అన్వేషించండి

Naga Chaitanya Sobhita Dhulipala Wedding: చైతూ శోభితల పెళ్లి చూస్తారా? ఎన్ని కోట్లకు అమ్మారు? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?

Naga Chaitanya and Sobhita Dhulipala : అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ గ్రాండ్ వెడ్డింగ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది అనే ప్రచారం జోరుగా సాగుతోంది.

సౌత్ లో తమపెళ్లికి సంబంధించిన విశేషాలను డాక్యుమెంటరీ రూపంలో ఓటీటీలకు అమ్ముకోవడం అనే ట్రెండు ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. నార్త్ లో ఇప్పటికే పలువురు స్టార్స్ ఈ ట్రెండ్ ను ఫాలో అయ్యారు. కానీ సౌత్ లో మాత్రం ఇప్పుడిప్పుడే ఈ విషయంలో అడుగులు పడుతున్నాయి. తాజాగా అక్కినేని నాగ చైతన్య, శోభిత పెళ్లికి సంబంధించిన డాక్యుమెంటరీ ఓటీటీలోకి అడుగు పెట్టబోతుంది అనే వార్త నెట్టింట్లో షికారు చేస్తోంది. 

నాగ చైతన్య - శోభత ధూళిపాళ పెళ్లి ఏ ఓటీటీలో? 
గతేడాది స్టార్ కపుల్ నాగ చైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళను రెండో పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. హైదరాబాద్ లో ఉన్న అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా నిర్వహించిన ఈ పెళ్లికి గెస్టులు మాత్రం లిమిటెడ్ గా హాజరయ్యి, కొత్తజంటను ఆశీర్వదించారు. అయితే ఈ పెళ్లికి సంబంధించిన డాక్యుమెంటరీని ఓ ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు డీల్ కుదుర్చుకున్నారని, చై-శోభిత పెళ్లికి ముందే ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత ఇవన్నీ ఒట్టి పుకార్లేనని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు నాగ చైతన్య హీరోగా నటించిన తండేల్' మూవీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో, మరోసారి నాగ చైతన్య - శోభిత పెళ్లికి సంబంధించిన డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ వార్త తెరపైకి వచ్చింది. 

దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో నాగ చైతన్య, శోభిత పెళ్లికి సంబంధించిన డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ కాబోతుందని ప్రచారం జరుగుతుంది. ఇక ఈ డాక్యుమెంటరీ రైట్స్ డీల్ ని నెట్ ఫ్లిక్స్ తో నాగ చైతన్య - శోభిత 50 కోట్లకు కుదుర్చుకున్నారని టాక్ నడుస్తోంది. గతంలో హీరోయిన్ సమంతను నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ వీరి వైవాహిక జీవితం నాలుగేళ్లకే విడాకుల బాట పట్టింది. ఆ తర్వాత కొన్నాళ్లు శోభితతో డేటింగ్లో ఉన్న నాగ చైతన్య ఫైనల్ గా ఆగస్టు 8న కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. అయితే పెళ్లిని మాత్రం డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో అంగరంగ వైభవంగా చేశారు. ఇక ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో నాగ చైతన్య - శోభిత పెళ్లి స్ట్రీమింగ్ కాబోతుంది అనే వార్తల్లో ఎంత వరకు నిజం ఉంది? అనే విషయం తెలీదు గానీ, వైరల్ గా మారింది. 

Also Readకలెక్షన్స్ 2000 కోట్లు వస్తే నిర్మాత చేతికి వచ్చేది ఎంతో తెల్సా... కలెక్షన్ పోస్టర్లు, ఐటీ రైడ్స్‌పై బన్నీ వాసు కామెంట్స్

నాగ చైతన్య బుజ్జి తల్లి శోభితనే 
గత ఏడాది కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార, డైరెక్టర్ విగ్నేష్ శివన్ పెళ్లి డాక్యుమెంటరీని నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేసిన విషయం తెలిసిందే. కానీ ఈ డాక్యుమెంటరీ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. పెళ్లిని ఏదో సినిమాలాగా ఓటీటీలకు అమ్ముకోవడం ఏంటి అనే విమర్శలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలోనే నాగ చైతన్య - శోభిత పెళ్లి డాక్యుమెంటరీ కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది అనే వార్త హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా నాగచైతన్య - సాయి పల్లవి జంటగా నటించిన పాన్ ఇండియా మూవీ 'తండేల్' ఫిబ్రవరి 7న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇక రియల్ లైఫ్ లో తన భరూయ శోభితను చై బుజ్జితల్లి అని పిలుస్తారట.  

Also Readస్టార్ డైరెక్టర్, హీరో అడిగారు... రిజెక్ట్ చేయడంతో అవకాశాలు రానివ్వలేదు - బాంబు పేల్చిన అనసూయ

టాప్ హెడ్ లైన్స్

Romantic Drama OTT : రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
Revenge Thriller OTT : తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Vishwanath And Sons : త్రివిక్రమ్ ఎలాంటి కట్స్ చెప్పలేదు - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ సక్సెస్‌పై వెంకీ అట్లూరి రియాక్షన్
త్రివిక్రమ్ ఎలాంటి కట్స్ చెప్పలేదు - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ సక్సెస్‌పై వెంకీ అట్లూరి రియాక్షన్
Irumudi OTT : ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget