అన్వేషించండి

Noor Malabika Das: నూర్ ఆత్మహత్య... అడల్ట్ సిరీస్‌లు చేసిన హాట్ లేడీ ఇకలేదు

Noor Malabika Das Dead: ముంబైలో మరో నటి ఆత్మహత్య కలకలం రేపుతోంది. కాజోల్ 'ది ట్రయిల్' సహా అడల్ట్ సిరీస్ చేసిన నూర్ మాళవికా దాస్ తన ఫ్లాట్‌లో విగతజీవిగా కనిపించింది. ఆవిడ ఎవరనే వివరాల్లోకి వెళితే...

The Trial actress Noor Malabika Das dies by suicide: హిందీ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో మరొక నటి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ముంబై మహా నగరంలోని లోఖండవాలా ఏరియాలో గత గురువారం (జూన్ 6న) ఓ మరణం చోటు చేసుకుంది. నటి నూర్ మాళవికా దాస్ బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఇంతకీ, ఆవిడ ఎవరు? అసలు ఏమైంది? వంటి వివరాల్లోకి వెళితే...

నూర్ వయసు 37... వచ్చింది అస్సాం నుంచి!
ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ట్వీట్ చేయడంతో నూర్ మాళవికా దాస్ మరణం వెలుగులోకి వచ్చింది. ఆవిడ వయసు 37 ఏళ్లు అని ఏఐసీడబ్ల్యూఏ పేర్కొంది. ఆవిడ సొంతూరు అస్సాం అని తెలుస్తోంది. లోఖండవాలాలో ఆమె ఇరుగుపొరుగు వ్యక్తుల ఫిర్యాదుతో ఫ్లాట్ తలుపులు తెరిచిన పోలీసులకు నూర్ పార్థీవ దేహం కనిపించిందని తెలిసింది. ప్రాథమిక దర్యాప్తులో ఆవిడది ఆత్మహత్యగా పోలీసులు పేర్కొన్నారు.

Also Readఅమలా పాల్ డెలివరీకి అంతా రెడీ... బంప్ వీడియో కింద బ్యాడ్ కామెంట్స్ చేసిన నెటిజన్స్, వాళ్లకు ఆమాత్రం తెలియదా?

హిందీ ఇండస్ట్రీలోకి రాకముందు నూర్ ఏం చేసింది?
బాలీవుడ్ ఇండస్ట్రీలోకి నటిగా ప్రవేశించక ముందు నూర్ మాళవికా దాస్ ఎయిర్ హోస్టెస్ (Noor Malabika Das Air Hostess)గా కొన్నాళ్లు ఉద్యోగం చేసింది. ఖతార్ ఎయిర్ వేస్ లో ఆవిడ ఎయిర్ హోస్టెస్ అట! నటి కావాలని ముంబైకి షిఫ్ట్ అయ్యింది. ఇటీవల నూర్ తల్లిదండ్రులు వచ్చి ఆమెను కలిసి వెళ్లారట. ఓ స్వచ్ఛంద సంస్థ సహాయంతో నూర్ స్నేహితుడు, నటుడు ఆలోకనాథ్ పాఠక్ ఆమె అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు.

Also Readలవ్ మౌళి రివ్యూ: బోల్ సీన్లు, లిప్ కిస్సులతో నవదీప్ 2.ఓ... సినిమా అంతా అంతేనా? కంటెంట్ ఉందా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Noor Malabika (@noormalabika1)

హిందీలో నూర్ ఏయే వెబ్ సిరీస్, ఫిలిమ్స్ చేశారు?
నటిగా నూర్ మాళవికా దాస్ చేసిన ప్రాజెక్టుల్లో చెప్పుకోదగ్గది, అతి ముఖ్యమైనది బాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ కాజోల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లీగల్ డ్రామా 'ది ట్రయిల్'. ఆ సిరీస్ ఆమె చేసిన బిగ్గెస్ట్ సిరీస్. ఆవిడకు ఫిట్నెస్ అంటే ప్రాణం అని సోషల్ మీడియా ఖాతా చూస్తే తెలుస్తోంది. పలు జిమ్, వర్కవుట్ వీడియోలు షేర్ చేశారు. 'ది ట్రయిల్' కాకుండా నూర్ నటించిన మిగతా ప్రాజెక్టులు చూస్తే... అడల్ట్ వెబ్ సిరీస్‌లు ఎక్కువ ఉన్నారు. 'సిస్కియాన్', 'వాక్ మ్యాన్', 'టీకి చట్నీ', 'ఛర్మ్ సుఖ్', 'దేఖి అందేఖి', 'బ్యాక్ రోడ్ హుస్ట్లే' వంటి వాటిలో నూర్ నటించింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Noor Malabika (@noormalabika1)

టాప్ హెడ్ లైన్స్

Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
I Nobody OTT : ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Telugu Movies OTT : ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Embed widget