అన్వేషించండి

Be Happy On Prime OTT: హ్యాపీగా ఉండు నాన్న... సింగిల్ ఫాదర్‌గా జూనియర్ బచ్చన్!

Abhishek Bachchan OTT Film: బిగ్ బి అమితాబ్ కుమారుడు, జూనియర్ బచ్చన్ అభిషేక్ హీరోగా నటించిన సినిమా 'బీ హ్యాపీ'. ఇందులో ఆయన క్యారెక్టర్ ఏమిటి? ఎందులో విడుదల అవుతుంది? వంటి వివరాల్లోకి వెళితే...

బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ కుమారుడు జూనియర్ బచ్చన్ అభిషేక్ (Abhishek Bachchan) సింగిల్ పేరెంట్ పాత్రలోకి వచ్చేశారు. అమ్మాయితో కలిసి 'బీ హ్యాపీ' అంటున్నారు. ముంబై మీడియా వర్గాలలో కొన్ని రోజుల నుంచి ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్ నుంచి అభిషేక్ విడాకులు తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఆయన వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయని గుసగుసలు చాలా వినిపించాయి. ఇప్పుడు ఈ సింగిల్ పేరెంట్ పాత్రకు, ఆయన జీవితానికి సంబంధం లేదు. పూర్తి వివరాల్లోకి వెళితే...

అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం 'బీ హ్యాపీ'
అభిషేక్ బచ్చన్ సింగల్ పేరెంట్ పాత్రలోకి వచ్చినది ఒక ఓటీటీ ప్రాజెక్ట్ కోసం. ఆయన కథానాయకుడిగా రూపొందుతున్న కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమా 'బీ హ్యాపీ' (Be Happy Hindi Movie).‌ ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video OTT) కోసం తీస్తున్న చిత్రమిది. ఇంటర్నేషనల్ డాటర్స్ డే సందర్భంగా శనివారం సెప్టెంబర్ 21వ తేదీన ఈ సినిమాను అధికారికంగా అనౌన్స్ చేశారు.

Also Read: ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు... లడ్డూ వివాదంలో సెటైరికల్ ట్విట్టర్ యుద్ధం

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by prime video IN (@primevideoin)

అభిషేక్ బచ్చన్ కుమార్తెగా నటించినది ఎవరో తెలుసా?
'బీ హ్యాపీ' సినిమాలో అభిషేక్ బచ్చన్ కుమార్తె పాత్రలో ఇనాయత్ వర్మ (Inayat Verma) నటించారు. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఇద్దరూ ఉన్నారు. ఆ స్టిల్ చూస్తే ఇద్దరు ఓ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. అమ్మాయి కలను సాకారం చేయడం కోసం ఓ తండ్రి ఏం చేశాడు? అనేది 'బీ హ్యాపీ' స్టోరీ లైన్ అని ప్రైమ్ వీడియో వర్గాలు చెప్పాయి. ఇండియాలో అతి పెద్ద డాన్స్ రియాలిటీ షో నేపథ్యంలో కథ సాగుతుందని సమాచారం. రియాల్టీ షోలో తండ్రి కూతురు ఏ విధమైన పెర్ఫార్మన్స్ ఇచ్చారు అనేది డిజిటల్ స్క్రీన్ మీద చూడాలి.

Also Read: చంద్రబాబుకు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ థాంక్స్... నాగవంశీలా తప్పు చేయలేదు!


రెమో డిసౌజ దర్శకత్వంలో 'బీ హ్యాపీ' 'బీ హ్యాపీ' చిత్రానికి ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా (Remo D'souza) దర్శకత్వం వహించారు. డాన్స్ నేపథ్యంలో సినిమాలు తీసిన అనుభవం ఆయనకు ఉంది. 'ఏబిసిడి - ఎనీ బడీ కెన్ డాన్స్', 'ఏబిసిడి 2'తో పాటు 'స్ట్రీట్ డాన్సర్' చిత్రాలకు రెమో డిసౌజా దర్శకుడు.‌ సల్మాన్ ఖాన్ నటించిన 'రేస్ 3'కి కూడా ఆయన దర్శకత్వం వహించారు. 'బీ హ్యాపీ'లో ఆయన ఎటువంటి ఎమోషన్ చూపిస్తారో చూడాలి. ఈ సినిమా కథలోని తండ్రి కుమార్తెల అనుబంధం ప్రతి ఒక్కరి హృదయాన్ని హత్తుకుంటుందని రెమో డిసౌజా వివరించారు. ఇందులో  నోరా ఫతేహి కీలక పాత్ర చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ సెయిల్‌లో విలీనం కానుందా? - ఓ ప్రత్యామ్నాయ యోచనలో కేంద్రం!
విశాఖ స్టీల్ ప్లాంట్ సెయిల్‌లో విలీనం కానుందా? - ఓ ప్రత్యామ్నాయ యోచనలో కేంద్రం!
Dussera Holidays: అక్టోబర్ 3 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు - నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే ఘనంగా నిర్వహించాలని మంత్రి లోకేశ్ ఆదేశం
అక్టోబర్ 3 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు - నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే ఘనంగా నిర్వహించాలని మంత్రి లోకేశ్ ఆదేశం
RP Patnaik : ర్యాగింగ్ పేరుతో చెవి కొరికేశారు - కొడుకుకు జరిగిన ఘోరంపై పోలీసులకు ఆర్పీపట్నాయక్ ఫిర్యాదు
ర్యాగింగ్ పేరుతో చెవి కొరికేశారు - కొడుకుకు జరిగిన ఘోరంపై పోలీసులకు ఆర్పీపట్నాయక్ ఫిర్యాదు
Ysrcp: జిల్లా అధ్యక్షుల మార్పు - వైసీపీకి ఏ మేరకు లాభం?
జిల్లా అధ్యక్షుల మార్పు - వైసీపీకి ఏ మేరకు లాభం?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Second Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లతపవన్‌పై మరోసారి ప్రకాశ్ రాజ్‌ సెటైర్లు, జస్ట్ ఆస్కింగ్ అంటూ పోస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ సెయిల్‌లో విలీనం కానుందా? - ఓ ప్రత్యామ్నాయ యోచనలో కేంద్రం!
విశాఖ స్టీల్ ప్లాంట్ సెయిల్‌లో విలీనం కానుందా? - ఓ ప్రత్యామ్నాయ యోచనలో కేంద్రం!
Dussera Holidays: అక్టోబర్ 3 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు - నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే ఘనంగా నిర్వహించాలని మంత్రి లోకేశ్ ఆదేశం
అక్టోబర్ 3 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు - నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే ఘనంగా నిర్వహించాలని మంత్రి లోకేశ్ ఆదేశం
RP Patnaik : ర్యాగింగ్ పేరుతో చెవి కొరికేశారు - కొడుకుకు జరిగిన ఘోరంపై పోలీసులకు ఆర్పీపట్నాయక్ ఫిర్యాదు
ర్యాగింగ్ పేరుతో చెవి కొరికేశారు - కొడుకుకు జరిగిన ఘోరంపై పోలీసులకు ఆర్పీపట్నాయక్ ఫిర్యాదు
Ysrcp: జిల్లా అధ్యక్షుల మార్పు - వైసీపీకి ఏ మేరకు లాభం?
జిల్లా అధ్యక్షుల మార్పు - వైసీపీకి ఏ మేరకు లాభం?
YS Jagan: 'తిరుపతి లడ్డూ టేస్ట్ వేరే ఏ లడ్డూలోనూ ఉండదు' - రహస్యమైన రిపోర్టు టీడీపీ ఆఫీస్‌ నుంచి ఎందుకు రిలీజ్ చేశారని జగన్ సూటి ప్రశ్న
'తిరుపతి లడ్డూ టేస్ట్ వేరే ఏ లడ్డూలోనూ ఉండదు' - రహస్యమైన రిపోర్టు టీడీపీ ఆఫీస్‌ నుంచి ఎందుకు రిలీజ్ చేశారని జగన్ సూటి ప్రశ్న
T20 World Cup 2024 : మహిళల టీ 20 ప్రపంచ కప్‌? - ఈ విషయాలు మీకు తెలుసా?
మహిళల టీ 20 ప్రపంచ కప్‌? - ఈ విషయాలు మీకు తెలుసా?
Tax Changes From 1st Oct: మీ జేబుకు చిల్లుపెట్టే కొత్త టాక్స్‌ రూల్స్‌ - అక్టోబర్‌ 01 నుంచే అమలు!
మీ జేబుకు చిల్లుపెట్టే కొత్త టాక్స్‌ రూల్స్‌ - అక్టోబర్‌ 01 నుంచే అమలు!
Devara 2: ‘దేవర 2’లో ముంబై డాన్ గా ‘యానిమల్’ స్టార్- వెండి తెర రక్తంతో తడిసిపోవాల్సిందేనట!
‘దేవర 2’లో ముంబై డాన్ గా ‘యానిమల్’ స్టార్- వెండి తెర రక్తంతో తడిసిపోవాల్సిందేనట!
Embed widget