపు 2 నెలల తర్వాత ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండా సడన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

Shraddha Das's Horror Thriller Trikala OTT Streaming : మరో సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ఓటీటీలో సూపర్ థ్రిల్ పంచేందుకు రెడీ అయిపోయింది. దేవి ఫేం చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ మహేంద్రన్, హీరోయిన్ శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ 'త్రికాల : స్క్రిప్ట్ ఆఫ్ గాడ్'. మే 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. దాదాపు 2 నెలల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

'త్రికాల' మూవీ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ 'సన్ నెక్స్ట్' (SunNXT)లో గురువారం నుంచి తెలుగుతో పాటు తమిళ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీకి మణి తెల్లగూటి దర్శకత్వం వహించగా... మాస్టర్ మహేంద్రన్, శ్రద్ధాదాస్, ఆమని, అజయ్, సాహితి అవంచ, ప్రభాకర్, రవి  వర్మ, రోహిణి తదితరులు కీలకపాత్రలు పోషించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందించగా... చాగంటి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాధిక శ్రీనివాస్ నిర్మించారు.

Also Read : Toxic Songs : టాక్సిక్ రొమాంటిక్ వీడియో సాంగ్ వచ్చేసింది - యశ్, కియారాల రొమాన్స్ చూశారా?... బ్యూటిఫుల్ లిరిక్స్

స్టోరీ ఏంటంటే?

రాజ వంశీకుల కుటుంబాన్ని తరతరాలుగా శాపం వెంటాడుతుంది. దీని వల్ల చీకటిలో జీవనం తప్ప సూర్యుడి వెలుగుని చూడలేని వైతరణ్ (అజయ్) జన్మిస్తాడు. చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో అతని సవతి తల్లి (ఆమని) కంటికి రెప్పలా చూసుకుంటుంది. అయినా, అతని జీవితంలో ఎన్నో అనూహ్యమైన సంఘటనలు జరుగుతాయి. సైకలాజికల్ బైపోలార్ డిజార్డర్‌తో బాధ పడుతున్న వైతరణ్‌కు వైద్యం అందించడం కోసం సైకియాట్రిస్ట్ మాయ (శ్రద్ధాదాస్) రంగంలోకి దిగుతుంది.

అసలు వైతరణ్ జీవితంలో ఏం జరుగుతుంది? అతని జీవితానికి సంబంధించి మాయకు ఎలాంటి విషయాలు తెలుస్తాయి? శంకరపల్లి ఊరిలో కాటేరమ్మ ఆలయంలో ముడుపు కట్టి కోరుకుంటే జరిగేది ఏంటి? వైతరణ్ కుటుంబాన్ని వెంటాడుతున్న శాపం వెనుక కథ ఏంటి? శివ (మాస్టర్ మహేంద్రన్), నిధి (సాహితీ అవంచ) జంటకు వైతరణ్‌కు సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

Also Read : Ekasekalu Series OTT : ఓటీటీలోకి క్రేజీ మినీ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Pyaar Prema Kalyanam OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
YS Jagan Kurnool Tour: జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
Embed widget