అన్వేషించండి

'Liger' Update: దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మైక్‌టైసన్

దిపావళి సందర్భంగా విజయ్ దేవరకొండ 'లైగర్' మూవీ నుంచి వచ్చిన అప్ డేట్ ఇది..

టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సమయంలో, కొన్ని సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకత సొంతం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం పూరీజగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ఛార్మి, కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ' లైగర్‌' నుంచి బిగ్‌ అప్డేట్  వచ్చింది. ఈ సినిమా లో మైక్‌ టైసన్‌ పోస్టర్‌  విడుదల చేసింది చిత్ర యూనిట్‌. మైక్‌ టైసన్‌ బ్యాక్సింగ్‌ కు సిద్ధమన్నట్లు లుక్‌  ఉంది. 

బాక్సింగ్ రింగ్ లో పరాక్రమానికి పేరుగాంచిన టైసన్ లైగర్ తో వెండితెరపై ఎంట్రీ ఇస్తున్నాడు. దీపావళి సందర్భంగా  మైక్ టైసన్ పోస్టర్ ని విడుదల చేసిన లైగర్ టీమ్... పోస్టర్ పై అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపింది. సూట్ ధరించి మైక్ టైసన్ పోస్టర్ లో పంచీగా క్రూరంగా కనిపిస్తున్నాడు.  బాక్సింగ్ దేవుడిని ఒక భారతీయ సినిమాలో ఇలా ఇంటెన్సివ్ రోల్ లో చూడటం కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mike Tyson (@miketyson)

