అన్వేషించండి

ఓటీటీలోకి సల్మాన్ 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్'

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' ఓటీటీ రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చింది. ఈ మూవీ జూన్ 23, 2023న ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతుందని జీ5(ZEE5) అధికారికంగా ప్రకటించింది.

Kisi Ka Bhai Kisi Ki Jaan OTT Release : బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ సినిమాలకు సంబంధించిన అప్ డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణంలో ఓ క్రేజీ న్యూస్ వచ్చింది. 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్'... తమిళ సూపర్ హిట్ చిత్రం 'వీరమ్' అధికారిక రీమేక్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఏప్రిల్ 21, 2023న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. ఇప్పుడు వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌ను లాక్ చేసింది. జూన్ 23, 2023న ఈ చిత్రం ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతుందని జీ5(ZEE5) అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతానికి, ఈ చిత్రం డబ్బింగ్ వెర్షన్‌ల గురించి మాత్రం ఎటువంటి సమాచారం లేదు.

ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో పాటు విక్టరీ వెంకటేష్, జగపతి బాబు, భూమిక చావ్లా, రామ్ చరణ్ (అతిధి పాత్ర)లు కీలక పాత్రలు పోషించారు. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ ఈ ప్రాజెక్ట్‌ని నిర్మించింది. ఈ సినిమాకు హిమేష్ రేష్మియా, రవి బస్రూర్, సుఖ్‌బీర్ సింగ్, దేవి శ్రీ ప్రసాద్, సాజిద్ ఖాన్, పాయల్ దేవ్ సౌండ్‌ట్రాక్‌లను అందించగా.. రవి బస్రూర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను అందించారు.

'కిసీ కా భాయ్ కిసీ కి జాన్'.. ఈ ఏడాది సల్మాన్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన్న చిత్రం. సల్మాన్ ఖాన్ చాలా కాలం తర్వాత వెండితెరపైకి వచ్చిన నేపథ్యంలో ఈ సినిమా టీజర్ అభిమానులను బాగా ప్రభావితం చేసింది. దీంతో అందరూ ఈ సినిమా చూసేందుకు చాలా ఎగ్జైట్‌మెంట్ ను ప్రదర్శించారు. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం OTT ప్లాట్‌ఫారమ్‌లో జూన్ 23, 2023న విడుదల కానుందని మేకర్స్ తెలిపారు. సల్మాన్ ఖాన్ గతంలో నటించిన చిత్రాలైన రాధే, యాంటిమ్ కూడా OTT ప్లాట్‌ఫారమ్‌లో డిజిటల్ ప్రీమియర్‌లుగా విడుదలయ్యాయి. ట్రైలర్‌లో సూచించినట్లు ఈ సినిమాలో జీ స్టూడియోస్ డిస్ట్రిబ్యూషన్‌లో పాల్గొంటున్నంటుందన్న హింట్ రాగా.. ఇప్పుడు అధికారిక ప్రకటన కూడా వెలువడింది. 

కథేంటంటే..

'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' అనే చిత్రం కథ విషయానికొస్తే.. పెద్ద సోదరుడు సల్మాన్.. వివాహం గురించి భయపడతూ ఉంటాడు. ఇది అతని కుటుంబంలో అనేక విభేదాలకు దారితీస్తుంది. అతని తమ్ముళ్లు సంతోషంగా ప్రేమలో ఉండగా, అతనికి తగిన భాగస్వామిని కనుగొనడంలో సహాయం చేయడానికి వారు కలిసి వస్తారు. కథకు ఒక ప్రత్యేకమైన ట్విస్ట్ జోడిస్తూ, పూజా హెగ్డే నటించింది. సల్మాన్, పూజా కలిసి స్ర్కీన్ షేర్ చేసుకోవడం ఇదే మొదటిసారి. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకి మరో కొత్త కోణాన్ని జోడిస్తుంది. ఇది ప్రేక్షకులకు మరింత ఆకర్షణీయంగా, ఆనందించేలా చేస్తుంది.

బిగ్ బాస్ లోకి..

ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2కు సల్మాన్ ఖాన్ మొదటిసారిగా వ్యవహరించనున్నారు. జూన 17నుంచి ఈ షో జియో సినిమాలో ఉచితంగా ప్రసారం కానుంది. ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి 13మంది కంటెస్టంట్లు ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇక ఈ హౌస్ లోని గదుల ఫొటోలను కూడా జియా సినిమా రీసెంట్ గా విడుదల చేసింది.

Read Also : Ravan: తమిళ సినిమాల్లో రావణుడే హీరో, లంకేశ్వరుడిపై ఎందుకంత సాఫ్ట్ కార్నర్? అసలు కారణం అదేనా?

టాప్ హెడ్ లైన్స్

Objection My Lord Series OTT : లాయర్‌గా శ్రీకాంత్... ఓటీటీలోకి కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
లాయర్‌గా శ్రీకాంత్... ఓటీటీలోకి కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
72nd National Award Movies OTT : నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీస్ - కంప్లీట్ లిస్ట్... ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయంటే?
నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీస్ - కంప్లీట్ లిస్ట్... ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయంటే?
National Awards Telugu Movies OTT : నేషనల్ అవార్డ్ విన్నింగ్ తెలుగు మూవీస్ - ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?
నేషనల్ అవార్డ్ విన్నింగ్ తెలుగు మూవీస్ - ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?
AZADI 501 Release Date: ఆజాదీ 501 స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది... ఆహా ఓటీటీలో టెక్ స్కామ్ సిరీస్‌ను ఎప్పట్నించి చూడొచ్చంటే?
ఫ్రీడమ్ 251తో జనాలకు బోడిగుండు... ఇప్పుడు ఆహా ఓటీటీకి 'ఆజాదీ 501'గా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
UA Iran Conflict: ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
Asifabad News: భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Embed widget