అన్వేషించండి

Mahabharat Series OTT: ఓటీటీలోకి AI టెక్నాలజీ మైథలాజికల్ సిరీస్ - 'మహాభారత్ : ఏక్ ధర్మయుద్ధ్' తెలుగులోనూ స్ట్రీమింగ్

Mahabharat OTT Platform: మైథలాజికల్ వెబ్ సిరీస్ 'మహాభారత్ : ఏక్ యుద్ధ్' ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఏఐ టెక్నాలజీతో రూపొందిన ఈ సిరీస్ 100 ఎపిసోడ్స్‌గా రాబోతోంది.

Mahabharat Web Series OTT Streaming On Jio Hotstar : మైథలాజికల్ ఎపిక్స్ అంటే ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ జానర్‌లో వచ్చిన యానిమేటెడ్ మూవీస్, వెబ్ సిరీస్‌లు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. రీసెంట్‌‌గా వచ్చిన 'మహావతార్: నరసింహ' దీనికి బెస్ట్ ఎక్సాంపుల్. ఇక ఇతిహాసాల్లో మహాభారతానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కురుక్షేత్ర మహా యుద్ధం దగ్గర నుంచీ గీతా బోధ వరకూ అన్నీ ఓ అద్భుతమే. అలాంటి మహాభారతాన్నే ఓ సిరీస్‌గా రూపొందించారు బాలీవుడ్ మేకర్స్.

AI టెక్నాలజీతో...

పాండవులు, కౌరవుల మధ్య జరిగే సన్నివేశాలతో పాటు మహాభారత యుద్ధానికి దారి తీసిన పరిస్థితులు అన్నింటినీ కళ్లకు కట్టేలా అత్యాధునికి ఏఐ టెక్నాలజీతో అద్భుతంగా సిరీస్‌ను రూపొందించారు. బీఆర్ చోప్రా 'మహాభారతం' తర్వాత దాదాపు 35 ఏళ్లకు మైథలాజికల్ వెబ్ సిరీస్ మళ్లీ అందుబాటులోకి వచ్చింది. ఇదివరకూ లేని విధంగా సరికొత్తగా ఆవిష్కరించారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో ఆకట్టుకుంటోంది. 'విధి, ద్రోహం, యుద్ధం గొప్ప కథ. AI టెక్నాలజీ మహాభారత్: ఏక్ ధర్మ్‌యుద్ధ్ ప్రాణం పోసుకుంది.' అంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by JioHotstar Telugu (@jiohotstartelugu)

Also Read : రష్మిక 'ది గర్ల్‌ ఫ్రెండ్' ట్రైలర్ వచ్చేసింది - ట్రయాంగిల్ లవ్ రొమాంటిక్ డ్రామా ఎలా ఉందో తెలుసా?

100 ఎపిసోడ్స్

ఈ సిరీస్ మొత్తం 100 ఎపిసోడ్స్ ఉండనుండగా... ప్రతీ శనివారం ఓ కొత్త ఎపిసోడ్ ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఫస్ట్ ఎపిసోడ్ కేవలం 20 నిమిషాల రన్ టైంతో ఉంది. ఓటీటీలోనే కాకుండా అటు టీవీలోనూ ప్రీమియర్ కానుంది. స్టార్ ప్లస్ ఛానల్‌లో ఆదివారం రాత్రి 7:30 గంటలకు ఫస్ట్ ఎపిసోడ్ ప్రీమియర్ కానుంది. ప్రతీ వారం కొత్త ఎపిసోడ్ అందుబాటులో ఉంచనున్నట్లు మేకర్స్ తెలిపారు. తెలుగుతో పాటు హిందీ, మలయాళం, కన్నడ, తమిళం, మరాఠీ, బెంగాళీ మొత్తం 7 భాషల్లో సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by JioHotstar Telugu (@jiohotstartelugu)

'మహాభారత్' వెబ్ సిరీస్ భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని జియో హాట్ స్టార్ CEO కెవిన్ వాజ్ అన్నారు. 'ఆడియన్స్ బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు ఏఐ టెక్నాలజీతో వెబ్ సిరీస్ రూపొందించాం. మహాభారత్ భారతదేశ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. ఈ సిరీస్ ద్వారా సంప్రదాయం, భవిష్యత్తు మధ్య వారధిని నిర్మిస్తున్నాం. మన పురాతన అత్యంత గౌరవనీయమైన కథలు ఇప్పటికీ మన భవిష్యత్తుగా ఉండగలవని నిరూపిస్తున్నాం.' అంటూ చెప్పారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

The Court OTT : ఓటీటీలోకి సరికొత్త కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - తండ్రీ కూతుళ్ల మధ్య వార్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సరికొత్త కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - తండ్రీ కూతుళ్ల మధ్య వార్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Embed widget