``నమస్తే ఇండియా... మీ నుంచి ఎప్పటికీ ప్రేమతో .... ఇకపై `షిట్`ని పొందడానికి సిద్ధంగా ఉండండి #LIGER ...హ్యాపీ దీపావళి ..`` అంటూ క్యాప్షన్ ని ఇచ్చారు.  విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ స్పెషలిస్టుగా కనిపించనున్నారు. దీనికోసం ట్రైనింగ్ తీసుకున్నాడు. గ్రేట్ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ తో కలిసి తెరపై ఎలా కనిపిస్తారో చూడాలి.  LIGER లో వరల్డ్ ఫేమస్ విదేశీ యోధులు నటిస్తుండడం మరో హైలైట్ కాగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. 2022 లో సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. హిందీ- తెలుగు- తమిళం- కన్నడ- మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం లో రమ్య కృష్ణ- రోనిత్ రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also Read:  దీపావళి రోజు లక్ష్మీ పూజా ఇలా చేసుకోండి…
Also Read: శనిదోషం పోవాలంటే దీపావళి రోజు ఇలా చేయండి...
Also Read:  ఆ రాష్ట్రాల్లో దీపావళి అంటే బాణసంచాతో మినీ యుద్ధమే.. ఇంతకీ క్రాకర్స్ ఎందుకు కాల్చాలో తెలుసా..!
Also Read:  ఐదు రోజుల పండుగ దీపావళి... ''ధంతేరాస్'' నుంచి ''భగనీహస్తం భోజనం'' ప్రతిరోజూ ప్రత్యేకమే..
Also Read: ఆ దీపాల వెలుగుల వెనుక ఇంత అర్థం ఉందా, దీపం పెట్టేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి...
Also Read: యక్ష ప్రశ్నలంటే ఏంటి.. వాటికి సమాధానం ఎవరు ఎవరికి ఏ సందర్భంలో చెప్పారు..
Also Read: మడి వంట అంటే ఏంటి... ఇది పాటించకపోతే ఏమవుతుంది..!
Also Read: దీపావళి రోజున చీపురు కొంటే సిరిసంపదలు కలిసొస్తాయిట... దానం చేసినా చాలా మంచిదంటున్న పండితులు
Also Read:అగ్గిపుల్లతో నేరుగా దీపం వెలిగిస్తున్నారా… దీపం ఏ దిశగా ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుందంటే..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today October 20: దివ్యాంక ఎత్తుకు పైఎత్తు వేసిన జగధాత్రి...డబ్బులు తీసుకునేందుకు దివ్యాంకనే ఇంటికి పిలిచిన కౌషికి
జగద్ధాత్రి సీరియల్: దివ్యాంక ఎత్తుకు పైఎత్తు వేసిన జగధాత్రి...డబ్బులు తీసుకునేందుకు దివ్యాంకనే ఇంటికి పిలిచిన కౌషికి
Yellamma Release Date : ఎల్లమ్మ రిలీజ్ డేట్ ఫిక్స్ - పాన్ ఇండియా స్థాయిలో దేవిశ్రీ ప్రసాద్ మూవీ
ఎల్లమ్మ రిలీజ్ డేట్ ఫిక్స్ - పాన్ ఇండియా స్థాయిలో దేవిశ్రీ ప్రసాద్ మూవీ
Teja Sajja Marriage : యంగ్ హీరో తేజ సజ్జా పెళ్లి - అమ్మాయి సాఫ్ట్ వేర్ ఇంజినీర్!... ఆ వార్తల్లో నిజమెంత?
యంగ్ హీరో తేజ సజ్జా పెళ్లి - అమ్మాయి సాఫ్ట్ వేర్ ఇంజినీర్!... ఆ వార్తల్లో నిజమెంత?
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: నామినేషన్‌లో రంగు పడింది ఎవరికి? సుధీర్‌ దొరికిపోయాడుగా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: నామినేషన్‌లో రంగు పడింది ఎవరికి? సుధీర్‌ దొరికిపోయాడుగా!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: దసరా వేడుకలకు సొంతూరుకు సీఎం రేవంత్‌రెడ్డి.. కొండారెడ్డిపల్లిలో ఘన స్వాగతం, ఆలయాల్లో పూజలు
దసరా వేడుకలకు సొంతూరుకు సీఎం రేవంత్‌రెడ్డి.. కొండారెడ్డిపల్లిలో ఘన స్వాగతం, ఆలయాల్లో పూజలు
Graduate MLC Election: తొలిసారి ఎన్నికల బరిలోకి కవిత పార్టీ.. తొలి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు ప్రకటన
తొలిసారి ఎన్నికల బరిలోకి కవిత పార్టీ.. తొలి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు ప్రకటన
YS Jagan In Pulivendula: ఈ 21నుంచి 3 రోజులు పులివెందులలోనే జగన్.. దగ్గరుండి వైసీపీ నామినేషన్లు పర్యవేక్షణ
ఈ 21నుంచి 3 రోజులు పులివెందులలోనే జగన్.. దగ్గరుండి వైసీపీ నామినేషన్లు పర్యవేక్షణ
Vizag Araku Trains: దసరా రద్దీకి రైల్వే ఊరట.. విశాఖ- అరకు రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్ పెంపు!
దసరా రద్దీకి రైల్వే ఊరట.. విశాఖ- అరకు రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్ పెంపు!
Cockroach Janata Party: దీపావళి వరకు నిరసనలు వాయిదా.. కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం.. రామ్‌లీలా కమిటీ దీప్కే కౌంటర్
దీపావళి వరకు నిరసనలు వాయిదా.. కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం.. రామ్‌లీలా కమిటీ దీప్కే కౌంటర్
హీరోయిన్‌ ఫాతిమా సనా షేక్‌ కోసం కస్టమైజ్డ్‌ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌.. రెడ్‌ సీటు, క్రోమ్‌ లుక్‌తో అదుర్స్‌!
ఫాతిమా సనా షేక్‌ కొత్త రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ చూశారా బ్రో? రెట్రో లుక్‌తో అదరగొట్టేస్తోంది!
Veeramani Diwali Prank: దీపావళి స్వీట్లు అడిగితే.. రూ.70 కోట్ల ట్యాంకర్ ఆర్డర్.. వైరల్ ప్రాంక్‌కు స్విగ్గీ స్వీట్ ఎండింగ్
దీపావళి స్వీట్లు అడిగితే.. రూ.70 కోట్ల ట్యాంకర్ ఆర్డర్.. వైరల్ ప్రాంక్‌కు స్విగ్గీ స్వీట్ ఎండింగ్
VC Sajjanar: పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు.. ఈ నెంబర్లకు కాల్ చేయండి: హైదరాబాద్ సీపీ సజ్జనార్
పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు.. ఈ నెంబర్లకు కాల్ చేయండి: హైదరాబాద్ సీపీ సజ్జనార్
Embed widget