అన్వేషించండి

Nikhil: బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో - ప్రమోషన్స్ కోసమే!

'కార్తికేయ2' ప్రమోషన్స్ లో భాగంగా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చారు హీరో నిఖిల్. 

టాలీవుడ్ హీరో నిఖిల్ (Nikhil Siddharth), దర్శకుడు చందు మొండేటి (Chandoo Mondeti) కాంబినేషన్ లో వచ్చిన 'కార్తికేయ' సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్‌ ప్రేక్షకుల ను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో శ్రీకృష్ణునికి సంబంధించిన చరిత్ర, ద్వారకా నగరం మీద అన్వేషణ చేసే వైద్యుడిగా నిఖిల్ కనిపించనున్నారు.

ముందుగా ఈ సినిమాను జూలై 22న రిలీజ్ చేయాలనుకున్నారు. ఫైనల్ గా ఈ సినిమాను ఆగస్టు 12న సినిమాను విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. దానికి తగ్గట్లు ప్రమోషన్స్ షురూ చేసింది చిత్రబృందం. ఇందులో భాగంగా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చారు. జీ తెలుగులో వచ్చే సీరియల్ లో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు నిఖిల్. 'రాధమ్మ కూతురు' అనే సీరియల్ లో ఓ సందర్భంలో మహిళను కాపాడి ఆమెను పెళ్లి మండపానికి తీసుకెళ్లే సన్నివేశంలో కనిపించారు. నిఖిల్ కి ఒక యాక్షన్ సీన్ కూడా పెట్టారు. 

మొత్తానికి బుల్లితెర ఆడియన్స్ ని ఆకట్టుకోవడానికి నిఖిల్ ఇలా కూడా ప్రయత్నిస్తున్నాడన్నమాట. ఇదివరకు ఒకరిద్దరు హీరోలు ఈ ఫార్మాట్ ను ఫాలో అయ్యారు. మళ్లీ ఇన్నాళ్లకు నిఖిల్ లాంటి హీరో బుల్లితెరపై కనిపించి సర్ప్రైజ్ చేశారు. జీ ఛానెల్ లోనే కనిపించారంటే బహుశా.. 'కార్తికేయ2' శాటిలైట్ రైట్స్ ను ఈ ఛానెలే దక్కించుకొని ఉందనిపిస్తుంది. 

ఇక 'కార్తికేయ 2' సినిమా విషయానికొస్తే.. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nikhil Siddhartha (@actor_nikhil)

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today September 18th: 'గోదావరి' సీరియల్: నన్ను పెళ్లి చేసుకో డబ్బు ఇస్తా.. జానుతో సంజయ్‌ డీల్! జాను ఒప్పుకుంటుందా!
'గోదావరి' సీరియల్: నన్ను పెళ్లి చేసుకో డబ్బు ఇస్తా.. జానుతో సంజయ్‌ డీల్! జాను ఒప్పుకుంటుందా!
Irumudi OTT : థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి ఇరుముడి - 250 కోట్ల కలెక్షన్స్... ఎందుకు ఈ మూవీ చూడాలంటే?
థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి ఇరుముడి - 250 కోట్ల కలెక్షన్స్... ఎందుకు ఈ మూవీ చూడాలంటే?
Nindu Manasulu Serial Today September 18th: నిండు మనసులు: రాజశేఖరాన్ని కాల్పించింది విజయానందే!! తండ్రి కోసం ఒక్కటైన ప్రేరణ, గణ!
నిండు మనసులు: రాజశేఖరాన్ని కాల్పించింది విజయానందే!! తండ్రి కోసం ఒక్కటైన ప్రేరణ, గణ!
Illu Illalu Pillalu Serial Today September 18th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: సేనాపతిని చితక్కొట్టిన రామరాజు, ధీరజ్! పోలీస్‌ స్టేషన్‌లో రెండు కుటుంబాలు!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: సేనాపతిని చితక్కొట్టిన రామరాజు, ధీరజ్! పోలీస్‌ స్టేషన్‌లో రెండు కుటుంబాలు!

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Congress : ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
Hyderabad Crime News: వనస్థలిపురంలో దారుణం.. కత్తితో నరికి పాల వ్యాపారిని హత్య చేసిన దుండగులు
వనస్థలిపురంలో దారుణం.. కత్తితో నరికి పాల వ్యాపారిని హత్య చేసిన దుండగులు
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కొబ్బరి పీచు ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించిన TTD!
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కొబ్బరి పీచు ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించిన TTD!
Driver Operator Jobs: ఏపీ ఫైర్‌ సర్వీసెస్‌లో 147 డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టులు.. ఈసారి మారిన రూల్స్
ఏపీ ఫైర్‌ సర్వీసెస్‌లో 147 డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టులు.. ఈసారి మారిన రూల్స్
SCENE Title Glimpse: 'సీన్' తెలుగు టైటిల్ టీజర్ రిలీజ్... డీఎస్పీ ప్రేమ్‌రాజ్‌గా అదరగొట్టిన సూర్య
'సీన్' తెలుగు టైటిల్ టీజర్ రిలీజ్... డీఎస్పీ ప్రేమ్‌రాజ్‌గా అదరగొట్టిన సూర్య
Melbourne Accident: ఆస్ట్రేలియాలో ఘోర ప్రమాదం - విశాఖ విడిసిఎ మాజీ జాయింట్ సెక్రటరీ కుటుంబంలో తీవ్ర విషాదం.. అత్తాకోడళ్లు మృతి!
ఆస్ట్రేలియాలో ఘోర ప్రమాదం - విశాఖ విడిసిఎ మాజీ జాయింట్ సెక్రటరీ కుటుంబంలో తీవ్ర విషాదం.. అత్తాకోడళ్లు మృతి!
Domestic Pay Hike: డొమెస్టిక్ మ్యాచ్ అఫీషియల్స్‌కు బీసీసీఐ  శుభవార్త.. అంపైర్ల ఫీజులు భారీగా పెంపు, కొత్త గ్రేడేషన్ సిస్టమ్ అమలు
డొమెస్టిక్ మ్యాచ్ అఫీషియల్స్‌కు BCCI శుభవార్త.. అంపైర్ల ఫీజులు భారీగా పెంపు, కొత్త గ్రేడేషన్ సిస్టమ్
Embed widget