అన్వేషించండి

Abhijeet: బిగ్ బాస్ విన్నర్ అభిజీత్ కొత్త ప్రాజెక్ట్ ఇదే!

బిగ్ బాస్ అభిజీత్ ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.

'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాతో హీరోగా మారారు అభిజీత్. ఈ సినిమా వర్కవుట్ కాకపోవడంతో అభిజీత్ కి పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ వెబ్ సిరీస్ లలో మాత్రం కనిపించేవాడు. ఆ తరువాత బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. అభిజీత్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి చాలా మంది ఆయనకు అభిమానులుగా మారారు. కామ్ అండ్ కంపోజ్డ్ గా ఉంటూ తన బిహేవియర్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. నిజానికి టాస్క్ లు పెద్దగా ఆడనప్పటికీ.. తన ప్రవర్తన కారణంగానే ఫైనల్స్ వరకు వచ్చారు. 
 
అంతేకాదు.. విన్నర్ గా ట్రోఫీ కూడా అందుకున్నారు. ఈ షోతో వచ్చిన క్రేజ్ కారణంగా అభిజీత్ ను వెతుక్కుంటూ చాలా అవకాశాలు వచ్చాయి. లీడ్ రోల్ లో రెండు సినిమాలు, 12 వెబ్ సిరీస్ లు ఆఫర్లు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటివరకు కొత్త ప్రాజెక్ట్ ను మొదలుపెట్టలేదు. కొన్నాళ్లపాటు అమెరికాకు వెళ్లిన అభిజీత్ దాదాపు ఏడాదిన్నర తరువాత తిరిగి హైదరాబాద్ కి వచ్చారు. 
 
ఇప్పుడు తన కొత్త ప్రాజెక్ట్ ను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ 'మోడర్న్ లవ్ హైదరాబాద్' అనే వెబ్ సిరీస్ ను రూపొందిస్తోంది. ఇందులో ఆది పినిశెట్టి, నిత్య మీనన్, రీతూ వర్మ, సుహాసిని మణిరత్నం, రేవతి, నరేష్, మాళవికా నాయర్ వంటి వారు లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఇదే వెబ్ సిరీస్ లో అభిజీత్ కూడా నటిస్తున్నారు. నగేష్ కుకునూర్, వెంకటేష్ మహా, ఉదయ్ గుర్రాల, దేవిక బహుదానం దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. 
 
 
 
 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Abijeet (@abijeet11)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Do Deewane Seher Mein OTT : ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Chitti Thalli OTT : కూతురి కోసం ఓ తండ్రి పడే ఆరాటం - ఓటీటీలోకి వచ్చేసిన 'చిట్టి తల్లి'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
కూతురి కోసం ఓ తండ్రి పడే ఆరాటం - ఓటీటీలోకి వచ్చేసిన 'చిట్టి తల్లి'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Sabdham OTT : కాలేజీ లైబ్రరీలో ఆత్మల మిస్టరీ - ఫైనల్‌గా ఓటీటీలోకి శబ్దం తెలుగు వెర్షన్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
కాలేజీ లైబ్రరీలో ఆత్మల మిస్టరీ - ఫైనల్‌గా ఓటీటీలోకి శబ్దం తెలుగు వెర్షన్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Youth OTT : ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ యూత్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ యూత్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?

వీడియోలు

SRH Bowling Disaster vs PBKS IPL 2026 | SRH బౌలింగ్ వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్
Ayush Mhatre Retired Out IPL 2026 | సీఎస్కే మేనేజ్మెంట్ పై విమర్శల వర్షం
Sanju Samson Salute Celebration | కోచ్ కోసం సంజూ శాంసన్ సెల్యూట్
CSK vs DC IPL 2026 Sanju Samson Century | సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ
IPL 2026 CSK vs DC Highlights | బోణీ కొట్టిన చెన్నై

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: ఇరాన్‌కు ఆయుధాలిస్తే చైనాపై 50 శాతం టారిఫ్.. కోపంతో రగిలిపోతున్న డొనాల్డ్ ట్రంప్
ఇరాన్‌కు ఆయుధాలిస్తే చైనాపై 50 శాతం టారిఫ్.. కోపంతో రగిలిపోతున్న డొనాల్డ్ ట్రంప్
Revanth Plan With KK: ఇంటర్ ఫలితాలను కేకే రిలీజ్ చేయడం వెనుక రాజకీయం - రేవంత్ ప్రాధాన్యత దేనికి సంకేతం?
ఇంటర్ ఫలితాలను కేకే రిలీజ్ చేయడం వెనుక రాజకీయం - రేవంత్ ప్రాధాన్యత దేనికి సంకేతం?
Inter Student Suicide: ఫెయిల్ భయంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య, రిజల్ట్స్ చూస్తే పాస్.. ఖమ్మం జిల్లాలో ఘటన
ఫెయిల్ భయంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య, రిజల్ట్స్ చూస్తే పాస్.. ఖమ్మం జిల్లాలో ఘటన
Khajipet Inter Girl Murder Case: నా కొడుకు అమాయకుడు.. నన్ను హత్తుకుని ఏడ్చాడు: ఖాజీపేట హత్య కేసు నిందితుడి తల్లి ఆవేదన
నా కొడుకు అమాయకుడు.. నన్ను హత్తుకుని ఏడ్చాడు: ఖాజీపేట హత్య కేసు నిందితుడి తల్లి ఆవేదన
సీఎం బామ్మర్ది కనుసన్నల్లోనే సింగరేణి.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన ఆరోపణలు!
సీఎం బామ్మర్ది కనుసన్నల్లోనే సింగరేణి.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన ఆరోపణలు!
TS Inter Supplementary Exam Date 2026: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు వచ్చేసింది.. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ప్రకియ వివరాలు
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు వచ్చేసింది.. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ప్రకియ వివరాలు
Adivi Sesh: సుప్రియా... నువ్వు నాకెంతో ముఖ్యం - ఓపెన్‌గా చెప్పిన అడివి శేష్
సుప్రియా... నువ్వు నాకెంతో ముఖ్యం - ఓపెన్‌గా చెప్పిన అడివి శేష్
Walnuts for Health : వాల్‌నట్స్ తినే సరైన పద్ధతి..  ఇలా తింటేనే గుండె, మెదడుకు డబుల్ బెనిఫిట్స్
వాల్‌నట్స్ తినే సరైన పద్ధతి..  ఇలా తింటేనే గుండె, మెదడుకు డబుల్ బెనిఫిట్స్
Embed widget