అన్వేషించండి

OTT Movies Telugu: ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్, ఒకే వారంలో 45 సినిమాలు విడుదల

OTT Movies Telugu: ఓటీటీలో ఈ వారంలో బోలెడన్ని సినిమాలు సందడి చేయనున్నాయి. పది, ఇరవై కాదు, ఈ వారం ఏకంగా 45 సినిమాలు ప్రేక్షకులను అలరించబోతున్నాయి.

This Week OTT Movies Telugu: సంక్రాంతి కానుకగా నాలుగు పెద్ద సినిమాలు విడుదల అయ్యాయి. ‘గుంటూరు కారం’, ‘హనుమాన్’, ‘సైంధవ్’, ‘నా సామిరంగ’ అనే సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సంక్రాంతి పోటీలో ‘హనుమాన్’ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మిగతా సినిమాలతో పోల్చితే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ఇక ఈ వారం ఓటీటీ సంస్థలు సైతం పలు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాయి. ఏకంగా 45 సినిమాలు ప్రేక్షకులను అలరించబోతున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ సినిమాలు వస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

జనవరి 15 నుంచి 21 వరకు విడుదలయ్యే ఓటీటీ సినిమాలు ఇవే..

హాట్‌స్టార్   

❤ జో-తమిళ మూవీ- జనవరి 15న విడుదల

❤ ల్యూక్ గుయాన్స్ ఇండియా-ఇంగ్లీష్ సిరీస్ - జనవరి 15న విడుదల

❤ డెత్ అండ్ అదర్ డీటైల్స్- ఇంగ్లీష్ సిరీస్ - జనవరి 16న విడుదల

❤ ఏ షాప్ ఫర్ కిల్లర్స్-కొరియన్ సిరీస్ - జనవరి 17న విడుదల

❤ ఇట్ వజ్ ఆల్వేస్ మీ- స్పానిష్ సిరీస్ - జనవరి 17న విడుదల

❤ బ్రాన్:ది ఇంపాజిబుల్ ఫార్ములా వన్ స్టోరీ - ఇంగ్లీష్ సిరీస్- జనవరి 19న విడుదల

❤ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ‍్యాన్ - తెలుగు సినిమా - జనవరి 19న విడుదల

View this post on Instagram
 
A post shared by Disney+ Hotstar Telugu (@disneyplushstel)

అమెజాన్ ప్రైమ్

❤ నో యాక్టివిటీ-ఇటాలియన్ సిరీస్- జనవరి 18న విడుదల

❤ ఫిలిప్స్-మలయాళ సినిమా- జనవరి 19న విడుదల

❤ హజ్బిన్ హోటల్-ఇంగ్లీష్ సిరీస్- జనవరి 19న విడుదల

❤ ఇండియన్ పోలీస్ ఫోర్స్-హిందీ సిరీస్- జనవరి 19న విడుదల

❤ లాల్: లాస్ట్ వన్ లాఫింగ్ ఐర్లాండ్-ఇంగ్లీష్ సిరీస్- జనవరి 19న విడుదల

View this post on Instagram
 
A post shared by Rohit Shetty (@itsrohitshetty)

