అన్వేషించండి

Ekasekalu Series OTT : ఓటీటీలోకి క్రేజీ మినీ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

Ekasekalu Series OTT Platform : యూత్‌కు కనెక్ట్ అయ్యే కంటెంట్... సూపర్ క్రేజ్ విన్ మినీస్ సిరీస్‌లో భాగంగా మరో క్రేజీ సిరీస్ రాబోతోంది. క్రేజీ టైటిల్ ఎకసెకలు త్వరలోనే ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Ekasekalu Mini Series OTT Release Date Locked : ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్ (ETVwin) ఎక్స్‌క్లూజివ్‌గా కామెడీ కంటెంట్, యూత్ ఫుల్ మూవీస్, సిరీస్‌‍లు స్ట్రీమ్ చేస్తుంది. తాజాగా మరో మినీ సిరీస్ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. యూత్‌ను అట్రాక్ట్ చేసేందుకు విన్ మినీస్ (Win Minis) పేరుతో క్రేజీ కేటగిరీ స్టార్ట్ చేసిన ఓటీటీ సంస్థ... యూత్‌కు కనెక్ట్ అయ్యేలా కంటెంట్‌ను అందుబాటులో ఉంచుతోంది. తక్కువ నిడివితో ఇంట్రెస్టింగ్‌గా కనెక్ట్ అయ్యే స్టోరీస్‌ను స్ట్రీమ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే మరో సిరీస్ రానుంది. 

క్రేజీ టైటిల్

విన్ మినీస్ సిరీస్‌లో భాగంగా 'ఎకసెకలు' (Ekasekalu) సిరీస్ జులై 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 'ముగ్గురి కలలు. ఒక భారీ చిత్రం. అంతులేని గందరగోళం. ఎకసెకలు అనేది తెర వెనుక జరిగే సరదా కామెడీ చిత్రం. ఇందులో జరగకూడనివి అన్నీ జరిగిపోతుంటాయి.' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. సిరీస్‌లో సంధ్య రాజు, రోహిణి, 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఫేం పృథ్వీరాజ్, లక్ష్మణ్, ఐశ్వర్య తదితరులు కీలకపాత్రలు పోషించారు.

సినిమా కష్టాలు, ఇండస్ట్రీలో ఇబ్బందులు బ్యాక్ డ్రాప్‌గా 'ఎకసెకలు' కామెడీ సిరీస్ రూపొందించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కృష్ణా నగర్‌లో ఎంతోమంది ఇండస్ట్రీలో రాణించాలని కలలు కంటూ ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి ముగ్గురు యువకులు భారీ సినిమా తీయాలని కలలు కంటారు. ఆ సినిమా ఓకే కావడం దగ్గర నుంచి, పరిశ్రమలో ఇగోలు, మోసాలు, సవాళ్లు అన్నింటినీ కామెడీ ట్రాక్‌లో రూపొందించారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ETV Win (@etvwin)

Also Read : Dose OTT : ఒకేసారి ఐదు ఓటీటీల్లో సైకలాజికల్ మెడికల్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
I Nobody OTT : ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Romantic Thriller OTT: ఓటీటీలో అప్సరా రాణి రొమాంటిక్ థ్రిల్లర్... సైలెంట్‌గా ప్రైమ్‌లో టాప్‌లోకి
ఓటీటీలో అప్సరా రాణి రొమాంటిక్ థ్రిల్లర్... సైలెంట్‌గా ప్రైమ్‌లో టాప్‌లోకి
Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
Kidney Health : కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
Embed widget