అన్వేషించండి

Mollywood Times OTT : ఓటీటీలోకి ప్రేమలు హీరో కొత్త మూవీ - సైకలాజికల్ డార్క్ కామెడీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

Mollywood Times OTT Platform : ప్రేమలు హీరో లేటెస్ట్ సైకలాజికల్ డార్క్ కామెడీ మాలీవుడ్ టైమ్స్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. మలయాళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది.

Naslen's Mollywood Times OTT Release Date Locked : మలయాళం మూవీస్‌కు తెలుగులోనూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఓటీటీ ట్రెండింగ్ వచ్చిన తర్వాత హారర్, సస్పెన్స్, డార్క్ కామెడీ కంటెంట్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా 'ప్రేమలు'తో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న హీరో నస్లెన్ సైకలాజికల్ డార్క్ కామెడీ ఓటీటీలోకి వచ్చేస్తోంది.

ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

నస్లెన్ ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ మలయాళ సైకలాజికల్ డార్క్ కామెడీ మాలీవుడ్ టైమ్స్ (Mollywood Times). జూన్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. జులై 3 నుంచి ప్రముఖ ఓటీటీ జియో హాట్ స్టార్‌లో (Jio Hotstar) స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by JioHotstar Malayalam (@jiohotstarmalayalam)

Also Read : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ వెరీ డెడికేటెడ్ - కారవాన్స్, అసిస్టెంట్స్ ప్రచారంపై రణబాలి ప్రొడ్యూసర్స్ సీరియస్

ఈ మూవీకి అభినవ్ సుందర్ నాయక్ దర్శకత్వం వహించగా... నస్లెన్, బాసిల్ జోసెఫ్, వినీత్ శ్రీనివాసన్, షరాఫ్ ఉద్దీన్, సంగీత్ ప్రతాప్, రోషన్ షానవాస్, రాజేష్ మాధవన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. రాము సునీల్, అభినవ్ సుందర్ నాయక్ కలిపి స్టోరీ డెవలప్ చేశారు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందించారు. సినీ విమర్శకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్న మూవీ... IMDBలో 7.6 రేటింగ్ సొంతం చేసుకుంది. మరి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాల్సి ఉంది.

స్టోరీ ఏంటంటే?

చిన్నప్పటి నుంచి హారర్ స్టోరీస్, నవల్స్ చదివి RGV, స్పీల్ బర్గ్, మనోజ్ నైట్ శ్యామలన్ వంటి దర్శకులనే మించిపోవాలని కలలు కంటుంటాడు వినీత్ మాధవన్ (నస్లెన్). తన ఫస్ట్ మూవీని ఎక్కడా రాజీ పడకుండా అద్భుతంగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తాడు. సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలగాలని ఆశ పడుతుంటాడు.

అలాంటి వాడు ఇండస్ట్రీలోకి వెళ్లి ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు?  పరిశ్రమలో చీకటి కోణాలు, ఎదురైన సవాళ్లేంటి? తన కథను వేరే వ్యక్తి మూవీగా ముందే తీస్తే తన మూవీని చావుతో కనెక్ట్ చేసి హిట్ చేద్దామనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

Also Read : Vandemataram Srinivas : హీరోగా వందేమాతరం శ్రీనివాస్ కొడుకు - రొమాంటిక్ థ్రిల్లర్... రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ స్టోరీ

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Sanjeev Movie OTT : నాలుగు రోజుల్లోనే షూటింగ్... 7 నేషనల్ అవార్డ్స్ - తెలుగు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్
నాలుగు రోజుల్లోనే షూటింగ్... 7 నేషనల్ అవార్డ్స్ - తెలుగు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Embed widget