అన్వేషించండి
Advertisement
Karthikeya2 Collections: 'కార్తికేయ2' కలెక్షన్స్ - మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్!
రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు రూ. 11.54 కోట్ల షేర్ ను రాబట్టింది 'కార్తికేయ2'.
యంగ్ హీరో నిఖిల్ నటించిన 'కార్తికేయ2' సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. వాయిదాల మీద వాయిదాలు పడ్డ ఈ సినిమా ఫైనల్ గా ఆగస్టు 13న విడుదలై హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అదే రేంజ్ లో కలెక్షన్స్ ను కూడా సాధిస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు తొలి మూడు రోజుల్లోనే సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం విశేషం. ఏరియాల వారీగా మూడు రోజుల్లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో ఇప్పుడు చూద్దాం!
తెలుగు రాష్ట్రాల్లో 'కార్తికేయ 2' రెండో రోజు వసూళ్లు చూస్తే...
నైజాం - రూ. 4.06 కోట్లు
ఉత్తరాంధ్ర - రూ. 1.51 లక్షలు
సీడెడ్ - రూ. 1.83 లక్షలు
నెల్లూరు - రూ. 41 లక్షలు
గుంటూరు - రూ. 1.14 లక్షలు
కృష్ణా జిల్లా - రూ. 87 లక్షలు
తూర్పు గోదావరి - రూ. 99 లక్షలు
పశ్చిమ గోదావరి - రూ. 73 లక్షలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు రూ. 11.54 కోట్ల షేర్ ను రాబట్టింది 'కార్తికేయ2'. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలిపి రూ.70 లక్షలు వచ్చాయి. ఓవర్సీస్ లో రూ.2.60 కోట్లు రాబట్టింది. నార్త్ ఇండియాలో రూ. 60 లక్షలు షేర్ వసూలైంది. మొత్తంగా వరల్డ్ వైడ్ గా మూడు రోజులకు కలిపి రూ.15.44 కోట్లు షేర్.. రూ. 26.50 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.
నైజాం - రూ. 4.06 కోట్లు
ఉత్తరాంధ్ర - రూ. 1.51 లక్షలు
సీడెడ్ - రూ. 1.83 లక్షలు
నెల్లూరు - రూ. 41 లక్షలు
గుంటూరు - రూ. 1.14 లక్షలు
కృష్ణా జిల్లా - రూ. 87 లక్షలు
తూర్పు గోదావరి - రూ. 99 లక్షలు
పశ్చిమ గోదావరి - రూ. 73 లక్షలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు రూ. 11.54 కోట్ల షేర్ ను రాబట్టింది 'కార్తికేయ2'. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలిపి రూ.70 లక్షలు వచ్చాయి. ఓవర్సీస్ లో రూ.2.60 కోట్లు రాబట్టింది. నార్త్ ఇండియాలో రూ. 60 లక్షలు షేర్ వసూలైంది. మొత్తంగా వరల్డ్ వైడ్ గా మూడు రోజులకు కలిపి రూ.15.44 కోట్లు షేర్.. రూ. 26.50 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.
'కార్తికేయ 2'లో నిఖిల్ సరసన అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) కథానాయికగా నటించారు. శ్రీనివాస రెడ్డి (Srinivasa Reddy) 'వైవా' హర్ష చెముడు హీరో హీరోయిన్లతో పాటు ట్రావెల్ చేసే పాత్రలలో కనిపించారు. ఆదిత్యా మీనన్ (Aditya Menon), తులసి, ప్రవీణ్ (Comedian Praveen), సత్య తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ (Abhishek Agarwal) సంయుక్తంగా నిర్మించారు. తెలుగుతో పాటు హిందీలోనూ విడుదల చేశారు.
Also Read: మహేష్ కోసం రూటు మార్చిన త్రివిక్రమ్ - నో సెంటిమెంట్, ఓన్లీ యాక్షన్!
Also Read: రెండు భాగాలుగా ప్రభాస్ 'ప్రాజెక్ట్ K' - ఫ్యాన్స్కి పండగే!
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
హైదరాబాద్
తెలంగాణ
రాజమండ్రి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement