అన్వేషించండి

Raj Tarun Issue: రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య కేసులో మరో ట్విస్ట్, చాలా మంది అమ్మాయిలతో ఎఫైర్స్ ఉన్నాయంటూ ఆరోపణలు

Lavanya About Raj Tarun: రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య వివాదం మరో మలుపు తీసుకుంది. మస్తాన్ సాయి అనే వ్యక్తితో రిలేషన్ లో ఉండి లావణ్య డబ్బుకోసం తనపై ఆరోపణలు చేస్తుందని రాజ్ తరుణ్ చెప్పారు.

Raj Tarun Latest News Updates: టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తనను పెళ్లి  చేసుకుంటానని మోసం చేశాడని ఆయన ప్రియురాలు లావణ్య ఆరోపించింది. హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో రిలేషన్ కొనసాగిస్తూ, తనను దూరం పెడుతున్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తనను మోసం చేసిన రాజ్ తరుణ్ పై చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇండస్ట్రీలో సంచలనం కలిగించింది. తాజాగా మరోసారి మీడియాతో మాట్లాడుతూ.. తనకు రాజ్ తరుణ్ అంటే తనకు ప్రాణమన్నారు. కానీ నటుడికి చాలా మంది అమ్మాయిలతో అఫైర్స్ ఉన్నాయని, అందుకే తనకు డ్రగ్ అడిక్ట్ అంటూ వదిలించుకునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

రాజ్ తరుణ్ ఎటాక్- లావణ్య రివర్స్ ఎటాక్ 

ఆమె ఆరోపణలపై మీడియా ముందుకు వచ్చిన రాజ్ తరణ్, లావణ్యపై తీవ్ర ఆరోపణలు చేశారు. లావణ్య.. మస్తాన్ సాయి అనే అబ్బాయితో రిలేషన్ కొనసాగిస్తుందని, ఇద్దరూ కలిసి డబ్బుకోసం నాటకం ఆడుతున్నారని చెప్పుకొచ్చారు. ఇద్దరూ డ్రగ్స్ బానిసలని ఆరోపించారు. ఈ నేపథ్యంలో లావణ్య కూడా మీడియా ముందుకు వచ్చింది. రాజ్ తరుణ్ పై రివర్స్ ఎటాక్ చేసింది. ఇప్పటి వరకు తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని చెప్పిన లావణ్య.. ఇప్పుడు తనను పెళ్లి చేసుకోవడంతో పాటు 11 ఏండ్లుగా కలిసి ఉన్నాడని వెల్లడించింది. హీరోయిన్ మాల్వి మల్హోత్రా దగ్గర కావడంతో తనను వదిలేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించింది.

రాజ్ తరుణ్ ఫ్యామిలీ మెంబర్స్ తమ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో గుడిలో పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. పెళ్లికి సంబంధించి తీసుకున్న ఫోటోల చాలా కాలంగా తన ఫోన్ లో ఉన్నాయని, రీసెంట్ గా రాజ్ తరుణ్ వాటిని డిలీట్ చేశాడని వెల్లడించింది. మాల్వి మల్హోత్రా కుటుంబ సభ్యులు కూడా తనను బెదిరిస్తున్నారని ఆరోపించింది. చంపి తన శవం కూడా దొరక్కుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చారని వెల్లడించింది మాల్వి, ఆమె అన్నయ్య నుంచి తనకు రక్షణ కావాలని పోలీసును కోరింది. అటు రాజ్ తరుణ్ కు చాలా మంది అమ్మాయిలతో ఎఫైర్స్ ఉన్నాయని, తనను వదిలించుకునేందుకే డ్రగ్ అడిక్ట్ అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని మండిపడింది.

మస్తాన్ సాయి ఎవరో నాకు తెలియదు- లావణ్య

అటు మస్తాన్ సాయితో కలిసి లావణ్య తనపై తప్పుడు ఆరోపణలు చేస్తుందనే రాజ్ తరుణ్ వ్యాఖ్యలపై ఆమె స్పందించింది. మస్తాన్ సాయికి తనకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. వరలక్ష్మి టిఫిన్ డ్రగ్ కేసులో మస్తాన్ నిందితుడని, అతడి ఫోన్‌లో నా నెంబర్ ఉండటంతో నోటీసులు ఇచ్చారని చెప్పింది. తనను వ‌దిలించుకోవాల‌ని చాలా కాలంగా ప్లాన్ వేస్తున్న తరుణ్.. డ్రగ్స్, మస్తాన్ సాయి అంటూ కథలు చెప్తున్నాడని వెల్లడించింది. రాజ్ తరుణ్ ను మాల్వి తనవైపు తిప్పుకుందని, ఎలాగైనా తనకు దక్కకుండా చేయాలని భావిస్తుందని ఆరోపించింది. వారి బ్యాంక్ అకౌంట్ డీటైల్స్, హోటల్స్ లో ఉన్న లిస్టు చూస్తే అర్థం అవుతుందని చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్ తరుణ్ ను వదిలేది లేదని లావణ్య తేల్చి చెప్పింది.     

Also Read: రాజ్‌ తరుణ్‌ - లావణ్య కేసు - స్పందించిన మాల్వీ మల్హోత్రా, ప్రియురాలిపై పోలీసులకు ఫిర్యాదు 

Also Read: రీతూ చౌదరి లవర్ గురించి సీక్రెట్ బయటపెట్టిన విష్ణుప్రియ - ఇదెక్కడి ట్విస్ట్ రా మావ!

టాప్ హెడ్ లైన్స్

Mugguru Kothulu: ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 22th:ఆస్తి మొత్తం చిట్టి పేర రాస్తానన్న రామచంద్రం...దీనికి సుందరి వేసిన ఎత్తు ఏంటి..?
నువ్వులేక నేను లేను: ఆస్తి మొత్తం చిట్టి పేర రాస్తానన్న రామచంద్రం...దీనికి సుందరి వేసిన ఎత్తు ఏంటి..?
Naga Babu: భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు
భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు
Nindu Manasulu Serial Today August 22nd: నిండు మనసులు: గణ చెంప పగలగొట్టిన ప్రేరణ! వదినతో సాహితి గొడవ!
నిండు మనసులు: గణ చెంప పగలగొట్టిన ప్రేరణ! వదినతో సాహితి గొడవ!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Embed widget