అన్వేషించండి

Nandamuri Taraka Ratna: ఎన్టీఆర్ తో పోటీ - అప్పటి వివాదంపై తారకరత్న క్లారిటీ

తారకరత్న నటించిన '9 అవర్స్' అనే వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికోసం ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు తారకరత్న.

'ఒకటో నెంబర్ కుర్రాడు' సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు తారకరత్న. కెరీర్ ఆరంభంలో ఎన్నో సినిమాలు చేసిన ఈ నటుడు సరైన హిట్టుని అందుకోలేకపోయారు. దీంతో హీరోగా అవకాశాలు తగ్గాయి. అయితే అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ కి పోటీగా నందమూరి ఫ్యామిలీ తారకరత్నను తెరపైకి తీసుకొచ్చిందనే ప్రచారం జరిగింది. తాజాగా ఈ వివాదంపై తారకరత్న క్లారిటీ ఇచ్చారు. 

రీసెంట్ గా ఆయన నటించిన '9 అవర్స్' అనే వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికోసం ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు తారకరత్న. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయనకు ఎన్టీఆర్ కి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఎన్టీఆర్ కి కాంపిటిషన్ గా తారకరత్నను నందమూరి ఫ్యామిలీ తీసుకొచ్చిందనే ప్రచారంపై యాంకర్ ప్రశ్నించగా.. తారకరత్న రియాక్ట్ అయ్యారు. 

తమ్ముడు ఎన్టీఆర్ తరువాతే తను సినిమాల్లోకి వచ్చినట్లు చెప్పారు. అప్పటికే ఎన్టీఆర్ 'ఆది' లాంటి హిట్స్ ఇచ్చాడని.. తను ఎన్టీఆర్ కి కాంపిటిషన్ కాదని.. ఎప్పుడూ అలా ఫీల్ అవ్వలేదని చెప్పారు. ఎన్టీఆర్ కి కాంపిటిషన్ గా తనను లాంచ్ చేశారనే విషయంలో నిజం లేదని.. హీరో కావాలనేది తన డ్రీమ్ అని, దానికి తన తండ్రి, బాబాయ్ సపోర్ట్ చేసి ఓకే చెప్పారని తెలిపారు. 

ఎన్టీఆర్ గ్రేట్ ఆర్టిస్ట్ అని.. మేమంతా నందమూరి బిడ్డలేమని.. ఈరోజు నందమూరి ఫ్యామిలీ లెగసీ కంటిన్యూ అవుతుందంటే దానికి ఎన్టీఆర్ కూడా ఒక కారణమని పేర్కొన్నారు. ఎవరు ముందుకు వెళ్లినా.. నందమూరి ఫ్యామిలీనే ముందుకు వెళ్తుందని.. తమ్ముడు ఎన్టీఆర్ తీసుకెళ్లినా, అన్న కళ్యాణ్ రామ్ తీసుకెళ్లినా తనకు సంతోషమే అని చెప్పారు. ఎన్టీఆర్ సక్సెస్ చూసి ఒక అన్నగా ఎంతో సంతోషపడతానని చెప్పుకొచ్చారు. 

Also Read: 'విక్రమ్' సినిమా ఓటీటీ-శాటిలైట్ రైట్స్ ఎంతంటే?

View this post on Instagram
 
A post shared by Disney+ Hotstar Telugu (@disneyplushstel)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizag Google Data Center: వైజాగ్‌లో గూగుల్‌ డాటా సెంటర్‌ ఏర్పాటుతో ఉద్యోగాలు రావా? ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఏంటీ?
వైజాగ్‌లో గూగుల్‌ డాటా సెంటర్‌ ఏర్పాటుతో ఉద్యోగాలు రావా? ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఏంటీ?
Telangana Bandh: శనివారం తెలంగాణలో బీసీ సంఘాల బంద్ - 42శాతం రిజర్వేషన్ల డిమాండ్‌-అన్ని పార్టీల సపోర్ట్ !
శనివారం తెలంగాణలో బీసీ సంఘాల బంద్ - 42శాతం రిజర్వేషన్ల డిమాండ్‌-అన్ని పార్టీల సపోర్ట్ !
Karimnagar Crime News:వయాగ్రాతో వర్కౌట్ కాలేదు! బీపీ, నిద్రమాత్రలు పని చేశాయి!  కరీంనగర్‌లో భర్తను కిరాతకంగా చంపిన భార్య
వయాగ్రాతో వర్కౌట్ కాలేదు! బీపీ, నిద్రమాత్రలు పని చేశాయి! కరీంనగర్‌లో భర్తను కిరాతకంగా చంపిన భార్య
Sena tho Senani: సేనానితో కలిసి సేవలు చేసే సేనలో భాగం అవ్వాలనుకుంటున్నారా ? - ఇదిగో మీకో చాన్స్
సేనానితో కలిసి సేవలు చేసే సేనలో భాగం అవ్వాలనుకుంటున్నారా ? - ఇదిగో మీకో చాన్స్
Advertisement