నెట్‌ఫ్లిక్స్

❤ మబోర్షి- జపనీస్ మూవీ- జనవరి 15న విడుదల

❤ డస్టి స్లే: వర్కిన్ మ్యాన్-ఇంగ్లీష్ మూవీ- జనవరి 16న విడుదల

❤ ఫ్రమ్ ద యాసెస్-అరబిక్ మూవీ- జనవరి 18న విడుదల

❤ మేరీ మెన్ 3-ఇంగ్లీష్ సినిమా- జనవరి 18న విడుదల

❤ ఫుల్ సర్కిల్-ఇంగ్లీష్ సినిమా- జనవరి 19న విడుదల

❤ మి సోల్ డాడ్ టియన్ అలాస్-స్పానిష్ సినిమా- జనవరి 19న విడుదల

❤ సిక్స్ టీ మినిట్స్-జర్మన్ మూవీ- జనవరి 19న విడుదల

❤ ద గ్రేటెస్ట్ నైట్ ఇన్ పాప్-ఇంగ్లీష్ సినిమా- జనవరి 19న విడుదల

❤ ద కిచెన్-ఇంగ్లీష్ మూవీ- జనవరి 19న విడుదల

జియో సినిమా

❤ బ్లూ బీటల్-ఇంగ్లీష్ సినిమా- జనవరి 18న విడుదల

బుక్ మై షో

❤ అసైడ్- ఫ్రెంచ్ మూవీ- జనవరి 15న విడుదల

❤ ఒడవుమ్ ముడియాదు ఒలియవుమ్ ముడియాదు-తమిళ మూవీ- జనవరి 19న విడుదల

❤ ఆల్ ఫన్ అండ్ గేమ్స్-ఇంగ్లీష్ మూవీ- జనవరి 20న విడుదల

సోనీ లివ్

❤ వేర్ ద క్రా డాడ్స్ సింగ్-ఇంగ్లీష్ ఫిల్మ్- జనవరి 16న విడుదల

Read Also: విచిత్రమైన కథతో వస్తున్న 'బిగ్‌బాస్‌' శివాజీ - చాలా గ్యాప్‌ తర్వాత 'కూర్మ నాయకి'తో రీఎంట్రీ..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Happy New Year 2026:భారతదేశం నుంచి జపాన్ వరకు కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోయిన ప్రపంచం! బాణసంచా కాల్పులతో 2026కి స్వాగతం!
భారతదేశం నుంచి జపాన్ వరకు కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోయిన ప్రపంచం! బాణసంచా కాల్పులతో 2026కి స్వాగతం!
Spirit First Look: 'స్పిరిట్' ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్... ప్రభాస్ ఫ్యాన్స్‌కు సందీప్ రెడ్డి వంగా న్యూ ఇయర్ సర్‌ప్రైజ్
'స్పిరిట్' ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్... ప్రభాస్ ఫ్యాన్స్‌కు సందీప్ రెడ్డి వంగా న్యూ ఇయర్ సర్‌ప్రైజ్
Psych Siddhartha Review - సైక్ సిద్ధార్థ రివ్యూ: బోల్డ్ కంటెంట్, బీప్ సౌండులేనా? నందు సినిమా బావుందా?
సైక్ సిద్ధార్థ రివ్యూ: బోల్డ్ కంటెంట్, బీప్ సౌండులేనా? నందు సినిమా బావుందా?
2026 జనవరి 1 రాశిఫలాలు! మేషం నుంచి మీనం.. ఈ రోజు మీ రాశి ఎలా ఉందో తెలుసుకోండి!
2026 జనవరి 1 రాశిఫలాలు! మేషం నుంచి మీనం.. ఈ రోజు మీ రాశి ఎలా ఉందో తెలుసుకోండి!

వీడియోలు

పాతికేళ్లలో ఊహించలేని విధంగా మన ప్రపంచం మారిపోయింది
Indian Cricket High pay Profession | టాలెంట్ ఉందా..క్రికెట్ ఆడు..కోట్లు సంపాదించు | ABP Desam
Shreyas Iyer Rapid Weight Loss | న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు అయ్యర్ దూరం.? | ABP Desam
Liam Livingstone England T20 World Cup Squad | సన్ రైజర్స్ తప్పు చేసిందా..ఇంగ్లండ్ విస్మరించిందా.? | ABP Desam
Ind w vs SL w 5th T20 Highlights | ఐదో టీ20లోనూ జయభేరి మోగించిన భారత మహిళల జట్టు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Happy New Year 2026:భారతదేశం నుంచి జపాన్ వరకు కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోయిన ప్రపంచం! బాణసంచా కాల్పులతో 2026కి స్వాగతం!
భారతదేశం నుంచి జపాన్ వరకు కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోయిన ప్రపంచం! బాణసంచా కాల్పులతో 2026కి స్వాగతం!
Spirit First Look: 'స్పిరిట్' ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్... ప్రభాస్ ఫ్యాన్స్‌కు సందీప్ రెడ్డి వంగా న్యూ ఇయర్ సర్‌ప్రైజ్
'స్పిరిట్' ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్... ప్రభాస్ ఫ్యాన్స్‌కు సందీప్ రెడ్డి వంగా న్యూ ఇయర్ సర్‌ప్రైజ్
Psych Siddhartha Review - సైక్ సిద్ధార్థ రివ్యూ: బోల్డ్ కంటెంట్, బీప్ సౌండులేనా? నందు సినిమా బావుందా?
సైక్ సిద్ధార్థ రివ్యూ: బోల్డ్ కంటెంట్, బీప్ సౌండులేనా? నందు సినిమా బావుందా?
2026 జనవరి 1 రాశిఫలాలు! మేషం నుంచి మీనం.. ఈ రోజు మీ రాశి ఎలా ఉందో తెలుసుకోండి!
2026 జనవరి 1 రాశిఫలాలు! మేషం నుంచి మీనం.. ఈ రోజు మీ రాశి ఎలా ఉందో తెలుసుకోండి!
Bajaj Platina 100 : ఫుల్ ట్యాంక్‌లో 800 కి.మీ ప్రయాణం! కొత్త సంవత్సరంలో తక్కువ ధరకే బజాబ్‌ ప్లాటినా 100!
ఫుల్ ట్యాంక్‌లో 800 కి.మీ ప్రయాణం! కొత్త సంవత్సరంలో తక్కువ ధరకే బజాబ్‌ ప్లాటినా 100!
Japan Earthquake News: నూతన సంవత్సర వేడుకలకు ముందు జపాన్‌లో తీవ్ర భూకంపం !
నూతన సంవత్సర వేడుకలకు ముందు జపాన్‌లో తీవ్ర భూకంపం !
Tatamel Bike: ఇప్పుడు పార్కింగ్ టెన్షన్‌కు గుడ్ బై! కుర్చీలా మడతెట్టే ఎలక్ట్రిక్ బైక్ లాంచ్! రేంజ్, ధర తెలుసుకోండి
ఇప్పుడు పార్కింగ్ టెన్షన్‌కు గుడ్ బై! కుర్చీలా మడతెట్టే ఎలక్ట్రిక్ బైక్ లాంచ్! రేంజ్, ధర తెలుసుకోండి
Amaravati Latest News: అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైన ప్రభుత్వం! జనవరి 3న నోటిఫికేషన్!
అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైన ప్రభుత్వం! జనవరి 3న నోటిఫికేషన్!
Embed widget