అన్వేషించండి

Spiderman 4: ‘స్పైడర్ మాన్ 4‘ వచ్చేస్తోంది, అఫీషియల్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్

ప్రపంచ వ్యాప్తంగా కనీవినీ ఎరుగని ప్రజాదరణ పొందిన ‘స్పైడర్ మ్యాన్’ ప్రాంచైజీ నుంచి మరో మూవీ రాబోతోంది. తాజాగా ‘స్పైడర్ మాన్ 4‘ రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

‘Spiderman 4’ Official Release Date: ‘స్పైడర్ మ్యాన్‘. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా, ఎంతో మందిని అద్భుతంగా అలరించిన సినిమా. ఈ ప్రాంఛైజీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన 3 సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా అద్భుత విజయాలను అందుకున్నాయి. గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించాయి. తాజాగా ఈ సిరీస్ నుంచి మరో మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘స్పైడర్ మ్యాన్ 4‘తో ఆడియెన్స్ ను అలరించబోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు.

2026లో ‘స్పైడర్ మ్యాన్4‘ విడుదల

మార్కెల్ సినిమాటిక్ యూనివర్స్(MCU) టామ్ హాలండ్ నటించిన ‘స్పైడర్ మ్యాన్ 4‘ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఒకానొక సమయంలో ఈ సినిమాలో టామ్ హాలండ్ ఉంటారా? లేదా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. చివరకు అవన్నీ అవాస్తవాలేనని తేలిపోయింది. టామ్ హాలండ్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని సోనీ పిక్చర్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ‘స్పైడర్ మ్యాన్‘ సిరీస్‌ లోని నాల్గవ చిత్రం జూలై 24, 2026న థియేటర్లలో రాబోతున్నట్లు తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ‘స్పైడర్ మ్యాన్‘ను వచ్చిన మూడు సినిమాలు అద్భుత విజయాన్ని అందుకున్నాయి. నాలుగో మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అని మేకర్స్ వెల్లడించారు. డెస్టిన్ డేనియల్ క్రెట్టన్, జోన్ వాట్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sony (@sony)

జులై 24ను ఎందుకు ఫిక్స్ చేశారంటే?

‘స్పైడర్ మ్యాన్ 4‘ సినిమా హాలీవుడ్ ప్రతిష్టాత్మక చిత్రాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘Avengers: Doomsday‘ మే 1, 2026న విడుదల కానుంది. ‘Avengers: Secret Wars‘ 2027లో విడుదల కానుంది. ఈ రెండు సినిమాల నడుమ ‘స్పైడర్ మ్యాన్ 4‘ విడుదలకు రెడీ అవుతోంది. రెండు అవెంజర్స్ చిత్రాల మధ్య స్పైడర్ మ్యాన్ 4ని విడుదల చేయడం ద్వారా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని సోనీ పిక్చర్స్ భావిస్తోంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ కు ఈ డేట్ కలిసి వచ్చే అవకాశ ఉందని అంచనా వేస్తోంది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులకు ఈ చిత్రాలు మంచి వినోదాన్ని కలిగించనున్నాయి. ముఖ్యంగా ‘స్పైడర్ మ్యాన్ 4‘ సినిమా కోసం పిల్లలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూడాలా అనే ఉత్సాహంతో ఉన్నారు.  

Read Also: ఆ హాలీవుడ్ సినిమా ఇన్‌స్పిరేషన్‌తో - ‘SDT18’ గురించి అసలు విషయం చెప్పిన సాయి దుర్గ తేజ్!

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today June 5th: 'గోదావరి' సీరియల్: చనిపోయిన శంకర్! నడిరోడ్డు మీద కుటుంబం! ఆగిపోయిన పెళ్లి! వెక్కి వెక్కి ఏడుస్తున్న కూతుళ్లు!
'గోదావరి' సీరియల్: చనిపోయిన శంకర్! నడిరోడ్డు మీద కుటుంబం! ఆగిపోయిన పెళ్లి! వెక్కి వెక్కి ఏడుస్తున్న కూతుళ్లు!
OTT Latest Movie: బడ్జెట్‌లో 16 శాతమే రికవరీ... 150కు 24 కోట్లు వచ్చాయ్ - ఓటీటీలో యాక్షన్ సినిమా స్ట్రీమింగ్ షురూ
బడ్జెట్‌లో 16 శాతమే రికవరీ... 150కు 24 కోట్లు వచ్చాయ్ - ఓటీటీలో యాక్షన్ సినిమా స్ట్రీమింగ్ షురూ
Jana Nayagan: సీఎం సినిమాను లీక్ చేస్తారా... ఆరుగుర్ని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
సీఎం సినిమాను లీక్ చేస్తారా... ఆరుగుర్ని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Podarillu Serial Today June 5th:కొండనాలుకకు మందు వేస్తే ప్రతాప్‌కు ఊడిన ఉన్న నాలుక....పెట్టాబేడా సర్దుకుని బయలుదేరిన కోడలు
పొదరిల్లు: కొండనాలుకకు మందు వేస్తే ప్రతాప్‌కు ఊడిన ఉన్న నాలుక....పెట్టాబేడా సర్దుకుని బయలుదేరిన కోడలు

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Andhra Pradesh Rajya Sabha Elections:అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
Karnataka Minister Ramalinga Reddy : కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
Peddi Collections: ఇండియాలో 'పెద్ది' ఫస్ట్ డే నెట్ ఎంత? ఏ లాంగ్వేజ్‌లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
ఇండియాలో 'పెద్ది' ఫస్ట్ డే నెట్ ఎంత? ఏ లాంగ్వేజ్‌లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
YS Jagan News: ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణంలో బిగ్‌ ట్విస్ట్! త్వరలోనే వైఎస్‌ జగన్‌ విచారణ!
ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణంలో బిగ్‌ ట్విస్ట్! త్వరలోనే వైఎస్‌ జగన్‌ విచారణ!
What is Special Intensive Revision SIR: తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలూ హైఅలర్ట్ - అందరి దృష్టి SIR పైనే - ఎందుకింత జాగ్రత్త?
తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలూ హైఅలర్ట్ - అందరి దృష్టి SIR పైనే - ఎందుకింత జాగ్రత్త?
Annamalai New Party Launch: తమిళ పాలిటిక్స్‌లో సింగం సెకండ్ ఇన్నింగ్స్ - ఢిల్లీ ఆఫర్లను కాదని అన్నామలై కొత్త పార్టీకే మొగ్గు !
తమిళ పాలిటిక్స్‌లో సింగం సెకండ్ ఇన్నింగ్స్ - ఢిల్లీ ఆఫర్లను కాదని అన్నామలై కొత్త పార్టీకే మొగ్గు !
AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల.. అభ్యర్థులకు అలర్ట్.. ముఖ్యమైన తేదీలివే
ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల.. అభ్యర్థులకు అలర్ట్.. ముఖ్యమైన తేదీలివే
Embed widget