By: ABP Desam | Updated at : 28 Jul 2022 07:11 AM (IST)
తాన్యా రవిచంద్రన్, కృతిగ ఉదయనిధి, అక్కినేని నాగార్జున
'పేపర్ రాకెట్' (Paper Rocket)... కొన్ని గంటల్లో 'జీ 5' ఓటీటీలో విడుదల కానున్న ఒరిజినల్ సిరీస్. తెలుగు, తమిళ భాషల్లో ఈ రోజు అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ కానుంది. అక్కినేని నాగార్జున తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. ఈ వెబ్ సిరీస్ ప్రత్యేకత ఏంటంటే... ముఖ్యమంత్రి కోడలు దర్శకత్వం వహించిన సిరీస్ ఇది.
'పేపర్ రాకెట్' వెబ్ సిరీస్ దర్శకురాలు కృతిగ ఉదయనిధి (Kiruthiga Udhayanidhi) ఎవరో కాదు... తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ (MK Stalin) కోడలు. తమిళ అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో ఉదయనిధి స్టాలిన్ భార్య.
కృతిగ ఉదయనిధి దర్శకత్వం వహించిన తొలి వెబ్ సిరీస్ 'పేపర్ రాకెట్'. దీని కంటే ముందు రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు. అయితే... ఈ సిరీస్‌తో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు.
Also Read : షూటింగ్‌లో హీరోయిన్‌కు గాయమైంది - కొన్ని రోజులు బెడ్ రెస్ట్
'పేపర్ రాకెట్' ఒక ఫీల్ గుడ్ సిరీస్ అని 'జీ 5' ప్రతినిధులు చెబుతున్నారు. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్ చూస్తే... సమస్యలతో సతమతం అవుతున్న కొందరు కలిసి ట్రిప్ వేయడం, ఆ టూర్‌లో జరిగిన సంఘటనల సమాహారమే కథగా తెలుస్తోంది. ఇందులో కాళిదాస్ జయరామ్, తాన్యా రవిచంద్రన్, కె రేణుక, కరుణాకరన్, గౌరీ జి. కిషన్ తదితరులు నటించారు.
Also Read : వాళ్ళ హార్ట్ బ్రేక్ చేయడం ఇష్టం లేదు - పెళ్లి గురించి ఓపెన్ అయిన విజయ్ దేవరకొండ
Bimbisara OTT Release Date : 'ఎఫ్ 3' బాటలో 'బింబిసార' - కళ్యాణ్ రామ్ సినిమా ఓటీటీ విడుదల ఎప్పుడంటే?
Telugu Movies This Week : ఏకంగా పది తెలుగు సినిమాలు - ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో సందడి వీటిదే
Highway On Aha : సీరియల్ కిల్లర్ నుంచి ప్రేయసిని ఫోటోగ్రాఫర్ ఎలా కాపాడుకున్నాడా? లేదా?
Gargi OTT Release Date : సాయి పల్లవి 'గార్గి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - సోనీ లివ్‌లో ఎప్పట్నించి స్ట్రీమింగ్ అంటే?
KGF 2 On Zee Telugu TV : హాట్‌స్టార్‌లో 'ది వారియర్', ఆహాలో 'పక్కా కమర్షియల్', జీ తెలుగులో 'కెజియఫ్ 2' - విడుదల ఎప్పుడంటే?
కొణిదెల వారింట పెళ్లి సందడి - ఆ యాంకర్‌తో మెగా హీరో నిశ్చితార్థం!
టార్గెట్ లోకేష్ వ్యూహంలో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందా?
TS EAMCET Results 2022 : రేపు తెలంగాణ ఎంసెట్,ఈసెట్ ఫలితాలు విడుదల
‘వాంటెడ్ పండుగాడ్’ ట్రైలర్ - ఎవ్వడూ కరెక్టుగా లేడుగా!