అన్వేషించండి

Pawan Kalyan In Unstoppable 2 : బాలకృష్ణ - పవన్ కళ్యాణ్ - 'అన్‌స్టాపబుల్‌ 2' షూటింగ్ షురూ

Pawan Kalyan in Unstoppable 2 : నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ 'అన్‌స్టాపబుల్‌ 2' కోసం కలిశారు. ఈ రోజు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో షూటింగ్ చేస్తున్నారు. ఆ ఎపిసోడ్ షూటింగ్ మొదలైంది.

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) కలిశారు. అదీ 'అన్‌స్టాపబుల్‌ 2' కోసం! ఈ రోజు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో షూటింగ్ చేయడానికి ఇద్దరు స్టార్స్ రెడీ అయ్యారు. ఈ సందర్భంగా ఒక పోస్టర్ విడుదల చేయనున్నారు.

'వీర సింహా రెడ్డి'తో 'వీరమల్లు'
బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కలవడం ఈ నెలలో ఇది రెండోసారి. సంక్రాంతి కానుకగా రానున్న బాలకృష్ణ సినిమా 'వీర సింహా రెడ్డి'. లాస్ట్ వీక్ సాంగ్ షూటింగ్ జరిగింది. ఆ సాంగ్ షూట్ చేస్తున్న స్టూడియోలోని మరో ఫ్లోర్ పవన్ కళ్యాణ్ 'హరి హర వీర మల్లు' కోసం రెడీ అయ్యింది. అక్కడ ఔరంగజేబు దర్బార్ సెట్ వేశారు. బాబీ డియోల్, పవన్ మీద సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. 'హరి హర వీర మల్లు'లో ఔరంగజేబుగా బాబీ డియోల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అప్పుడు సరదాగా కలిశారు.

'అన్‌స్టాపబుల్‌ 2'కి త్రివిక్రమ్ వస్తున్నారా?
'అన్‌స్టాపబుల్‌ 2'కు పవన్ కళ్యాణ్ అతిథిగా రానున్నారనేది కొత్త విషయం కాదు. ఈ సీజన్ రెండో ఎపిసోడ్‌లో ఆ విషయమై హింట్ ఇచ్చారు. విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ అతిథులుగా వచ్చిన ఆ ఎపిసోడ్‌లో నిర్మాత సూర్యదేవర నాగవంశీ కూడా వచ్చారు. ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ఫోన్ చేయగా... బాలకృష్ణ మాట్లాడారు.

'అన్‌స్టాపబుల్‌కు ఎప్పుడు వస్తున్నావ్?' అని బాలకృష్ణ అడగటం... అందుకు బదులుగా 'మీరు ఓకే అంటే వెంటనే వచ్చేస్తాను సార్' అని త్రివిక్రమ్ బదులు ఇవ్వడం తెలిసిన విషయమే. అప్పుడు బాలకృష్ణ 'ఎవరితో రావాలో తెలుసుగా!?' అని అడగటం వైరల్ అయ్యింది. అప్పుడే పవన్ కళ్యాణ్ వస్తారని అర్థమైంది. ఆ రోజు రానే వచ్చింది. అయితే... పవన్ కళ్యాణ్‌తో త్రివిక్రమ్ వస్తున్నారా? లేదా? అనేది ఇంకా క్లారిటీ లేదు. 

క్రిష్ అయితే కన్ఫర్మ్!
పవన్ కళ్యాణ్‌తో పాటు ప్రస్తుతం ఆయన హీరోగా 'హరి హర వీర మల్లు' సినిమా తెరకెక్కిస్తున్న దర్శకుడు క్రిష్ జాగర్లమూడి షోలో సందడి చేయడం కన్ఫర్మ్. ఆయనకు బాలకృష్ణతో 'యన్.టి.ఆర్' బయోపిక్ తీశారు. పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఇందులో ఫోన్ కాల్ ద్వారా మాట్లాడతారని తెలుస్తోంది.

Also Read : మా బావ మనోభావాలు - బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి'లో కిర్రాక్ ఐటెం సాంగ్ వచ్చేసిందోచ్
  

సంక్రాంతి కానుకగా పవన్ ఎపిసోడ్!?
పవన్ కళ్యాణ్, క్రిష్ ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్ చేయాలని ఆహా వర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. దాంతో రెండో సీజన్‌కు శుభం కార్డు వేస్తారట. ఫస్ట్ సీజన్‌లో మొత్తం పది ఎపిసోడ్స్ చేశారు. ఇప్పుడు రెండో సీజన్‌లో ఇప్పటి వరకు ఆరు ఎపిసోడ్స్ వచ్చాయి. ప్రభాస్, గోపీచంద్ సందడి చేసింది ఏడో ఎపిసోడ్. అది న్యూ ఇయర్ కానుకగా విడుదల కానుంది. దానికి, పవన్ ఎపిసోడ్‌కు మధ్య మరో రెండు వస్తాయో? లేదంటే ఒక్కటి వస్తుందో? చూడాలి.    

ఫస్ట్ సీజన్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ మహారాజ రవితేజ, మైటీ భల్లాలదేవ రానా దగ్గుబాటి, దర్శక ధీరుడు రాజమౌళి, అగ్ర దర్శకులు పూరి జగన్నాథ్, బోయపాటి శ్రీను వంటి స్టార్లు వచ్చారు. ఆ సీజన్ మహేష్ ఎపిసోడ్‌తో ముగిసింది. రెండో సీజన్ పవన్ ఎపిసోడ్ తో ఎండ్ కానుందని టాక్. 
  
Also Read : పవన్ కళ్యాణ్ 'వీరమల్లు' కోసం హిందీ హీరో వచ్చాడోచ్

టాప్ హెడ్ లైన్స్

Irumudi Trailer Review : ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Pyaar Prema Kalyanam OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Embed widget