అన్వేషించండి

OTT New Releases: మే లాస్ట్ వీక్.. ఎంటర్‌టైన్‌మెంట్ పీక్ - ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ లిస్ట్ ఇదే

OTT Releases: ఈ వారం ఓటీటీ లవర్స్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు హిట్ మూవీస్ వచ్చేస్తున్నాయి. నాని 'హిట్ 3' నుంచి క్రైమ్ థ్రిల్లర్ 'అజ్ఞాతవాసి' వరకూ స్ట్రీమింగ్ కానున్నాయి.

Latest OTT Releases In May Last Week 2025: ఈ వారం మూవీ లవర్స్‌కు నిజంగా పండుగే. యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్స్‌తో పాటు పలు వెబ్ సిరీస్‌లు ఓటీటీల్లోకి రాబోతున్నాయి. మే లాస్ట్ వీక్‌లో ఓటీటీల్లో ఎంటర్‌టైన్‌మెంట్ లిస్ట్ ఓసారి పరిశీలిస్తే..

నాని 'హిట్ 3'

నేచురల్ స్టార్ నాని రీసెంట్ బ్లాక్ బస్టర్ 'హిట్ 3' ఈ నెల 29న ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ మూవీని శైలేష్ కొలను దర్శకత్వం వహించగా.. నాని సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించారు. ఈ నెల 1న రిలీజ్ అయిన మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.

సూర్య 'రెట్రో'

తమిళ స్టార్ హీరో సూర్య, బుట్టబొమ్మ 'పూజా హెగ్డే' జంటగా నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా 'రెట్రో'. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ మూవీ.. ఈ నెల 31 నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. తమిళంలో హిట్ టాక్ సొంతం చేసుకోగా తెలుగులో మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. 

క్రైమ్ థ్రిల్లర్ 'అజ్ఞాతవాసి'

కన్నడ లేటెస్ట్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ 'అజ్ఞాతవాసి'. ఏప్రిల్ 11న రిలీజ్ అయిన ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకోగా.. ఈ నెల 28 నుంచి ప్రముఖ ఓటీటీ 'జీ5'లో స్ట్రీమింగ్ కానుంది. మూవీలో రంగనాయన రఘు, పావన గౌడ ప్రధాన పాత్రల్లో నటించగా.. డైరెక్టర్ జనార్ధన చిక్కన్న తెరకెక్కించారు.

Also Read: అందరూ నిన్ను మోసం చేశారు.. నేను మాత్రం.. - ఇంట్రెస్టింగ్‌గా అడివి శేష్ 'డకాయిట్' ఫైర్ గ్లింప్స్

పలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ లిస్ట్..

మే 26 - కోల్డ్ కేస్: ది టెలినల్ మర్డర్స్ (ఇంగ్లిష్ మూవీ).. నెట్ ఫ్లిక్స్

మే 27 - ఫ్లైట్ ఆర్ ఫైట్ (ఇంగ్లిష్ మూవీ - అమెజాన్ ప్రైమ్ వీడియో), జూలియట్ అండ్ రోమియో (ఇంగ్లిష్ మూవీ - అమెజాన్ ప్రైమ్ వీడియో),                  ది కింగ్ ఆఫ్ కింగ్స్ (ఇంగ్లిష్ మూవీ - అమెజాన్ ప్రైమ్ వీడియో), ది ప్రాసిక్యూటర్ (ఇంగ్లిష్ మూవీ - అమెజాన్ ప్రైమ్ వీడియో), ది సీడ్                ఆఫ్ ది సేక్రెడ్ ఫిగ్ (ఇంగ్లిష్ మూవీ - హులు ఓటీటీ)

మే 28 - అజ్ఞాతవాసి (కన్నడ మూవీ - జీ5), కెప్టెన్ అమెరికా (ఇంగ్లిష్ మూవీ - జియో హాట్ స్టార్), ఎఫ్1: ది అకాడమీ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్ - నెట్                  ఫ్లిక్స్)

మే 29 - హిట్ 3 (తెలుగు - నెట్ ఫ్లిక్స్), క్రిమినల్ జస్టిస్ (హిందీ మూవీ - జియో హాట్ స్టార్), డెప్ట్ క్యూ (ఇంగ్లిష్ సిరీస్ - నెట్ ఫ్లిక్స్), మ్యాడ్                          యూనికార్న్ (థాయ్ సిరీస్ - నెట్ ఫ్లిక్స్), ఎవ్రీథింగ్ అబౌట్ మై వైఫ్ (నెట్ ఫ్లిక్స్)

మే 30 - జెర్రీ (మలయాళం మూవీ - సింప్లీ సౌత్), ఏ విడోస్ గేమ్ (నెట్ ఫ్లిక్స్), అండ్ జస్ట్ లైక్ దట్ (ఇంగ్లిష్ సిరీస్ సీజన్ 2 - జియో హాట్ స్టార్),                 లాస్ట్ ఇన్ స్టార్ లైట్ (కొరియన్ మూవీ - నెట్ ఫ్లిక్స్), షాడో ఫోర్స్ (ఇంగ్లిష్ మూవీ - అమెజాన్ ప్రైమ్), బోనో స్టోరీస్ ఆఫ్ సరెండర్                           (యాపిల్ టీవీ ప్లస్), యా బాయ్ కాంగ్ మింగ్ (నెట్ ఫ్లిక్స్), డాగ్ మ్యాన్ (ఇంగ్లిష్ మూవీ - పీకాక్)

మే 31 - రెట్రో (తమిళం మూవీ - నెట్ ఫ్లిక్స్), గుడ్ బాయ్ (కొరియన్ సిరీస్ - అమెజాన్ ప్రైమ్ వీడియో), ఏ కంప్లీట్ అన్‌నోన్ (ఇంగ్లిష్ మూవీ -                    జియో హాట్ స్టార్)

జూన్ 1 - మౌంటెయిన్ హెడ్ (ఇంగ్లిష్ మూవీ - జియో హాట్ స్టార్), ది క్రూక్డ్ మేన్ (ఇంగ్లిష్ మూవీ - నెట్ ఫ్లిక్స్), ప్రిజన్ ప్రిన్సెస్ (నెట్ ఫ్లిక్స్)

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Nicolas Maduro Guerra Warning:చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Nizamabad Crime News:నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
Embed widget