వీడియోలు

6 ఏళ్ల వేట సక్సెస్.. పట్టుబడ్డ రోలెక్స్
ఆసీస్‌తో సమరానికి సిద్ధం..  ప్లేయింగ్ 11 పైనే అందరి చూపు
పెర్త్ పిచ్‌పై రోహిత్, కోహ్లీకి కష్టాలు తప్పవా?
Virat Kohli Tweet | India vs Australia | విరాట్ కోహ్లీ సంచలన ట్వీట్
India vs Australia ODI | Virat Records | ఆస్ట్రేలియా టూర్‌లో విరాట్ సచిన్‌ను అధిగమిస్తాడా ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Google Data Center: వైజాగ్‌లో గూగుల్‌ డాటా సెంటర్‌ ఏర్పాటుతో ఉద్యోగాలు రావా? ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఏంటీ?
వైజాగ్‌లో గూగుల్‌ డాటా సెంటర్‌ ఏర్పాటుతో ఉద్యోగాలు రావా? ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఏంటీ?
Telangana Bandh: శనివారం తెలంగాణలో బీసీ సంఘాల బంద్ - 42శాతం రిజర్వేషన్ల డిమాండ్‌-అన్ని పార్టీల సపోర్ట్ !
శనివారం తెలంగాణలో బీసీ సంఘాల బంద్ - 42శాతం రిజర్వేషన్ల డిమాండ్‌-అన్ని పార్టీల సపోర్ట్ !
Karimnagar Crime News:వయాగ్రాతో వర్కౌట్ కాలేదు! బీపీ, నిద్రమాత్రలు పని చేశాయి!  కరీంనగర్‌లో భర్తను కిరాతకంగా చంపిన భార్య
వయాగ్రాతో వర్కౌట్ కాలేదు! బీపీ, నిద్రమాత్రలు పని చేశాయి! కరీంనగర్‌లో భర్తను కిరాతకంగా చంపిన భార్య
Sena tho Senani: సేనానితో కలిసి సేవలు చేసే సేనలో భాగం అవ్వాలనుకుంటున్నారా ? - ఇదిగో మీకో చాన్స్
సేనానితో కలిసి సేవలు చేసే సేనలో భాగం అవ్వాలనుకుంటున్నారా ? - ఇదిగో మీకో చాన్స్
Konda Surekha Controversy: కొండా సురేఖను మంత్రి పదవి గండం నుంచి గట్టెక్కించిన రెండు కారణాలు ఇవే !
కొండా సురేఖను మంత్రి పదవి గండం నుంచి గట్టెక్కించిన రెండు కారణాలు ఇవే !
Terrorists arrested in Sathya Sai district: సత్యసాయి జిల్లాలో కలకలం - ఇద్దరు జేషే సానుభూతిపరుల అరెస్ట్
సత్యసాయి జిల్లాలో కలకలం - ఇద్దరు జేషే సానుభూతిపరుల అరెస్ట్
Viran News: ముంబై రైల్వే ప్లాట్‌ఫామ్‌పై  మహిళ ప్రసవానికి యువకుడి సాయం- డాక్టర్ వీడియో కాల్ గైడెన్స్‌తో సక్సెస్! త్రీ ఇడియట్స్ గుర్తొచ్చిందా?
ముంబై రైల్వే ప్లాట్‌ఫామ్‌పై మహిళ ప్రసవానికి యువకుడి సాయం - డాక్టర్ వీడియో కాల్ గైడెన్స్‌తో సక్సెస్! త్రీ ఇడియట్స్ గుర్తొచ్చిందా?
No More ORS Drinks: చక్కెర పానీయాలకు 'ORS' లేబుల్ నిషేధం - ఫలించిన హైదరాబాద్ డాక్టర్ శివరంజని సంతోష్ పోరాటం
చక్కెర పానీయాలకు 'ORS' లేబుల్ నిషేధం - ఫలించిన హైదరాబాద్ డాక్టర్ శివరంజని సంతోష్ పోరాటం
Embed widget