అన్వేషించండి

Border 2 OTT : ఓటీటీలోకి వచ్చేసిన వార్ డ్రామా బోర్డర్ 2 - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

Border 2 OTT Platform : బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ నటించిన లేటెస్ట్ వార్ డ్రామా బోర్డర్ 2 ఓటీటీలోకి వచ్చేసింది. జనవరి 23న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.

Sunny Deol's War Drama Border 2 OTT Streaming : అవెయిటెడ్ వార్ డ్రామా 'బోర్డర్ 2' ఓటీటీలోకి వచ్చేసింది. బాలీవుడ్ హీరో సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జీత్ దోసాంజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ జనవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. రిలీజ్ అయిన 6 రోజుల్లోనే రూ.300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుని అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాగా నిలిచింది.   

ఓటీటీలో స్ట్రీమింగ్

దాదాపు 2 నెలల తర్వాత ఇంటర్నేషనల్ ఓటీటీ నెట్ ఫ్లిక్స్‌లో బోర్డర్ 2 శుక్రవారం (మార్చి 20) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. 1997లో వచ్చిన జేపీ దత్తా బ్లాక్ బస్టర్ మూవీ బోర్డర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీ రూపొందించారు. బోర్డర్ 2కు అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించగా... సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జీజ్ దోసాంజ్‌లతో పాటు మోనా సింగ్, అహాన్ శెట్టి, సోనమ్ బజ్వా, అన్యా సింగ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, జేపీ దత్తా, నిధి దత్తా నిర్మించారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix India (@netflix_in)

Also Read : భార్యతో బలవంతంగా భర్త రొమాన్స్ - ఓటీటీలోకి వచ్చేసిన న్యూ వెబ్ సిరీస్... తెలుగు సహా 12 భాషల్లో స్ట్రీమింగ్

స్టోరీ ఏంటంటే?

బోర్డర్ సినిమాలో 1971 ఇండో పాక్ వార్ టైంలో లాంగేవాలా యుద్ధాన్ని చూపించగా... ఈ మూవీని బసంతర్ వార్ ఆధారంగా రూపొందించారు. ఇండో పాక్ మధ్య 1971 ప్రాంతంలో జరిగిన యుద్ధాల్లో ఇండియా పశ్చిమ ప్రాంతంలో జరిగిన ముఖ్యమైన యుద్ధాల్లో ఇది కూడా ఒకటి. ఇండియాను దెబ్బ తీసేందుకు దాయాది దేశం పాక్... భూ, జల, వాయు మార్గాల ద్వారా కశ్మీరీ, గుజరాత్, పంజాబ్ సరిహద్దుల వెంట భారీ దాడులకు యత్నిస్తుంది.

పాక్ ప్లాన్ ముందే పసిగట్టిన భారత ప్రభుత్వం త్రివిధ దళాల్ని యుద్ధం కోసం రంగంలోకి దించుతుంది. ఈ వార్‌లో లెఫ్టినెంట్ కల్నల్ ఫతేహ్ సింగ్ ఖేల్కర్ (సన్నీ డియోల్), మేజర్ హోషియార్ సింగ్ దహియా (వరుణ్ ధావన్), ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ నిర్మల్ జిత్ సింగ్ సెఖోన్ (దిల్జిత్ జోసాంద్), లెఫ్టినెంట్ కమాండర్ ఎంఎస్ రావత్ (అహాన్ శెట్టి) ఎలా పోరాడారు? పాక్ కుట్రను ఎలా తిప్పికొట్టారు? ధైర్య సాహసాలతో పాక్ సైన్యాన్ని ఎలా ఎదుర్కొన్నారు? ఈ క్రమంలో వారికి ఎదురైన సవాళ్లేంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Korean Horror Thriller OTT : దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
ZEE5 OTT Movies : 7 భాషల్లో అప్‌కమింగ్ కంటెంట్ లైనప్ - టాలీవుడ్ స్టార్స్ మూవీస్ To ఎక్స్‌క్లూజివ్ వెబ్ సిరీస్... జీ5 స్పెషల్ ప్రాజెక్ట్
7 భాషల్లో అప్‌కమింగ్ కంటెంట్ లైనప్ - టాలీవుడ్ స్టార్స్ మూవీస్ To ఎక్స్‌క్లూజివ్ వెబ్ సిరీస్... జీ5 స్పెషల్ ప్రాజెక్ట్
Horror Thriller OTT : రాక్షస చేపతో ఐదుగురి ఫ్రెండ్స్ పోరాటం - డైరెక్ట్‌గా ఓటీటీలోనే సర్వైవల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
రాక్షస చేపతో ఐదుగురి ఫ్రెండ్స్ పోరాటం - డైరెక్ట్‌గా ఓటీటీలోనే సర్వైవల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Gatta Kusthi 2 OTT: ఓటీటీలోకి గట్ట కుస్తీ... తెలుగులోనూ విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి సినిమా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి గట్ట కుస్తీ... తెలుగులోనూ విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి సినిమా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Birbhum Police Raid: బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Ram Charan : ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
Maruti Suzuki Victoris EMI calculator: హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
Korean Horror Thriller OTT : దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
Embed widget