Miss Universe 2021: '21 ఏళ్ల తర్వాత 21 ఏళ్ల అమ్మాయి గెలిచింది'.. హర్నాజ్‌పై సుశ్మితా ఆసక్తికర పోస్ట్!

ABP Desam Updated at: 13 Dec 2021 07:31 PM (IST)
Edited By: Murali Krishna

విశ్వసుందరి టైటిల్ గెలిచిన హర్నాజ్ సంధుపై బాలీవుడ్ హీరోయిన్ సుశ్మితా సేన్ ప్రశంసించింది.

హర్నాజ్ సంధుపై సుశ్మితా సేన్ పోస్ట్

NEXT PREV

మిస్ యూనివర్స్ 2021 గెలిచిన పంజాబ్ సుందరి హర్నాజ్ సంధుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా బాలీవుడ్ హీరోయిన్, మాజీ విశ్వసుందరి సుశ్మితా సేన్ కూడా హర్నాజ్‌కు శుభాకాంక్షలు చెప్పింది. హర్నాజ్ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంట్రెస్టింగ్ పోస్ట్‌లు పెట్టింది.








హర్నాజ్ సంధుకు నా అభినందనలు. నిన్ను చూస్తే గర్వంగా ఉంది. భారత్‌ను విశ్వవేదికపై ఇంత అందంగా చూపించినందుకు నీకు కృతజ్ఞతలు. 21 ఏళ్ల తర్వాత విశ్వసుందరి కిరీటాన్ని 21 ఏళ్ల అమ్మాయి తిరిగి భారత్‌కు అందించడం అనేది విధి లిఖితం అనిపిస్తుంది. ఈ ఆనందాన్ని నువ్వు ప్రతిక్షణం గుర్తుంచుకోవాలి. నీకు, మీ కుటుంబసభ్యులకు నా అభినందనలు.                                 -  సుశ్మితా సేన్, బాలీవుడ్ నటిి 


లారా దత్తా..


హర్నాజ్ సంధును మరో మాజీ విశ్వసుందరి లారా దత్తా కూడా ప్రశంసించింది. సంధు చాలా బలమైన కంటెండర్ అని పేర్కొంది. బిలియన్ డ్రీమ్స్ నిజమైనట్లు అనిపిస్తుందని లారా అంది.



భారత యువతి హర్నాజ్ సంధు మిస్​ యూనివర్స్​-2021 కిరీటాన్ని దక్కించుకుంది. ఇజ్రాయెల్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో 80 దేశాల నుంచి ముద్దుగుమ్మలు పాల్గొన్నారు. వారందరినీ వెనక్కినెట్టి మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. దీంతో 21 ఏళ్ల తర్వాత భారత్​కు ఈ టైటిల్ దక్కింది. తాను టైటిల్ గెలిచేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.


Also Read: Covid Vaccination: 'మోదీ ఫొటో ఉంటే తప్పేంటి? 100 కోట్ల మందికి లేని బాధ మీకెందుకు?'


Also Read: Kashi Vishwanath Corridor: సామాన్యుడికి మోదీ సర్‌ప్రైజ్.. కారు ఆపి బహుమతి తీసుకున్న ప్రధాని


Also Read: Vladimir Putin: మోదీ ఛాయ్‌వాలా అయితే ఆయన టాక్సీవాలా.. నమ్మకం లేదా మీరే చూడండి!


Also Read: Omicron Virus Death: ఒమిక్రాన్ వేట మొదలైంది.. తొలి మరణం నమోదు.. ప్రధాని ప్రకటన!


Also Read: Sukesh Chandrashekhar Case: జాక్వెలిన్‌కు బిగుస్తోన్న ఈడీ ఉచ్చు.. బహుమతుల లిస్ట్ ఇదే!


Also Read: Omicron Variant: ఒమిక్రాన్ సినిమా చూపిస్తుందట.. 75 వేల మరణాలు.. నిపుణుల హెచ్చరిక!


Also Read: Watch Video: దళితులపై దారుణం.. గుంజీలు తీయించి, ఉమ్ము నాకించి.. ఇంకా!


Also Read: Kashi Vishwanath Corridor: మోదీ కాశీ యాత్ర విశేషాలు.. పూల వర్షం, గంగా స్నానం, కార్మికులతో లంచ్!



Also Read: Supersonic Missile Test: సూపర్ సోనిక్ మిసైల్ పరీక్ష విజయవంతం.. డ్రాగన్‌కు ఇక కష్టాలు తప్పవు!


Also Read: Srinagar Encounter: జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ముష్కరులు హతం


Also Read: Kashi Vishwanath Corridor: మోదీ కలల ప్రాజెక్ట్ సాకారం.. 'కాశీ విశ్వనాథ్ కారిడార్​' ప్రారంభం


Also Read: CBSE Controversy Question: పార్లమెంటులో సీబీఎస్ఈ వివాదంపై చర్చ.. ప్రధాని క్షమాపణలు చెప్పాలని సోనియా డిమాండ్


Also Read: Texas Shooting: అమెరికాలో కాల్పుల మోత.. ఒకరు మృతి, 13 మందికి గాయాలు


Also Read: Harnaaz Sandhu Video: ఆ సమాధానమే 21 ఏళ్ల తర్వాత 'విశ్వసుందరి' టైటిల్ తెచ్చిపెట్టింది!


Also Read: Miss Universe Winners India: విశ్వ వేదికపై సత్తా చాటిన ఇండియన్ బ్యూటీస్ వీరే.. భారత్‌కు ముచ్చటగా మూడో మిస్ యూనివర్స్ టైటిల్


Also Read: Miss Universe 2021: విశ్వసుందరిగా భారతీయ అందం హర్నాజ్ సంధు... 21 ఏళ్ల విరామం తరువాత తీరిన కల


Also Read: 2001 Parliament Attack: పార్లమెంటుపై ఉగ్రదాడికి 20 ఏళ్లు.. వీరులకు రాష్ట్రపతి, ప్రధాని నివాళులు


Also Read: Mumbai: అద్దాల వెనుక అందమైన అమ్మాయిలు.. పగలగొడితే సీక్రెట్ రూమ్.. ఆహా ఓహో!


Also Read: PM Modi in Varanasi: వారణాసి పర్యటనలో మోదీ.. కాల భైరవుడికి ప్రత్యేక పూజలు


Also Read: Corona Cases: దేశంలో తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 7,350 మందికి వైరస్



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి



Published at: 13 Dec 2021 07:29 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.