అన్వేషించండి

Hit 3 OTT Streaming: ఓటీటీలోకి నాని 100 కోట్ల సినిమా 'హిట్ 3'... ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?

Hit 3 OTT Platform Telugu: నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన మోస్ట్ వయలెంట్ యాక్షన్ ఫిల్మ్ 'హిట్ 3'. ఆ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఎందులో అవుతుంది? ఏ ఓటీటీలో, ఎన్ని భాషల్లో అందుబాటులో ఉందో తెలుసా?

నాచురల్ స్టార్ నాని (Nani)ని ప్రేక్షకులు ఒక పక్కింటి కుర్రాడిలా చూశారు. బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ ఆయనది. అయితే ఎప్పటికప్పుడు తన ఇమేజ్ బ్రేక్ చేస్తూ కొత్త తరహా క్యారెక్టర్లలో ప్రేక్షకులు ముందుకు వస్తూ వైవిధ్యమైన సినిమాలు చేశారు. 'దసరా'తో తనలో మాస్ చూపించారు నాని. అయితే 'హిట్ 3' (Hit 3 The Third Case) లాంటి వయలెంట్ యాక్షన్ మూవీని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేచురల్ స్టార్  ఫిల్మోగ్రఫీలో ఇదొక డిఫరెంట్ సినిమా. ఇప్పుడు యాక్షన్ ఫిలిం ఓటీటీలోకి వచ్చింది.

ఐదు భాషల్లో హిట్ 3 స్ట్రీమింగ్!
Hit 3 OTT release date Netflix: బాక్సాఫీస్ బరిలో 'హిట్ 3' సినిమాకు భారీ రెస్పాన్స్ వచ్చింది. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. మే 29వ తేదీ... గురువారం నుంచి తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తమిళ్ ట్రైలర్ కూడా విడుదల చేశారు.

సమాజంలో మనుషులను చంపే సైకోలు అందరూ ఒక గ్రూప్ కింద ఏర్పడతారు. సాటి మనిషిని కిరాతకంగా చంపే వాళ్ళను మాత్రమే డార్క్ వెబ్ ద్వారా తన గ్రూప్‌లో చేర్చుకుంటాడు. అటువంటి వాళ్ళందరినీ ఒక్కచోటకు చేర్చింది ఎవరు? ఆ గ్రూప్ గుట్టు రట్టు చేసి వాళ్ళని పట్టుకోవడానికి హీరో ఏం చేశాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

Also Readపవన్ కళ్యాణ్ విలన్‌కు డెంగ్యూ... ముంబైలో ఆగిన 'ఓజీ' షూటింగ్

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ 'హిట్ 3' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అందులోనే ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీలో కూడా రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని నాని అభిమానులు అంటున్నారు. ఇంటర్నేషనల్ ఓటీటీల నుంచి ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. 'హిట్ 3'కు చిన్న పిల్లలను తీసుకు రావద్దని కుటుంబంతో కలిసి చూడవద్దని, విడుదలకు ముందు నుంచి నాని చెబుతూ వచ్చారు. ఆయన చెప్పింది నిజమే... ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా కాదు ఇది. ప్రేక్షకులకు ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా.

Also Readటాలీవుడ్ డైరెక్టర్స్ మీద బాలీవుడ్ 'డర్టీ పీఆర్ గేమ్స్'... రాజమౌళి నుంచి సందీప్ రెడ్డి వంగా వరకు... ఎవరెఎర్ని టార్గెట్ చేశారో తెలుసా?


'హిట్ 3' సినిమాలో నాని సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ రోల్ చేయగా... పతాక సన్నివేశాలలో అడవి శేష్ అతిథి పాత్రలో సందడి చేశారు. ఈ సినిమాలో కోమలి ప్రసాద్ కీలక పాత్రలో కనిపించారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీత దర్శకుడు.

టాప్ హెడ్ లైన్స్

Romantic Drama OTT : రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
Revenge Thriller OTT : తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Vishwanath And Sons : త్రివిక్రమ్ ఎలాంటి కట్స్ చెప్పలేదు - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ సక్సెస్‌పై వెంకీ అట్లూరి రియాక్షన్
త్రివిక్రమ్ ఎలాంటి కట్స్ చెప్పలేదు - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ సక్సెస్‌పై వెంకీ అట్లూరి రియాక్షన్
Irumudi OTT : ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget