అన్వేషించండి

Macherla Niyojakavargam: నితిన్ సినిమా బడ్జెట్ పెరిగిపోయిందా?

నిజానికి సొంత బ్యానర్ అనగానే హీరోలు కాస్త పొదుపుగా వ్యవహరిస్తుంటారు. వీలైనంత తక్కువలో సినిమాలు చేయాలనుకుంటారు. కానీ నితిన్ సినిమా విషయంలో అది రివర్స్ అయింది.

గతేడాది 'చెక్', 'రంగ్ దే', 'మ్యాస్ట్రో' వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్.. ప్రస్తుతం 'మాచర్ల నియోజకవర్గం' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఐఏఎస్ అధికారి పాత్రలో నితిన్ నటిస్తున్నారు. గుంటూరు కలెక్టర్‌గా హీరో కనిపించనున్నారు. సినిమాలో హీరో పేరు ఎన్. సిద్దార్థ్ రెడ్డి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, చిన్న టీజర్ ను విడుదల చేశారు. ఆగస్టులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను నితిన్ తన సొంత బ్యానర్ లో తెరకెక్కిస్తున్నారు. 
 
నిజానికి సొంత బ్యానర్ అనగానే హీరోలు కాస్త పొదుపుగా వ్యవహరిస్తుంటారు. వీలైనంత తక్కువలో సినిమాలు చేయాలనుకుంటారు. కానీ నితిన్ సినిమా విషయంలో అది రివర్స్ అయింది. ముందు అనుకున్న బడ్జెట్ కంటే 30 శాతం ఖర్చు పెరిగిపోయింది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. కొన్ని సీన్లలో బెటర్ మెంట్ కోసం రీషూట్లు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బడ్జెట్ అదుపు తప్పిందని తెలుస్తోంది. 
 
ఈ సినిమాపై నితిన్ చాలా నమ్మకాలూ పెట్టుకున్నారు. సొంత బ్యానర్ లో వస్తోన్న సినిమా కావడంతో ఇంకాస్త కేర్ పెరిగింది. అందుకే బడ్జెట్ పెరిగినా.. నితిన్ చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని టాక్. మరి ఈ సినిమాతో నితిన్ ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి. ఓ యువ కలెక్టర్ ఎటువంటి సవాళ్లను ఎదుర్కొన్నాడనేది ఈ సినిమా కథాంశంగా తెలుస్తోంది.
 
పక్కా మాస్, కమర్షియల్ అంశాలతో కూడిన కథలో నితిన్ యాక్షన్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాతో ఎం.ఎస్. రాజశేఖర్ రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇప్పటివరకు ఆయన ఎడిటర్ గా కొన్ని సినిమాలు చేశారు. ఇక ఈ సినిమాలో కేథరిన్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. 
 
 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by N I T H I I N (@actor_nithiin)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tyson Naidu OTT : టైసన్ నాయుడుకు బిగ్ ఓటీటీ డీల్! - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లోనే...
టైసన్ నాయుడుకు బిగ్ ఓటీటీ డీల్! - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లోనే...
Dacoit Trailer Review : రోమియో జూలియట్ క్యూట్ లవ్ స్టోరీ - అడివి శేష్ డెకాయిట్ ట్రైలర్ రివ్యూ
రోమియో జూలియట్ క్యూట్ లవ్ స్టోరీ - అడివి శేష్ డెకాయిట్ ట్రైలర్ రివ్యూ
Suriya - Tovino Thomas: సూర్య మార్చాడు... టోవినో థామస్ మార్చే ఛాన్స్ లేనట్టే!
సూర్య మార్చాడు... టోవినో థామస్ మార్చే ఛాన్స్ లేనట్టే!
Rakasa Day 1 Collection : రాకాస ఫస్ట్ డే సూపర్ కలెక్షన్స్ - ఇట్స్ అఫీషియల్... మూవీ టీం ఫుల్ ఖుష్
రాకాస ఫస్ట్ డే సూపర్ కలెక్షన్స్ - ఇట్స్ అఫీషియల్... మూవీ టీం ఫుల్ ఖుష్

వీడియోలు

Virat Kohli Nags Interview RCB IPL 2026 | ఐపీఎల్ రూల్స్ విరుద్ధంగా ఆడేస్తున్న ఆర్సీబీ | ABP Desam
Priyansh Arya 39 vs CSK IPL 2026 | పవర్ ప్లే లో రఫ్పాడించి మ్యాచ్ ను పంజాబ్ వైపు తిప్పేశాడు | ABP Desam
Sanju Samson Failures CSK IPL 2026 | తొలి రెండు మ్యాచుల్లోనూ సంజూ విఫలం | ABP Desam
CSK vs PBKS Match Highlights IPL 2026 | సీఎస్కేపై 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ | ABP Desam
Sanjeev Goenka Behavior with LSG Captains | సంజీవ్ గోయెంకాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
DC vs MI 1st innings highlights: సూర్య హాఫ్ సెంచరీ, రాణించిన రోహిత్ శర్మ.. అయినా ఢిల్లీ టార్గెట్ 163.. MI బౌలర్లకు కష్టమే
సూర్య హాఫ్ సెంచరీ, రాణించిన రోహిత్ శర్మ.. అయినా ఢిల్లీ టార్గెట్ 163.. MI బౌలర్లకు కష్టమే
Basra Development: బాసర ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు - సోమవారం పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
బాసర ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు - సోమవారం పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
Telugu Desam Party:'గీత దాటితే సస్పెండ్ చేస్తా'' మరోసారి అధినేత వార్నింగ్‌'! మాకు నమ్మకం లేదు 'బాబు' అంటున్న తమ్ముళ్లు!
'గీత దాటితే సస్పెండ్ చేస్తా'' మరోసారి అధినేత వార్నింగ్‌'! మాకు నమ్మకం లేదు 'బాబు' అంటున్న తమ్ముళ్లు!
TVK Chief Vijay: CSK మ్యాచ్‌లు పోతున్నా... విజయ్‌కి మాత్రం కలిసి వస్తుంది! స్టేడియం అంతా విజిల్ సౌండ్సే! ఇదో రకం పబ్లిసిటీ!
CSK మ్యాచ్‌లు పోతున్నా... విజయ్‌కి మాత్రం కలిసి వస్తుంది! స్టేడియం అంతా విజిల్ సౌండ్సే! ఇదో రకం పబ్లిసిటీ!
Kyathanpally and Ibragimpatnam: ఇబ్రహీంపట్నం, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీల్లో నాటకీయ పరిణామాలు! రెండింటిని కైవశం చేసుకున్న బీఆర్‌ఎస్‌!
ఇబ్రహీంపట్నం, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీల్లో నాటకీయ పరిణామాలు! రెండింటిని కైవశం చేసుకున్న బీఆర్‌ఎస్‌!
TN 2026 Vijay: వైఎస్ జగన్ అనుకుంటే విజయ్ వచ్చాడు... దళపతి ఫ్యాన్స్‌కు నట్టి 'టీఎన్ 2026' టెన్షన్
వైఎస్ జగన్ అనుకుంటే విజయ్ వచ్చాడు... దళపతి ఫ్యాన్స్‌కు నట్టి 'టీఎన్ 2026' టెన్షన్
Extramarital Affairs in Hyderabad : సీక్రెట్ ఎఫైర్స్‌లో హైదరాబాద్ టాప్ 2 -  గ్లీడెన్ సర్వేలో విస్తుపోయే వివరాలు
సీక్రెట్ ఎఫైర్స్‌లో హైదరాబాద్ టాప్ 2 -  గ్లీడెన్ సర్వేలో విస్తుపోయే వివరాలు
Varanasi Update : వారణాసి షూటింగ్‌కు మందాకిని - సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రియాంక చోప్రా
వారణాసి షూటింగ్‌కు మందాకిని - సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రియాంక చోప్రా
Embed widget