అన్వేషించండి

Jeffrey Epstein Web Series : ఎప్‌స్టీన్ ఫైల్స్ వివాదం - ఆరేళ్ల తర్వాత వెబ్ సిరీస్ ట్రెండింగ్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?

Jeffrey Epstein Series : జెఫ్రీ ఎప్‌స్టీన్ స్కామ్ హాట్ టాపిక్ మారిన వేళ ఈ పేరుతో ఆరేళ్ల క్రితం వచ్చిన వెబ్ సిరీస్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. 'నెట్ ఫ్లిక్స్'లో మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తున్నాయి.

Jeffrey Epstein Web Series Top Trending On Netflix : జెఫ్రీ ఎప్‌స్టీన్ వివాదం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఈ కుంభకోణంలో వివిధ దేశాలకు చెందిన దిగ్గజ పారిశ్రామికవేత్తలు, పొటిలికల్ లీడర్స్‌తో పాటు పలువురు సెలబ్రిటీల పేర్లు సైతం వినిపిస్తున్నాయి. బిల్ క్లింటన్, ఎలాన్ మస్క్, ట్రంప్, బిల్ గేట్స్ ఇలా చాలా మంది పేర్లు ఆ పైల్స్‌లో ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఇండియాలోనూ పలువురు ఫేమస్ వ్యక్తుల పేర్లు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికాకు చెందిన ఈ లైంగిక నేరస్థుడితో సంబంధం ఉన్నట్లుగా రోజుకొకరిపై ఆరోపణలు వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.

ట్రెండింగ్ వెబ్ సిరీస్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?

'ఎప్ స్టీన్ ఫైల్స్' ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన క్రమంలో జెఫ్రీ ఎప్‌స్టీన్‌పై ఆరేళ్ల క్రితం రిలీజ్ అయిన వెబ్ సిరీస్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. 'ఎప్‌స్టీన్ ఫైల్స్ : ఫిల్తీ రిచ్' పేరుతో 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ గత కొద్ది రోజులుగా మంచి వ్యూస్ సొంతం చేసుకుంటోంది. 4 ఎపిసోడ్స్‌తో 'నెట్ ఫ్లిక్స్'లో టాప్ టెన్ ట్రెండింగ్ వెబ్ సిరీస్‌ల్లో ఒకటిగా కొనసాగుతోంది.

Also Read : నాతో వర్క్ చేసేందుకు ఎవరూ ఇష్టపడలేదు - కెరీర్ క్లోజ్ అనుకున్నా... రీ ఎంట్రీపై బాలీవుడ్ హీరోయిన్ రియాక్షన్

ఈ సిరీస్‌లో ఏముందంటే?

బాలికల అక్రమ రవాణా, లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన జెఫ్రీ ఎప్‌స్టీన్ 2019లోని అమెరికా జైలులో సూసైడ్ చేసుకున్నాడు. ఏడాది తర్వాత ఈ క్రైమ్ కేస్ ఆధారంగా 'జెఫ్రీ ఎప్‌స్టీన్ : ఫిల్తీ రిచ్' పేరుతో నెట్ ఫ్లిక్స్‌‌లో ఓ డాక్యుమెంటరీ రిలీజైంది. లిసా బ్రయంట్ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. మొత్తం 4 ఎపిసోడ్స్ ఉన్న ఈ డాక్యుమెంటరీలో ఉపాధ్యాయుడి నుంచి ఫైనాన్షియర్‌గా ఎప్‌స్టీన్ ప్రయాణం ఎలా సాగింది? లైంగిక నేరాలకు ఎలా పాల్పడ్డాడు? నిందితుని చేతిలో మోసపోయిన వారి వ్యథలు ఈ సిరీస్‌లో చూపించారు. చివరకు జైలులోనే ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితుల గురించి కూడా చూపించారు. గత కొద్ది రోజులుగా ఈ సిరీస్‌కు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Jagamae Sangeetham OTT: ప్రకాష్ రాజ్ వెబ్ సిరీస్... మెగా కనెక్షన్... ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ప్రకాష్ రాజ్ వెబ్ సిరీస్... మెగా కనెక్షన్... ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
Aakali Rajyam OTT : మరో ఆకలి రాజ్యం వచ్చేస్తోంది - ఓటీటీలోకి ఒరిజినల్ సిరీస్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మరో ఆకలి రాజ్యం వచ్చేస్తోంది - ఓటీటీలోకి ఒరిజినల్ సిరీస్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Srinivasa Mangapuram OTT : ఓటీటీలోకి వచ్చేసిన శ్రీనివాస మంగాపురం - ఘట్టమనేని వారసుడి మూవీ ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన శ్రీనివాస మంగాపురం - ఘట్టమనేని వారసుడి మూవీ ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Embed widget